E-Paper
Advertisement

OTT Movies : ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 11 సినిమాలు..ఆ 3 సినిమాలను డోంట్ మిస్..

OTT Movies : ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 11 సినిమాలు..ఆ 3 సినిమాలను డోంట్ మిస్..
Advertisement

OTT Movies : థియేటర్లలోకి ప్రతి వారం కొత్త సినిమాలు ఎలా వస్తున్నాయో అలాగే ఓటీటీలోకి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం ఓటీటీలోకి రాబోతున్నట్లు అనౌన్స్ చేసిన సినిమాల కన్నా కూడా ఓటీటీలోకి కొత్తగా యాడ్ అయిన సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి. శుక్రవారం రోజు 11 సినిమాలు రాబోతున్నాయని తెలిసింది. కానీ ఇప్పుడు కొన్ని మూవీస్ సడెన్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అయితే ఈ మధ్య మంచి సినిమాలే ఓటీటీలోకి వస్తున్నాయి. మరి ఈవారం ఓటీడీలోకి రాబోతున్న సినిమాలు ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జియో హాట్‌స్టార్..

Advertisement

పోకర్ ఫేస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 09

కాలమేగా కరిగింది? (తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా)- సన్ ఎన్‌ఎక్స్‌టీ ఓటీటీ- మే 09

Advertisement

బొహురుపి (బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- జీ5 ఓటీటీ- మే 09

అస్త్రం (తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఆహా తమిళ్ ఓటీటీ- మే 09

లాంగ్ వే హోమ్ (ఇంగ్లీష్ రోడ్ జర్నీ వెబ్ సిరీస్)- యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- మే 09

నెట్‌ఫ్లిక్స్..

ది డిప్లమాట్ (తెలుగు డబ్బింగ్ హిందీ పొలిటికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- మే 09

ది రాయల్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 09

నొన్నాస్ (అమెరికన్ కామెడీ చిత్రం)- మే 09

ఏ డెడ్లీ అమెరికన్ మ్యారేజ్ (ఇంగ్లీష్ ట్రూ డాక్యుమెంటరీ చిత్రం)- మే 09

మాలా ఇన్‌ఫ్లుయెన్సియా (స్పానిష్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- మే 09

అమెజాన్ ప్రైమ్..

గ్రామ చికిత్సాలయ్ (హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 09

మొత్తంగా చూసుకుంటే ఈ శుక్రవారం ఏకంగా 11 సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి.. ఇప్పటివరకు స్ట్రీమింగ్ కి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అదేవిధంగా ఈ వారం కూడా బోలెడు ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చేస్తున్నాయి. ది డిప్లమాట్, భూమి పెడ్నేకర్-ఇషాన్ ఖట్టర్-నోరా ఫతేహి యాక్ట్ చేసిన రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్ ది రాయల్స్ చూసేందుకు కొన్ని స్పెషల్ సినిమాలు కూడా రాబోతున్నాయి. ఇవే కాదు వీటితోపాటు బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ వచ్చేసాయి అందులో బోహురుపి, అస్త్రం వంటి సినిమాలు, పంచాయత్ వెబ్ సిరీస్ మేకర్స్ నుంచి వచ్చిన గ్రామ చికిత్సాలయ్ సిరీస్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు రాబోతున్న 11 సినిమాలలో.. ఆరు సినిమాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు? మీకు నచ్చిన సినిమాని మీకు నచ్చిన ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి..

అదే విధంగా ఓటీటీలోకి మరికొన్ని సినిమాలు సడెన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇక సమ్మర్ స్పెషల్ గా థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి..

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×