E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లో సినిమాల సందడి.. ఏకంగా 16 సినిమాలు స్ట్రీమింగ్..!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లో సినిమాల సందడి.. ఏకంగా 16 సినిమాలు స్ట్రీమింగ్..!
Advertisement

Friday OTT Releases : శుక్రవారం అంటే కొత్త సినిమాల పండగ… ఇవాళ థియేటర్లలోకి, ఓటీటీలోకి అలాగే టీవీ లల్లోకి బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ వచ్చేస్తాయి. గత వారం మా ఇంటి బంగారం, దీవానా చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను అందుకున్నాయి. సమంత సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే విధంగా అంతకుముందు రిలీజ్ అయిన పెద్ది మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనం సృష్టించింది. మొత్తానికి జూన్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు మంచి టాక్ ను అందుకున్నాయి.. ఇక ఈ వారం ఓటీటీలోకి లెక్క లేనన్ని చిత్రాలు రాబోతున్నాయి..

ఈ శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. దాదాపు 16 సినిమాలు ఈవారం డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి రాబోతున్నాయి. బాహుబలి ద టార్చ్ బేరర్ డాక్యుమెంటరీతో పాటు లింగం లాంటి డబ్బింగ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.. బ్లాస్ట్, అవతార్ 3 వంటి సినిమాలు రిలీజ్ అయ్యి సక్సెస్ టాక్ ను అందుకుంటున్నాయి. వీటితో పాటుగా డబ్బింగ్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.. మరి ఆ సినిమాలు ఏ ఓటీటీలోకి రాబోతున్నాయో ఒక్కసారి చూసేద్దాం..

శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..

అమెజాన్ ప్రైమ్..

Advertisement

అలియన్స్ (హిందీ సిరీస్) – జూన్ 26

నెట్‌ఫ్లిక్స్..

క్రిస్మ్ & మార్టినా (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 26

Advertisement

లిటిల్ బ్రదర్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 26

‍బాహుబలి ద టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ) – జూన్ 26

నోట్స్‌ ఫ్రమ్ ది లాస్ట్ రో(హాలీవుడ్ సిరీస్)- జూన్ 26

ఎజెంట్ కిమ్ రియాక్టివేటేడ్(కొరియన్ సిరీస్)- జూన్ 26

లాక్ అప్ సీజన్ 2 (హిందీ సిరీస్) – జూన్ 27

జీ5..

ప్రేమలా కండీషన్స్ అప్లై (మరాఠీ సిరీస్) – జూన్ 26

మమ్మటియాన్ స్టార్స్ (తమిళ సిరీస్) – జూన్ 26

ముతస్సీ (మలయాళ సిరీస్) – జూన్ 26

జియో హాట్‌స్టార్..

లింగం (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 26

ది బేర్ సీజన్-5(హాలీవుడ్ సిరీస్)- జూన్ 26

లయన్స్ గేట్ ప్లే..

బ్లూ జాస్మిన్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 26

ద యెతి (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 26

దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 26

సోనీ లివ్..

ఫెర్ఫెక్ట్ ఫ్యామిలీ (హిందీ సిరీస్) – జూన్ 26

హెచ్‌బీఓ మ్యాక్స్

అండర్‌టోన్(ఇంగ్లీష్ సినిమా)- జూన్ 26

ఈవారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవు. రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ ప్రస్తుతం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతుంది.. దీంతో పాటుగా సమంత మా ఇంటి బంగారం థియేటర్లలోకి వచ్చింది..ప్రస్తుతం ఈ రెండే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.. ఇక్కడ వచ్చే సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో వీటికి డిమాండ్ అప్పుడే పెరిగిపోయింది. దీంతో పాటుగా మలయాళంలోని పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి.. జులై నెలలో స్టార్ హీరోల సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి.. దాదాపు ఆ నెల మొత్తం స్టార్ హీరోల సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. ప్రతి ప్లాట్ ఫామ్ చాలా సినిమాలు బోలెడు రాబోతున్నాయి.. ఇక మరి ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏది విన్నర్ గా నిలుస్తుందో చూడాలి..

Tags

Related News

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×