BigTV English

OTT Movie: భర్త ఆర్మిలో… భార్య అందాన్ని వాడుకుని, తరిమి కొట్టే ఊరి జనాలు… చిన్న పిల్లాడు కూడా వదలకుండా..

OTT Movie: భర్త ఆర్మిలో… భార్య అందాన్ని వాడుకుని, తరిమి కొట్టే ఊరి జనాలు… చిన్న పిల్లాడు కూడా వదలకుండా..

OTT Movie : హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలు కి ప్రత్యేకమైన ఫాలోవర్స్ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే వీటికోసమే సినిమాలు చేసే హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హీరోయిన్ మోనిక బెల్లుచి తన అందాలతో కనువిందు చేసింది. ఈమె పేరు వింటేనే రొమాంటిక్ లవర్స్ రగులుతుంది మొగలి పొద అంటూ స్నేక్ డ్యాన్స్ వేస్తారు. ఆమె అందం అలా ఉంటుంది మరి. ఈమె నటించిన ఒక రొమాంటిక్ మూవీ రెండు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది. ఈ హీరోయిన్ నటనకి కూడా ప్రశంసలు వచ్చాయి. శృంగార సన్నివేశాలతో ఈ మూవీ కుర్ర కారును పిచ్చెక్కిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు ‘మలేనా’ (Malena). 2000 వచ్చిన ఈ మూవీకి గియుసేప్ టోర్నాటోర్ దర్శకత్వం వహించారు. ఇందులో మోనికా బెల్లూచి, గియుసేప్ సల్ఫారో నటించారు. ఈ మూవీ 2001 కాబోర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకుంది. 73వ అకాడమీ అవార్డ్స్‌లో, ఈ మూవీ ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఒరిజినల్ స్కోర్‌కి ఎంపికైంది. ఈ రొమాంటిక్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ ఒక చిన్న సిటీలో నివాసం ఉంటుంది. ఆమె ఆ ఊరిలో అందరికన్నా అందంగా ఉండడంతో, అందరి కళ్ళు ఆమె పైనే ఉంటాయి. ఆమె ఎదురుపడితే చూపుతిప్పుకోవడం కష్టంగానే ఉంటుంది. ఆమె భర్త ఆర్మీలో పనిచేస్తుంటాడు. హీరోయిన్ తండ్రి ఒక స్కూల్ టీచర్ గా పని చేస్తుంటాడు. అక్కడే ఉండే రెనాటో అనే 14 ఏళ్ల కుర్రాడు ఆమెను అమితంగా ఇష్టపడుతుంటాడు. ఎప్పుడూ ఆమెను చూస్తూ సమయం గడుపుతుంటాడు. ఇంతలో ఒక్కసారిగా హీరోయిన్ జీవితం మారిపోతుంది. భర్త ఆర్మీలో చనిపోయాడు అనే విషయం తెలుస్తుంది. మరోవైపు తండ్రి కూడా ఒక బాంబు ప్రమాదంలో చనిపోతాడు. అప్పటినుంచి ఆమెకు కష్టాలు మొదలవుతాయి. ఆమెకు తినడానికి కూడా కష్టమవుతుంది. ఆమెకు బ్రెడ్ ముక్కలు ఇచ్చి మరీ బలవంతం చేస్తారు అక్కడ ఉన్న ఊరి జనం. అలా ఇలా ఆ ఊరిలో ఆమె వేశ్యగా ముద్ర పడిపోతుంది.

చివరికి ఈమెపై కోర్టులో కేసు కూడా నమోదు అవుతుంది. లాయర్ కు డబ్బులు ఇవ్వడానికి కూడా తన దగ్గర ఉండవు. అయితే లాయర్ మాత్రం డబ్బులు కాకుండా ఆమెను లొంగ తీసుకుంటాడు. ఆ తర్వాత వ్యభిచారి అనే సాకుతో ఊరి నుంచి ఆమెను తరిమేస్తారు. ఇదంతా చూసి రొనాటో చాలా బాధపడతాడు. చిన్న పిల్లాడు కావడంతో ఏమీ చేయలేక అలాగే ఉండిపోతాడు. ఇంతలో చనిపోయాడు అనుకున్న తన భర్త తిరిగి వస్తాడు. ఆమె ఎక్కడుందో తనకు తెలుసని రొనాటో అతనికి చెప్తాడు. ఆమెను తీసుకొని మళ్ళీ అదే సిటీకి వస్తాడు హీరోయిన్ భర్త. చివరికి మా ఊరిలో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మూవీ చూసి తెలుసుకోండి.

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×