E-Paper
Advertisement

Roslin OTT : ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Roslin OTT : ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Advertisement

Roslin OTT : మలయాళం ఇండస్ట్రీ నుంచి వస్తున్న సస్పెన్షన్ సినిమాలో ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయో చెప్పనక్కర్లేదు. గదే దానికి వచ్చినా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. థియేటర్లలో మాత్రమే కాదు.. ఓటీటీలో కూడా కొత్త సినిమాలు జనాలను అలరించాయి.. ఈ ఏడాది మొదటి థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతుంది. ఆ వెబ్ సిరీస్ పేరు ‘రోస్లిన్: సీక్రెట్ స్టోరీస్ అన్‌ఫోల్డ్’.. ఈ సిరీస్ ట్రైలర్ తో భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. మరి ఆలస్యం లేకుండా ఈ సిరీస్ ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్లోకి రాబోతుంది..? స్ట్రీమింగ్ ఎప్పుడు అన్న విషయాలను ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

రోస్లిన్ ఓటీటీ…

ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు వెబ్ సిరీస్ లు డిఫరెంట్ స్టోరీ తో ఉంటాయన్న విషయం తెలిసిందే. సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.. సినిమాలు మాత్రమే కాదు అటు వెబ్ సిరీస్ లు కూడా జనాలను ఆకట్టుకుంటున్నాయి.. ఇప్పుడు రాబోతున్న వెబ్ సిరీస్ లో సీనియర్ నటి మీనా, ప్రముఖ నటుడు వినీత్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయనప్పటికీ.. ఈ సిరిస్ త్వరలోనే రాబోతుందని ఓ వార్త అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది..డిసెంబరులో జరిగిన ‘సౌత్ అన్‌బౌండ్’ ఈవెంట్‌లో జియోహాట్‌స్టార్ అనౌన్స్ చేసిన ఐదు మలయాళ వెబ్ సిరీస్‌లలో ‘రోస్లిన్’ కూడా ఒకటి..ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది..

Advertisement

Also Read :‘వారసురాలు ‘ సాకేత్ రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

స్టోరీ విషయానికొస్తే.. 

గతంలో వచ్చిన వెబ్ సిరీస్ లతో పోలిస్తే.. ఇది డిఫరెంట్ స్టోరీతో రాబోతుంది. ఈ రోస్లిన్ స్టోరీ మొత్తం ఒక టీనేజి అమ్మాయి చుట్టు తిరుగుతుంది. ఆ అమ్మాయికి పదే పదే పీడకలలు వస్తుంటాయి. ఆ కలల్లో ఆకుపచ్చ కళ్ళు ఉన్న ఒక ఆగంతకుడు ఆమెను వెంబడిస్తుంటాడు. ఆ అమ్మాయి భయం ఆ కుటుంబం పై ప్రభావాన్ని చూపిస్తుంది. కుటుంబం మొత్తం సఫర్ అవుతారు. చుట్టూ ఉన్నవారిపై ఎలా పడిందన్నదే ఈ వెబ్ సిరీస్ కథాంశం. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ ను చూస్తే తెలుస్తుంది. సంజన దిపు, హకీమ్ షా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ సిరీస్‌కు షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు.. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సిరీస్ ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. జియో హాట్ స్టార్ లో కొత్త వెబ్ సిరీస్ లు కూడా వస్తున్నాయి..

Tags

Related News

భార్య తప్పును తలపై వేసుకుని జైలుకు… హై-వోల్టేజ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ధమాకా

అర్ధరాత్రి లాంగ్ డ్రైవ్‌… రాంగ్ టర్న్ తో డైరెక్ట్ గా నరకంలోకి… బోన్ చిల్లింగ్ ట్విస్టులు

ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్

నైట్ క్లబ్ లో డ్రీం గర్ల్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

హఠాత్తుగా ఆకాశంలో హోల్… టైమ్ ట్రావెల్ తో థ్రిల్లింగ్ సై-ఫై అడ్వెంచర్

విశ్వంభర ఓటీటీ డీల్ పై సందిగ్ధత.. తెరపైకి కొత్త విడుదల తేదీ!

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

Big Stories

Advertisement
×