E-Paper
Advertisement

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సందడి.. ఆ రెండు మస్ట్ వాచ్..!

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సందడి.. ఆ రెండు మస్ట్ వాచ్..!
Advertisement

Friday OTT Releases : మరోవారం వచ్చేసింది.. ప్రతిరోజు కూడా వచ్చేసి సినిమాలతో పోలిస్తే శుక్రవారం వచ్చేసి సినిమాలకి డిమాండ్ బాగా ఎక్కువే.. ఈ మధ్యకాలంలో శుక్రవారం స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి.. ఈవారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న విశ్వనాథ అండ్ సన్స్ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇక దీంతో పాటుగా అగధ, పళ్లబురుసు, అనకాపల్లి, మకుటం అనే డబ్బింగ్ చిత్రం కూడా విడుదల కానుంది. వీటిలో ఎక్కువగా విశ్వనాథ్ అండ్ సన్స్‌పైనే బజ్ క్రియేట్ అయింది. అటు ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి.

ఈ వారం ఓటీటీలోకి ఈ శుక్రవారం దాదాపు 14 సినిమాల వరకు స్ట్రీమింగ్ కు రానున్నాయి.. కాక్‌టెయిల్-2, భారత్ భాగ్య విధాత లాంటి బాలీవుడ్ సినిమాలు ఆసక్తిగా ఉన్నాయి. వీటితో పాటుగా డబ్బింగ్ చిత్రాలు కూడా బోలెడు ఈ వారం స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి.. అలాగే వెబ్ సిరీస్ లు కూడా చాలానే ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం సూపర్ హిట్ సినిమాలు ఎక్కువగా ఉండడంతో ఓటిటి లవర్స్ వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ వారం ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం ఇక్కడ తెలుసుకుందాం..

ఈ వారం శుక్రవారం ఓటీటీ లోకి రాబోతున్న సినిమాలు..

నెట్‌ఫ్లిక్స్..

Advertisement

కాకటెయిల్ 2 ( హిందీ సినిమా) – ఆగస్టు 14

మోరియా ( ఇంగ్లీష్ మూవీ ) – ఆగస్టు 14

Advertisement

ఉమ్మేత్తో ( ఆఫ్రికన్ సిరీస్ ) – ఆగస్టు 14

మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ హిస్ గర్ల్ ఫ్రెండ్ ఫర్ మీ ( జర్మనీ సినిమా ) – ఆగస్టు 14

డోంట్ సే గుడ్ లక్ ( హాలీవుడ్ మూవీ ) – ఆగస్టు 14

టు ద మ్యాక్స్ ( స్పానీష్ మూవీ ) – ఆగస్టు 14

అమెజాన్ ప్రైమ్ వీడియో..

హార్టిన్ ( తమిళ సినిమా ) – ఆగస్టు 14

ఆరూపి ( మలయాళ సినిమా ) – ఆగస్టు 14

జియో హాట్ స్టార్..

108 బేస్ హాస్పిటల్ : ఉరి ( హిందీ సిరీస్ ) – ఆగస్టు 4

జీ 5..

భారత భాగ్య విధాత ( హిందీ సినిమా ) – ఆగస్టు 14

నిబ్బా నిబ్బి ( మరాఠీ సినిమా ) – ఆగస్టు 14

సన్ నెక్స్ట్..

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ( తెలుగు సినిమా ) – ఆగస్టు 14

లయన్స్ గేట్ ప్లే.. 

ఆఖరి సవాల్ ( హిందీ సినిమా ) – ఆగస్టు 14

పవర్‌ బుక్ -3 రైజింగ్ కనన్-సీజన్ 5(హాలీవుడ్ సిరీస్)- ఆగస్టు 14

జులై నెలతో పోలిస్తే ఆగస్టు నెలలో చాలా సినిమాలు స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి.. ఈ నెలలో స్టార్ హీరోలు సినిమాలు కూడా ఎక్కువగా రిలీజ్ అవ్వడంతో అభిమానులు ఆ సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈనెల మొదటి వారంలో రిలీజ్ అయిన వరుణ్ తేజ్ మూవీ కొరియన్ కనకరాజు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అదేవిధంగా చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈవారం విడుదలవుతున్న సినిమాల విషయానికొస్తే.. హీరో సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ జనాలను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది.. అలాగే హారర్ కామెడీ జోనర్ లో రాబోతున్న అగధ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి మరి ఈ వారం బాక్స్ ఆఫీస్ పోటీలో విన్నర్ గా నిలుస్తుంది అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది..

Tags

Related News

సైకోతో ఇంటర్వ్యూ… ట్విస్టులతో మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

టీవీ రేటింగ్స్ కోసం నేరస్థులను లైవ్‌ లో పట్టుకునే రియాలిటీ షో… హై-టెన్షన్ థ్రిల్లర్

11 ఏళ్ల క్రితం మాయమైన కూతురు… కట్ చేస్తే క్రేజీ ట్విస్ట్… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్

శోభనం అయ్యాక మ్యాటర్ లేదంటూ రూమర్స్… పిల్లల్ని కని చూపిస్తే పొలం మొత్తం అతనికే… తెలుగులోనే ఈ ఫ్యామిలీ కామెడీ మూవీ

రాత్రికి రాత్రే పాపులర్… సోషల్ మీడియా స్టార్స్ లైఫ్ ఇంత ఘోరంగా ఉంటుందా ? మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్

ఎడారిలో తప్పిపోయిన బాలుడి సాహసం… ఈ అడ్వెంచర్ మూవీని తెలుగులోనూ చూడవచ్చు

ఇన్ఫినిటీ క్యాసిల్‌లో డెమాన్స్‌పై ఫైనల్ వార్… తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ యాక్షన్ యానిమే

ఉద్యోగం కోసం పోరాటం… కానీ ఆఫీస్‌లో ఎవరినీ నమ్మలేని పరిస్థితి… చైనీస్ వర్క్‌ప్లేస్ డ్రామా

Big Stories

Advertisement
×