E-Paper
Advertisement

IMDB Most Populer Web Series : IMDbలో హయ్యెస్ట్ రేటింగ్ … 2025 టాప్ 10 వెబ్ సిరీస్‌ల లిస్ట్

IMDB Most Populer Web Series : IMDbలో హయ్యెస్ట్ రేటింగ్ … 2025 టాప్ 10 వెబ్ సిరీస్‌ల లిస్ట్

IMDB Most Populer Web Series : ఈ రోజుల్లో సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ ల హవా కూడా నడుస్తున్న విషయం తెలిసిందే. వీటికి ఐయండిబి రేటింగ్ ని బట్టి వ్యూస్ కూడా మారుతుంటాయి. ప్రేక్షకులు వీటిని చూసే ముందు ఈ రేటింగ్‌లను తనిఖీ చేస్తుంటారు. రేటింగ్ ఎక్కువ ఉన్న థ్రిల్లర్ లను చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సినీ ప్రేక్షకులు. ఒక సినిమా లేదా వెబ్ సిరీస్ ప్రజాదరణను ఐయండిబి రేటింగ్ ద్వారా సులభంగా అంచనా వేయవచ్చు. ప్రతి సంవత్సరం ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDb) అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాను విడుదల చేస్తుంది. అందులో భాగంగా, ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది. ఇప్పుడు 2025లో టాప్ రేటింగ్ పొందిన వెబ్ సిరీస్‌ల జాబితాపై ఓ లుక్ వేద్దాం పదండి.

2025 ఐయండిబి టాప్ రేటింగ్ టాప్ రేటింగ్ సిరీస్ లు

‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ (నెట్‌ఫ్లిక్స్) (The Bads Of Bollywood (Netflix)

‘బ్లాక్ వారెంట్’ (నెట్‌ఫిక్స్) Black Warrant (Netlfix)

‘పాటల్ లోక్ సీజన్ 2’ (ప్రైమ్ వీడియో) Pataal Lok 2 (Prime Video)

‘మండలా మర్డర్స్’ (నెట్‌ఫ్లిక్స్) Mandala Murders- (Netflix)

‘ఖౌఫ్’ (ప్రైమ్ వీడియో) Khauf- (Prime Video)

‘స్పెషల్ ఆప్స్ సీజన్ 2’ (జియో హాట్‌స్టార్) Special Ops Season 2 (Jio Hotstar)

‘ఖాకీ – ది బెంగాల్ చాప్టర్’ (నెట్‌ఫ్లిక్స్) Khakee The Bengal Chapter- (Netflix)

‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’ – (ప్రైమ్ వీడియో) The Family Man Season 3 – (Prime Video)

‘క్రిమినల్ జస్టిస్ సీజన్ 4’ – (జియో హాట్‌స్టార్) (Criminal Justice Season 4)- (Jio Hotstar)

Read Also : కేరళ స్టేట్ అవార్డు విన్నింగ్ సినిమాతో సహా ఈ వారం ఓటీటీలో చూడాల్సిన మలయాళం సినిమాలు

ఈ జాబితాల ద్వారా ఐయండిబి అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్‌ను సులభంగా చూడవచ్చు. ఈ రేటింగ్ ఆధారంగా పోల్చుకుంటే, ఈ సంవత్సరం అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఈ సిరీస్‌తో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఐయండిబిలో ఈ సిరీస్ 7.6/10 రేటింగ్ తో మొదటి స్థానంలో నిలిచింది.

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×