E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ వినోదం .. ఏకంగా 17 సినిమాలు స్ట్రీమింగ్..!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ వినోదం .. ఏకంగా  17 సినిమాలు స్ట్రీమింగ్..!
Advertisement

Friday OTT Releases : ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు చాలా ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. గత కొన్ని రోజులుగా సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. ఇవాళ థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు మాత్రమే కాదు.. ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.. ఈవారం కాస్త ఎక్కువగానే మూవీస్ స్ట్రీమింగ్ కు రాబోతున్నట్లు తెలుస్తుంది.. ఇక థియేటర్లోకి వస్తున్న సినిమాలు విషయానికి వస్తే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సినిమా భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.. ఇవాళ ప్రీమియర్స్ పడుతున్నాయి.. ఈ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దీంతో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఈవారం సినిమాల వారు కాస్త గట్టిగానే ఉంది.. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ టాక్ అప్ ది టౌన్ గా నిలుస్తుంది అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఇక వీటితో పాటుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లలోకి కూడా బోలెడు సినిమాలు రాబోతున్నాయి.

ఇకపోతే ఓటీటీలోకి ఈ శుక్రవారం దాదాపు 17 సినిమాల వరకు స్ట్రీమింగ్ కు రానున్నాయి.. అఖిల్ మూవీ లెనిన్ సందడి చేయనుంది. జీ5 వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.. అలాగే విజయ్ ఆంటోనీ వంద దేవుళ్లు, మలయాళ చిత్రం హృదయం మురళి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. అంతేకాకుండా హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా ఈవారం ప్రేక్షకులను పలకరించనున్నాయి.. మరి ఆలస్యమెందుకు ఏ ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి ఇక్కడ వివరంగా చూసేద్దాం..

ఈ వారం శుక్రవారం ఓటీటీ లోకి రాబోతున్న సినిమాలు…

నెట్‌ఫ్లిక్స్..

Advertisement

అవర్ స్టిక్కీ లవ్ (కొరియన్ సిరీస్) – ఆగస్టు 07

డెత్ ఇంక్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 07

Advertisement

బిగ్‌చికెన్.. ఏ ఫాస్ట్ ఫుడ్ కాన్‌స్పరసీ(హాలీవుడ్)- ఆగస్టు 07

లవ్ హర్ట్స్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 07

ద రిబ్బన్ హీరో (జపనీస్ ఏనిమే మూవీ) – ఆగస్టు 08

ఇదయం మురళి (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 07

ఆపరేషన్ సఫేద్ సాగర్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – ఆగస్టు 07

ద లాస్ట్ హౌస్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 07

మై వాపస్ ఆవుంగా (హిందీ సినిమా) – ఆగస్టు 07

రికీ గెర్వైస్ ఆలే క్యాట్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 07

జియోహాట్ స్టార్..

ద సూపర్ మారియో గెలక్సీ (ఇంగ్లీష్ చిత్రం) – ఆగస్టు 07

జీ 5..

లెనిన్ (తెలుగు మూవీ) – ఆగస్టు 07

వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 07

తుంబడ్ చీ మంజులా (మరాఠీ మూవీ) – ఆగస్టు 07

అమెజాన్ ప్రైమ్..

ఓ సుకుమారి(తెలుగు సినిమా)- ఆగస్టు 07

వదంది 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – ఆగస్టు 07

సన్ నెక్స్ట్..

సత్యతిల్‌ సంబవిచతు(మలయాళ మూవీ)- ఆగస్టు 07

మనోరమ మ్యాక్స్..

పొంగళ (మలయాళ మూవీ) – ఆగస్టు 07

ఆగస్టు నెలలో సినిమాల సందడి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. థియేటర్లలో స్టార్ హీరోలు సినిమాలతో పాటుగా చిన్న సినిమాలు కూడా చాలానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటితో పాటుగా అటు ఓటిటిలోకి కూడా చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి. అక్కినేని అఖిల్ లెనిన్ చిత్రం కోసం జనాలు ఎంతగానో వెయిట్ చేస్తున్నారో మరి ఈ సినిమా ఇక్కడ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Also Read: ‘ కొరియన్ కనకరాజు ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Tags

Related News

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×