BigTV English

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : బాలీవుడ్ లో ఎమోషనల్ డ్రామా, సోషల్ ఇష్యూస్, ట్విస్ట్‌లతో నిండిన కథలకు కొదవేమీ లేదు. అయితే ఫ్యామిలీతో చూడకూడని సినిమాలు కూడా హిందీలో బోలెడన్ని ఉన్నాయి. ఇలాంటి జానర్ కు సస్పెన్స్ తోడైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ సినిమా గురించే ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. సింగిల్ గా చూడాల్సిన ఈ ఎంగేజింగ్ కథ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్కేద్దాం పదండి.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ హిందీ థ్రిల్లర్ పేరు Majbooriyan. కల్పనా సి. ఖురానా, మనోజ్ గిరి దర్శకత్వంలో… యష్ గోరాడియా అండ్ కల్పనా సరైయా నిర్మాణంలో 2023 నవంబర్ లో ShemarooMeలో డైరెక్ట్ రిలీజైంది. ప్రస్తుతం షిమారో మీతో పాటు Airtel Xstream Playలో అందుబాటులో ఉంది. మహిమా గుప్తా (సోనాలి), పూజా సింగ్ రాజ్‌పూత్, అభిషేక్ శర్మ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మూవీ కేవలం 89 నిమిషాలే ఉంటుంది. కానీ చిన్న పిల్లలతో ఈ మూవీని చూసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

కథలోకి వెళ్తే…
సోనాలి (మహిమా గుప్తా) అనే యువతి చుట్టూ కథ తిరుగుతుంది. ఆమె తన భర్త (అభిషేక్ శర్మ)తో సంతోషంగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే హ్యాపీ ఫ్యామిలీ. అయితే ఆమె గతానికి సంబంధించిన భయంకర రహస్యం రాంచీ వీడియోలు, ఫోటోగ్రాఫ్‌ల రూపంలో బయటకు వస్తుంది. ఇది ఆమె సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుంది. ఒక బ్లాక్‌మెయిలర్ వాటిని లీక్ చేస్తానని ఆమెను బెదిరిస్తాడు. ఆమెను ఎలాగైనా నాశనం చేయాలన్నదే అతని ఉద్దేశం.


ఇక సోనాలి తన గతంలోని ఈ డార్క్ సీక్రెట్స్‌తో పోరాడుతూ, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి… మరోవైపు బ్లాక్‌మెయిలర్ ఉచ్చు నుండి తప్పించుకోవడానికి ఒక సస్పెన్స్‌ ఫుల్ జర్నీని ప్రారంభిస్తుంది. ఆ తరువాత అసలు ఈ బ్లాక్ మెయిలర్ ఎవరన్న షాకింగ్ ట్విస్ట్ బయట పడుతుంది. కథలో బ్లాక్‌మెయిలర్ గుర్తింపు, ఆమె గతంతో సంబంధం ఒక కీలక ట్విస్ట్‌గా మారుతుంది. ఇది సినిమాను ఒక సస్పెన్స్‌ ఫుల్ క్లైమాక్స్ వైపు నడిపిస్తుంది. ఇంతకీ ఆ బ్లాక్‌ మెయిలర్ ఎవరు? ఆమె గతం ఏంటి? బ్లాక్‌ మెయిలర్ ఉచ్చు నుంచి హీరోయిన్ ఎలా బయటపడింది? ఈ విషయం ఆమె భర్తకు తెలిసిందా? తెలిస్తే ఎలా రియాక్ట్ అయ్యాడు? క్లైమాక్స్ ఏంటి? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. బ్లాక్ మెయిలింగ్ వంటి థీమ్ ఉంటుంది కాబట్టి, మూవీని చూసేటప్పుడు చిన్న పిల్లలు పక్కన లేకుండా జాగ్రత్త పడితే బెటర్.

Related News

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

OTT Movie : ఈ వారం ఓటీటీలోకి అడుగు పెట్టిన సిరీస్ లు… ఒక్కోటి ఒక్కో జానర్ లో

OTT Movie : తలపై రెడ్ లైన్స్… తలరాత కాదు ఎఫైర్స్ కౌంట్… ఇండియాలో వైరల్ కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

OTT Movie : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

Big Stories

×