BigTV English

Thriller Movie in OTT : ఇదేం సినిమా రా అయ్యా.. బుర్ర మొత్తం ఖరాబ్ చేస్తుంది… ఒంటరిగా చూడకండి..

Thriller Movie in OTT : ఇదేం సినిమా రా అయ్యా.. బుర్ర మొత్తం ఖరాబ్ చేస్తుంది… ఒంటరిగా చూడకండి..

Thriller Movie in OTT : థియేటర్లలోకి హారర్ సినిమాలు వస్తే జనాలు మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ ఏడాది తెలుగులో వస్తున్నా సినిమాల కన్నా మాలయాళంలో వచ్చే సినిమాలు తెలుగు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల తెలుగులో డబ్ అయిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. అయితే థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. థియేటర్లలోకి వచ్చిన సినిమాలు నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా మరో మలయాళి చిత్రం ఓటీటీ లోకి వచ్చేసింది. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒక్కసారి చూసేద్దాం..


మూవీ & ఓటీటీ.. 

మలయాళ సినిమా ఇది. మూడు నెలల క్రితం థియేటర్లో రిలీజ్ అయ్యే మంచి సక్సెస్ టాక్ అనే అందుకున్న ఏ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఆ మూవీ పేరే డిటెక్టివ్ ఉజ్వలన్.. ఇంద్రనీల్ గోపాల కృష్ణన్, రాహుల్, ద్వయం రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ద్యాన్ శ్రీనివాసన్ , సిజు విల్సన్‌, రోని డేవిడ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.. థియేటర్లలోకి వచ్చాక సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో మాత్రమే వచ్చింది. కాగా ఈ సినిమా ఇప్పుడు లయన్స్ గేట్ ప్లే తెలుగులోనూ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అయితే అది మరో ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రానుండడం విశేషం.. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..


Also Read :  స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ చిత్రాలు.. ఏ హీరో ఏ సినిమా అంటే..?

స్టోరీ విషయానికొస్తే.. 

ఈ మూవీ విషయానికొస్తే..ఇది ఒక కేరళ స్టోరీ.. కేరళలోని ఓ మారుమూల గ్రామంలో 1960 సంవత్సరం తర్వాత నుంచి ఎలాంటి హత్యలు లేకుండా ప్రశాంతంగా ఉంటూ ఆ రాష్ట్రంలో మంచి గుర్తింపును దక్కించుకుంటుంది. అయితే ఆ ఊర్లో కొద్ది రోజుల తర్వాత ఆ ఊరిలో ఒకరితర్వాత మరొకరు చనిపోతారు. ఒకదాని తర్వాత మరోటి సీరియల్ మర్డర్స్ జరగడం స్టార్ట్ అవుతాయి. ఎవరో అగంతకుడు సుత్తెతో మనుషులను చంపుతుంటాడు. ఆ ఊరిలో ఉజ్వల్ అనే వ్యక్తి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండేవారు. వరుస హత్యల కేసుపై దృష్టి పెట్టిన ఉజ్వలన్ క్లూ లను సాధించే క్రమంలో హంతకులను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. చివరికి ఆ కిల్లర్ ను పట్టేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఈ సినిమా స్టోరీలో చూడాలి.. ఏది ఏమైనా ఈ మూవీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో బాగా ఆకట్టుకుంటుంది. మలయాళ ప్రేక్షకులను బాగా అలరించింది. మరి తెలుగులో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఇక ఈ మధ్య ఓటీటీలోకి బోలెడు సినిమాలు వస్తున్నాయి. ప్రతి మూవీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ వారం బోలెడు సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి.. మీకు నచ్చిన సినిమాను మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి..

Related News

OTT Movie : లవర్స్ మధ్యలో మరో అమ్మాయి… మెంటలెక్కించే తుంటరి పనులు…. ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

OTT Movie : అద్దాల ఇంట్లో అనాథ పిల్లలు… అడుగడుగునా ఆరాచకమే… అబ్బాయిని కట్టేసి అలాంటి పనులా భయ్యా

OTT Movie : రూత్‌లెస్ గ్యాంగ్‌స్టర్‌తో 4.5 గ్యాంగ్ ఫైట్… రెస్పెక్ట్ కోసం పాలు, పూల మాఫియాలోకి… కితకితలు పెట్టే మలయాళ కామెడీ సిరీస్

OTT Movie : సమ్మర్ క్యాంపుకు వెళ్లి కిల్లర్ చేతికి చిక్కే అమ్మాయిలు… వణుకు పుట్టించే సీన్స్… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ఇండియా చరిత్రలోనే అతిపెద్ద కాల్ సెంటర్ స్కామ్‌… రియల్ స్టోరీ మాత్రమే కాదు, ఇది కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×