E-Paper
Advertisement

పార్లమెంట్‌లో మళ్లీ మోదలైన బిల్లుల యుద్దం.. మోదీ సర్కార్ ప్లాన్ గట్టెక్కేనా..!

పార్లమెంట్‌లో మళ్లీ మోదలైన బిల్లుల యుద్దం.. మోదీ సర్కార్ ప్లాన్ గట్టెక్కేనా..!
Advertisement

Special Session: పరీక్ష ఫెయిల్ అయితే సెప్టెంబర్‌లో చూసుకుందామనుకుంటారు విద్యార్థులు. కానీ పార్లమెంట్‌లో బిల్లు విగిపోతే మరో సెషన్‌లో స్కెచ్ వేద్దామని సర్కార్ అనుకుంటుంది. ఇప్పుడా ఆ సమయం రానేవచ్చింది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రప్రభుత్వం పాస్ చేయించడానికి అన్ని అస్త్రశస్త్రాలను రెడీ చేస్తోంది. అందుకోసమే చట్టసభల ప్రత్యేక సెషన్‌ను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

రాహుల్ గాంధీ నో..

ఎంతటి కీలక బిల్లులైనా ప్రతిపక్షాల సపోర్ట్ లేకుంటే సభలో సక్సెస్ అవ్వడం కష్టం. అందుకే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేరుగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లారు. బిల్లుల ఆమోదానికి సహకరించాలని రిక్వెస్ట్ చేశారు. కానీ రాహుల్ గాంధీ సింపుల్‌గా నో చెప్పేశారు. బిల్లులలోని సాంకేతిక అంశాలు, సౌత్ స్టేట్‌లకు ఎదురయ్యే నష్టాలపై క్లారిటీ లేకుంటే మద్దతు తెలిపే ప్రసక్తే లేదని యుద్ధానికి ముందే అగ్గిరాజేశారు రాహుల్ గాంధీ.

Advertisement

Also Read: నాలుగు నెలల పసికందును కాపాడిన జగ్గారెడ్డి!

ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న..

ప్రతిపక్షం నై అంటేనేం ఎన్డీఏ కూటమికి మునుపటి కంటే సంఖ్యాబలం పెరిగింది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర సహా పలు ఇతర రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ పరిణామాలు, ఇతర పార్టీల నుంచి జరిగిన చేరికల తర్వాత లెక్కలు మారిపోయాయి. కానీ ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న ఒక్కటే పెరిగిన ఈ బలంతో కేంద్రం పార్లమెంట్‌లో ఈ రెండు భారీ బిల్లులను గట్టెక్కించగలదా? ఎన్నో సవాళ్లు, విభేదాల నడుమ కేంద్రం ప్రత్యేక సెషన్‌ను ఎలా డీల్ చేయబోతోంది.

Advertisement

Also Read: వైరల్ కావడం కోసం ఏమైనా చేస్తారా.. టాలీవుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో మైండ్ బ్లాకింగ్ డ్రామాలు!

Tags

Related News

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

తెలంగాణలో మేఘాలయ మోడల్ వ్యవసాయ విధానం.. మోదట వేసే పంట ఇదే?

Big Stories

Advertisement
×