OTT Movie : రొమాంటిక్ జానర్ లో వచ్చే సినిమాలను ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు మూవీ లవర్స్ట. ఈ సినిమాలలో అప్పుడప్పుడు వచ్చే హాట్ సీన్స్ ను గుటకలు మింగుతూ చూస్తుంటారు. ఇక హాలీవుడ్ సినిమాలను చూసేటప్పుడు, బాడీలో వేడి కూడా పుట్టేస్తుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో అలాంటి సీన్లే ఎక్కువ ఉంటాయి. పైగా ఒక ప్రేమ జంట, మూడో వ్యక్తితో కలసి ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇక అక్కడి నుంచి సినిమా హద్దులు దాటిపోతుంది. ఈ సినిమాని ఒంటరిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడటమే మంచిది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘హ్యాపీ ఎండింగ్’ (Happy ending) 2023లో వచ్చిన ఒక రొమాంటిక్ మూవీ. జూస్జే డుక్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో గైటె జాన్సెన్, మార్టిజ్ లాకెమీర్, జాయ్ డెలిమా ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 30 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, ఐయండిబిలో 5.4/10 రేటింగ్ పొందింది. . 2023 సెప్టెంబర్ 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయింది.
లూనా, మింక్ అనే జంట ఒక సంవత్సరం నుంచి ప్రేమలో ఉంటారు. కానీ లూనాకు ఒక సమస్య ఉంది. ఆమె మింక్‌తో ఆవిషయంలో ఏమాత్రం సంతృప్తిగా ఉండదు. అయితే అతని ముందు తృప్తి పొందినట్టు నటిస్తుంది. ఈ విషయం ఆమెకు బాధ కలిగిస్తుంది. ఆమె తన స్నేహితురాలు జాయ్ తో ఈ సమస్య చెబుతుంది. జాయ్ ఆమెకు ఒక ఐడియా ఇస్తుంది. మూడో వ్యక్తితో కలసి ఆపని చేయమని చెప్తుంది. మింక్ ఈ ఐడియాను లూనాకు చెప్పి ఒప్పిస్తుంది. వీళ్ళు సినెమ్ అనే అమ్మాయిని ఈ పనికి తీసుకుంటారు. మొదట ఇది ఫన్‌గా, ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఇక మొగ్గురూ కలసి స్వర్గం అంచులదాక వెళతారు. కానీ తర్వాత కథలో గందరగోళం మొదలవుతుంది.
Read Also : హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి అరాచకం… ఆ సీన్లే హైలెట్ భయ్యా… దిమాక్ కరాబ్ క్లైమాక్స్
సినెమ్ వచ్చిన తర్వాత లూనా, మింక్ మధ్య గొడవలు మొదలవుతాయి. ఎందుకంటే సినెమ్ మీద మింక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. దీంతో లూనా తన ఫీలింగ్స్ గురించి మింక్‌తో చెబుతుంది. దీంతో మింక్‌కు బాధ, కోపం వస్తాయి. సినెమ్ వల్ల వాళ్ల రిలేషన్‌షిప్ మరింత కష్టంగా మారుతుంది. లూనా తన రొమాంటిక్ లైఫ్ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ గొడవలు పెరుగుతాయి. లూనా, మింక్ మధ్య టెన్షన్ ఎక్కువవుతుంది. లూనా తన ప్రేమను, జీవితాన్ని ఎలా సరిచేయాలో ఆలోచిస్తుంది. ఇప్పుడు లూనా, మింక్ తమ సమస్యల గురించి ఓపెన్‌గా మాట్లాడతారు. వాళ్లు సినెమ్‌తో థ్రీసమ్ ఆపేసి, తమ రిలేషన్‌షిప్‌ను సరిచేసుకుంటారు. లూనా తన ఫేక్ సంతృప్తి గురించి నిజం చెప్పి, మింక్‌తో కమ్యూనికేషన్ మెరుగయ్యేలా చేస్తుంది. ఈ కథకి ఇలా హ్యాపీ ఎండింగ్ తో ముగుస్తుంది.