BigTV English

OTT Movies : ఈ వీకెండ్ మూవీ లవర్స్ కు ఫుల్ మీల్స్.. ఒక్క సినిమాను కూడా మిస్ చెయ్యొద్దు..

OTT Movies : ఈ వీకెండ్ మూవీ లవర్స్ కు ఫుల్ మీల్స్.. ఒక్క సినిమాను కూడా మిస్ చెయ్యొద్దు..

OTT Movies : ప్రతి వీకెండ్ థియేటర్లలో సినిమాలు ఎలాగైతే రిలీజ్ అవుతాయో.. అలాగే ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.. థియేటర్లలో సినిమాని చూడడం మిస్సయిన మూవీ లవర్స్ అందరూ కూడా ఓటీటీలో వచ్చే సినిమాలను చూసి ఫుల్ ఖుషి అవుతుంటారు. ఈమధ్య కొత్త సినిమాలు అన్నీ కూడా నెల లోపల ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే థియేటర్లలో రిలీజ్ అవుతున్న స్టార్ సినిమాలు కంటే డిజిటల్ ప్లాట్ ఫామ్ ల లోకి వస్తున్న సినిమాలకి ఎక్కువ డిమాండ్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే.. ప్రతి వీకెండ్ ఇక్కడ బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి..


మే నెల మొదటి రోజునే బోలెడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. అందులో తెలుగులో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీ పడ్డాయి. నాని నటించిన హిట్ 3, తమిళ హీరో నటించిన రెట్రో సినిమాలు నిన్న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో నాని నటించిన యాక్షన్ సినిమాకే జనాలు ఓట్లు వేస్తున్నారని పబ్లిక్ టాక్ ను, కలెక్షన్స్ ను చూస్తే తెలుస్తుంది. మొత్తానికి ఈ రెండు సినిమాలు మధ్య గట్టి పోటీ అయితే నెలకొంది. అయితే ఇప్పటి వరకు బాగానే వసూలు చేసిన ఈ సినిమాలు ఈ వీకెండ్ మరింత వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని సినీ ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు..

ఇక ఈ వీకెండ్ ఓటీటీ లోకి వస్తున్న సినిమాల విషయానికొస్తే.. దాదాపు 30 సినిమాల వరకు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే.. ఈఎమ్ఐ, బ్రొమాన్స్మూవీల పై కాస్త ఆసక్తి ఎక్కువగా ఉంది. వీటితోపాటు మరికొన్ని సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉందని తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఓటీటీ లోకి రావడానికి కొన్ని సినిమాలు మాత్రమే డేట్ ను లాక్ చేసుకున్నాయి.. మరి ఈ వీకెండ్ లో ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఒక్కసారి తెలుసుకుందాం..


సన్ నెక్స్ట్..

కాలా పత్తర్ – కన్నడ సినిమా

బ్లూ స్టార్ – తమిళ మూవీ

పరమణ్ – తమిళ సినిమా

సోనీ లివ్..

బ్రొమాన్స్ – తెలుగు డబ్బింగ్ సినిమా

బ్లాక్, వైట్ అండ్ గ్రే – హిందీ సిరీస్

లయన్స్ గేట్ ప్లే..

ద బాయు – తెలుగు డబ్బింగ్ మూవీ

హాట్ స్టార్..

కుల్: ద లెగసీ ఆఫ్ రైజింగ్స్ – హిందీ సిరీస్

100 ఫుట్ వేవ్ సీజన్ 3 – ఇంగ్లీష్ డాక్యుమెంట్ సిరీస్

ద బ్రౌన్ హార్ట్ – ఇంగ్లీష్ డాక్యుమెంటరీ (మే 03)

ఆహా..

వేరే లెవల్ ఆఫీస్ సీజన్ 2 – తెలుగు సిరీస్

వరుణన్ – తమిళ సినిమా

జీ5..

కోస్టాకో – హిందీ మూవీ

‍అమెజాన్ ప్రైమ్..

ఈఎమ్ఐ – తమిళ మూవీ

ఈడీ (ఎక్స్ ట్రా డిస్కౌంట్) – మలయాళ చిత్రం

వలియంట్ వన్ – ఇంగ్లీష్ సినిమా

ఇంపీరియల్ లైవ్ టూర్ – కన్సర్ట్ మూవీ

స్కూల్ స్పిరిట్ – ఇంగ్లీష్ సిరీస్

బడ్డీ – హిందీ డబ్బింగ్ సినిమా

ఎనదర్ సింపుల్ ఫేవర్ – తెలుగు డబ్బింగ్ మూవీ

కరెబెటే – కన్నడ సినిమా

మాన్ సూన్ బేబీ – జర్మన్ మూవీ

ఔసిప్పింటే ఒసీయాతు – మలయాళ సినిమా

శ్రీ గణేశ – మరాఠీ మూవీ

నెట్ ఫ‍్లిక్స్..

బ్యాడ్ బాయ్ – ఇజ్రాయెలీ సిరీస్

పారా రెస్క్యూ జంపర్ – జపనీస్ సిరీస్

జీఏటీఏఓ – మాండరిన్ మూవీ

ద బిగ్గెస్ ఫ్యాన్ – స్పానిష్ సినిమా

ద క్లీసే – థాయ్ మూవీ

ద రాంగ్ వే టూ హీలింగ్ మ్యూజిక్ – జపనీస్ సిరీస్

ద ఫోర్ సీజన్స్ – తెలుగు డబ్బింగ్ సిరీస్

మూవీ లవర్స్ కి మాత్రం ఈ వీకెండ్ మస్తు టైంపాస్ అవుతుందని ఈ మూవీలను చూస్తే తెలుస్తుంది.. నీకు ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాని మీకు నచ్చిన ఓటీటీలో చూసి ఎంజాయ్ చెయ్యండి..

Tags

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×