BigTV English

OTT Movie : ఏకాంత వీడియోలు పంపమని బ్లాక్ మెయిల్…. భార్యతో ఆ పాడు పనులు చేయించే భర్త…

OTT Movie : ఏకాంత వీడియోలు పంపమని బ్లాక్ మెయిల్…. భార్యతో ఆ పాడు పనులు చేయించే భర్త…

OTT Movie : సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్ తో ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. చివరి వరకు సస్పెన్స్ ని కొనసాగించి థ్రిల్ చేసే ఒక బెంగాలీ మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రిమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో

ఈ బెంగాలీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఖోజ్‘ (Khoj). ఈ మూవీలో కనిపించకుండా పోయిన ఒక మహిళ కేసును, పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చివరి వరకు ట్విస్టులతో తిరుగుతుంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

పోలీస్ స్టేషన్ కి జీవన్ అనే వ్యక్తి వచ్చి, ప్రశాంత్ అనే వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తాడు. ఆ ఇంట్లో నుంచి ఒక మహిళ కేకలు వినపడుతున్నాయని చెప్తాడు. ఇన్స్పెక్టర్ బోస్ ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఇన్స్పెక్టర్ డోర్ కొట్టడంతో ప్రశాంత బయటికి వస్తాడు. ఇంట్లో అరుపులు వస్తూ ఉండటంతో ఎవరని అడుగుతాడు. తన భార్య అంటూ చెప్పి డోర్ వేస్తాడు. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్లను ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆమెను చూసి చాలా కాలం అయిందని చెబుతారు పొరుగింటి వాళ్ళు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్, ప్రశాంత్ ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇది గమనించిన ప్రశాంత్ పోలీస్ స్టేషన్ కి వచ్చి తన భార్య కనపడట్లేదని చెప్తాడు. ఇన్స్పెక్టర్ వివరాలు తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. అలా ప్రశాంత్ మీద అనుమానంతో ఇన్స్పెక్టర్ ఫాలో చేస్తుండగా, ఒక్కసారిగా ప్రశాంత్ కి యాక్సిడెంట్ అవుతుంది. ఇన్స్పెక్టర్ అతన్ని హాస్పిటల్ లో కలుసుకొని మరిన్ని వివరాలు తెలుసుకుంటాడు. తనకు జరిగిన స్టోరీని ఇన్స్పెక్టర్ కు చెప్తాడు ప్రశాంత్. ప్రశాంత్ తన భార్యతో ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటారు. ఒకరోజు ఇంటికి దగ్గరలో కూరగాయలు అమ్మే రోసి, ప్రశాంత్ భార్యకి పరిచయం అవుతుంది. భార్య లేనప్పుడు రోసి ప్రశాంత్ ఇంటికి వస్తుంది.

ఆ సమయంలో ప్రశాంత్ కి బాడీ వేడిగా ఉండటంతో, రోసితో ఏకాంతంగా గడుపుతాడు. ఈ దృశ్యాన్ని ఆమె భర్త ప్రశాంత్ కి తెలీకుండా  వీడియో తీస్తాడు. దానిని చూపించి ప్రశాంతిని బ్లాక్మెయిల్ చేస్తాడు. నా భార్యను నువ్వు చేసావని, నీ భార్యను కూడా నేను చేస్తాను, లేకపోతే ఈ వీడియో వైరల్ చేస్తానని బెదిరిస్తాడు. విషయం తెలుసుకున్న ప్రశాంత్ భార్య జానకి అతనితో గడపడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఒక ప్లేస్ కి జానకిని తీసుకు రమ్మంటాడు రోశి భర్త. అక్కడికి వెళ్లాక జానకిని, తన ఫ్రెండ్స్ తో కూడా ఆ పని చేయాలని బెదిరిస్తాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను కొడతాడు. ఆ ప్రాంతానికి వచ్చిన ప్రశాంత్ అక్కడ చూడగా, ఎవరూ కనిపించకుండా పోతారు. ఈ విషయం ఇన్స్పెక్టర్ కి చెప్తాడు ప్రశాంత్. చివరికి ఇన్స్పెక్టర్ ఆ మిస్సింగ్ కేసును సాల్వ్ చేస్తాడా? ప్రశాంత్ భార్య ఏమై ఉంటుంది? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×