OTT Movies : మూవీ లవర్స్ ఈమధ్య కొత్త జోనర్ సినిమాలకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.. అందులో హారర్ సినిమాలకే మొగ్గు చూపిస్తున్నారు. థియేటర్లలో వచ్చే వాటికన్నా కూడా ఓటీటీల్లో హారర్, మర్డర్ మిస్టరీ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.. ప్రతి మనిషి కామన్ ఎమోషన్ అయిన భయాన్ని బేస్ తెరకెక్కించే సినిమలు ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఇటీవల ఇలాంటి జానర్ చిత్రాలను తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఇప్పుడు తాజాగా ఓ హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒకసారి చూద్దాం..
మూవీ..
ఒకప్పుడు ఏదో భయాన్ని కలిగించే విధంగా సినిమాలు ఉండేవి.. కానీ ఈ మధ్య మాత్రం భయంకరమైన హారర్ సన్నివేశాలను చూపిస్తున్నారు. దాంతో జనాలు ఒకవైపు వణుకు పుడుతున్న సరే ఆ సినిమాలను చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. వెన్నులో వణుకుపుట్టించే ఓ హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ తెలుగు హారర్ థ్రిల్లర్. అదే కుంటిలానక్ 2.. ఇది ఒక ఇండోనేషియా స్టోరీనే.. అప్పటిలో మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఇక ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూద్దాం..
మూవీ స్టోరీ విషయానికొస్తే..
ఇంగ్లీష్ మూవీలలో హారర్ సీన్లు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నడూ చూడని భయంకరమైన సన్నివేశాలతో సినిమాలు వస్తుంటాయి. అందుకే అలాంటి సినిమాలను తెలుగు వాళ్ళు చూడ్డానికి ఆసక్తి కనపరుస్తుంటారు. ఇప్పుడు రాబోతున్న కుంటిలానక్ 2 మూవీ కూడా అలాంటి భయంకరమైన స్టోరీతోనే వచ్చింది. ఇండోనేషియా భాషలో గర్భంతో చనిపోయి దెయ్యమైన వారిని కుంటిలానక్ అని అంటారు. అలాగై మనుషుల రక్తం తాగేవాళ్లను పిశాంచి, వాంపైర్ అంటారు. ఈ లో వాంపైర్ దెయ్యం ఉంటుంది. అతీంద్రియ శక్తులు కలిగిన ఆత్మగా ఈ స్టోరీని చూడొచ్చు.. 2019 అక్టోబర్ లో థియేటర్లలో విడుదలైంది కుంటిలానక్ 2. అదే ఏడాది ఓటీటీలోకి వచ్చేసింది. కానీ కేవలం ఇండోనేషియా భాషలోనే అందుబాటులో ఉండేది..
Also Read : ఓటీటీలోకి రాబోతున్న హిట్ సినిమాలు.. ఏకంగా 31 సినిమాలు..
జియో హాట్ స్టార్..
ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ లో భయానక సంఘటనలు, వణుకుపుట్టించే ట్విస్టులు, ఆద్యంతం కట్టిపడేసే సీన్స్ తో ఈ సాగుతుంది.. మీకు ఇలాంటి సినిమాలు నచ్చితే మీరు కూడా ఒకసారి చూసేయ్యండి..