E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్..!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్..!
Advertisement

Friday OTT Releases : కొత్త వారం వచ్చిందంటే కొత్త సినిమాలు వస్తున్నాయని తెలుస్తుంటుంది.. ఈమధ్య చాలావరకు కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. ఈవారం చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి.. అందులో కేవలం కొన్ని సినిమాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ మూవీ భారీ అంచాలతో థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాకు ప్రెసెంట్ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అయ్యగారు అకౌంట్లో హిట్ సినిమా పడిపోయినట్లు అక్కినేని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. దీంతో పాటుగా పలు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.. ఇది కాదు అటు ఓటీటీలోకి కూడా కొత్త సినిమాలు వస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు వచ్చాయో చూసేద్దాం..

ఓటీటీలోకి ఈ శుక్రవారం దాదాపు 14 సినిమాల వరకు స్ట్రీమింగ్ కూడా రానున్నాయి.. పెద్ది నెట్‌ఫ్లిక్స్‌లో అలరిస్తుండగా.. పతి పత్ని ఔర్ వో దో , ఇక్కా లాంటి బాలీవుడ్ మూవీస్ సందడి చేయనున్నాయి. మలయాళ మూవీ డోస్ లాంచి వంటి వాటితో పాటుగా మరికొన్ని హాలీవుడ్ చిత్రాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. మరిక ఆలస్యమెందుకు ఏ ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి ఇక్కడ వివరంగా చూసేద్దాం..

శుక్రవారం ఓటీటీ లోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు..

నెట్‌ఫ్లిక్స్..

Advertisement

పెద్ది(తెలుగు సినిమా)- జూలై 09

సింగ్‌ గీతం(తెలుగు సినిమా)- జూలై 09

Advertisement

లిటిల్ హౌస్‌ ఆన్ ది ప్రైయరీ(హాలీవుడ్)- జూలై 09

గుర్తుకొస్తున్నాయి(తెలుగు వెబ్ సిరీస్)- జూలై 10

ద అపార్ట్‌మెంట్ జాబ్ (కొరియన్ సిరీస్) – జూలై 11

సుసాన అండ్ ఎల్విరా: నో ప్లాన్ బి (కొలంబియన్ మూవీ) – జూలై 12

పతి పత్ని ఔర్ వో దో (హిందీ మూవీ) – జూలై 10

ఇక్కా (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూలై 10

షిప్ రెక్డ్: నైట్ మేర్ ఎట్ సీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – జూలై 10

జియోహాట్ స్టార్..

ద ఫైవ్ స్టార్ వీకెండ్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 10

ల్యాండ్ ఆఫ్ ఫుట్‌బాల్(మలయాళ సినిమా)- జూలై 10

జీ 5..

ఫ్రేమ్ (మరాఠీ సినిమా) – జూలై 10

పరిమిళ అండ్ కో (తమిళ మూవీ) – జూలై 10

లయన్స్ గేట్ ప్లే..

ద సెంటినల్స్ (ఫ్రెంచ్ సిరీస్) – జూలై 10

సోని లైవ్..

బల్టీ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 10

అమెజాన్ ప్రైమ్..

డోస్(మలయాళ సినిమా)- జూలై 10

ద వెస్టీస్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 12

ఈ సినిమాలతో పాటుగా పెద్ది సినిమా కూడా ఈవారం ఓటీటీలోకి వచ్చేసింది. మిగిలిన హిట్ టాక్ అందుకున్న సినిమాలు కూడా వచ్చేశాయి. ఈవారం ఉన్నంతలో ఉన్నంతవరకు రిలీజ్ కాబోతున్న అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.. ఎటు చూసినా కూడా సినిమాలు మూవీ లవర్స్ ని పలకరించేందుకు పోటీ పడుతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ కాబోతున్న సినిమాలకు అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. మరి జూలై రెండో వారంలో రిలీజ్ కాబోతున్న సినిమాలలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ విన్నర్గా నిలుస్తుందో చూడాలి.. ఇక జూలై నెలలో స్టార్ హీరోల సినిమాలు కూడా సందడి చేయబోతున్న విషయం తెలిసిందే..

Tags

Related News

10 గంటలు ప్రభుత్వాన్ని అల్లాడించే అరాచకం… మస్ట్ వాచ్ మలయాళం పొలిటికల్ థ్రిల్లర్

అమ్మవారికి కట్టిన ముడుపులో రక్తం… అర్దరాత్రి నుంచే తెలుగు హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్

యజమాని భార్యతో అలాంటి పని… సినిమా కోసం వచ్చి చిక్కుల్లో

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన శ్రద్ధాదాస్ హారర్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

అభిమానిని చులకనగా చూసే స్టార్.. నిబ్బా నిబ్బీలకు కనెక్ట్ అయ్యే కొరియన్ కామెడీ డ్రామా ఇది

విషమిచ్చి చంపబోతే 300 ఏళ్ల ఫ్యూచర్లోకి వచ్చి పడే అమ్మాయి…

వరుస మర్డర్స్ తో పోలీసులను పరుగులు పెట్టించే సైకో… రియల్ సీరియల్ కిల్లర్ కథ

Big Stories

Advertisement
×