E-Paper
Advertisement

Today Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : శుక్రవారం వచ్చింది అంటే సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ప్రతి రోజు కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. ఒకవైపు థియేటర్లో వచ్చే సినిమాలతో పాటుగా.. మరోవైపు ఓటీటీలోకి కూడా చాలా సినిమాలు వచ్చేస్తాయి.. మొత్తానికి వీకెండ్ అంటే శుక్రవారం రోజు వచ్చే సినిమాలు జనాలని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈమధ్య టీవీలలోకి సూపర్ హిట్ సినిమాలు రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. మరి ఈ శుక్రవారం ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మన వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – సై

మధ్యాహ్నం 3.30 గంటలకు – నీ స్నేహం

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మంచిదొంగ

ఉదయం 10 గంటలకు – కలుసుకోవాలని

మధ్యాహ్నం 1 గంటకు – త్రినేత్రం

సాయంత్రం 4 గంటలకు – అపరేషన్ ధుర్మోదన

రాత్రి 7 గంటలకు – వీర

రాత్రి 10 గంటలకు – బ్రహ్మ రుద్రులు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ప్రేమ కథా చిత్రమ్‌

ఉదయం 9 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – బలగం

సాయంత్రం 2.30 గంటలకు – ఐ

సాయంత్రం 6 గంటలకు – RRR

రాత్రి 9 గంటలకు – ది ఘోష్ట్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – హీరో

ఉదయం 11 గంటలకు – నమో వెంకటేశ

మధ్యాహ్నం 2 గంటలకు – ఇద్దరు మిత్రులు

సాయంత్రం 4.30 గంటలకు – 100% లవ్‌

రాత్రి 8 గంటలకు – డార్లింగ్

రాత్రి 11 గంటలకు – శక్తి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – సప్తపది

ఉదయం 10 గంటలకు – స్వాతి కిరణం

మధ్యాహ్నం 1 గంటకు – పోకిరి రాజా

సాయంత్రం 4 గంటలకు – సకుటుంబ సపరివార సమేతంగా

రాత్రి 7 గంటలకు – క

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – అగ్ని గుండం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – బావ నచ్చాడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – గేమ్ ఛేంజర్‌

సాయంత్రం 5 గంటలకు – కౌసల్య సుప్రజా రామ

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – జెర్సీ

ఉదయం 9 గంటలకు – అప్సరా అవార్డ్స్‌

మధ్యాహ్నం 12 గంటలకు – అయలాన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – గుర్రం పాపిరెడ్డి

సాయంత్రం 6 గంటలకు – K.G.F2

రాత్రి 9 గంటలకు – ఫోరెన్సిక్‌

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – మగధీర

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

కాలికి గాయంతో నటి ప్రియ..నెటిజన్స్ కి రిక్వెస్ట్.. అసలేమైందంటే?

విడాకుల దిశగా బుల్లితెర నటి.. అసలేమైందంటే?

Podarillu Today Episode : గోపికను అవైడ్ చేస్తున్న చక్రీ.. సత్య మాటతో షాక్..నారాయణకు సీరియస్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం.. భానుమతి.. పార్వతికి నిజం తెలుస్తుందా..? పల్లవికి షాక్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన సుమతి.. బాలు మాస్టర్ ప్లాన్.. చింతామణికి షాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 27th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  వీరు, ఇషికలను అనుమానించిన మిస్సమ్మలోని ఆరు  

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం టెన్షన్.. చింతామణి ఇంటికి భాగ్యం.. తిరుపతి ఎంట్రీతో షాక్..

Sunday Tv Movies : ఆదివారం టీవీల్లోకి బ్లాక్ బాస్టర్స్.. వీటిని మిస్ చెయ్యకండి..

Big Stories

Advertisement
×