BigTV English

This Week OTT Releases: ఓటీటీలోకి 18 సినిమాలు.. ఆ ఒక్కటి కోసమే ఫ్యాన్స్ వెయిటింగ్..

This Week OTT Releases: ఓటీటీలోకి 18 సినిమాలు.. ఆ ఒక్కటి కోసమే ఫ్యాన్స్ వెయిటింగ్..

This Week OTT Releases: కొత్త ఏడాది కొత్త సినిమాలు మంచి ఊపునిచ్చాయి. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు పోటీ పడ్డాయి. అందులో సంక్రాంతికి వస్తున్నా మూవీ జనవరి 14 న రిలీజ్ అయ్యి ఇప్పటికి సక్సెస్ఫుల్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతూ మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. సినిమా రెండు వారాలు అవుతున్నా కూడా ఇంకా థియేటర్ దగ్గర జోరు తగ్గలేదు. ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. దాంతో ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా సంక్రాంతికి వస్తున్నాం మూవీ నిలిచింది. జనవరి 10న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవ్వగా, యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. అదే విధంగా బాలయ్య నటించిన డాకు మహారాజు సినిమా కూడా సంక్రాంతి కానుకగానే జనవరి 12 న రిలీజ్ అయ్యింది.. ఈ రెండు సినిమాలు కన్నా కూడా వెంకటేష్ మూవీ కే మంచి రెస్పాన్స్ వస్తుందని తెలుస్తుంది..ఈ సినిమాలు ఇప్పట్లో ఓటిటిలోకి వచ్చే అవకాశాలు లేవు. నిజానికి స్టార్ హీరోల సినిమాలు ఓటిటిలోకి రావాలంటే ఒక నెల అయినా పడుతుంది. అంటే ఈ సినిమాలను మనం ఓటిటిలో చూడాలంటే ఇంకోద్ధి రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇక జనవరి చివరి వారంలో ఓటిటిలో కొన్ని సినిమాలు సందడి చేయబోతున్నాయి. అందులో అల్లు అర్జున్ నటించిన పుష్ప టు కూడా ఉంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకుంది. థియేటర్లలో హిట్ టాక్ను అందుకున్న ఈ మూవీ ఓటిటిలో ఎలాంటి టాక్ నందుకు ఉంటుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ తో పాటు ఈ వారం ఓటిటిలోకి ఏ మూవీలు రిలీజ్ అవుతున్నాయి? ఎక్కడ చూడొచ్చు? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


హాట్‌స్టార్‌..

ద స్టోరీటెల్లర్‌ – జనవరి 28


యువర్‌ ఫ్రెండ్లీ నైబర్‌హుడ్‌ స్పైడర్‌మ్యాన్‌ (కార్టూన్‌ సిరీస్‌) – జనవరి 29

ద సీక్రెట్‌ ఆఫ్‌ ద షిలేదార్స్‌ (వెబ్‌ సిరీస్‌) – జనవరి 31

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో..

ర్యాంపేజ్‌ – జనవరి 26

ట్రిబ్యునల్‌ జస్టిస్‌ సీజన్‌ 2 (రియాలిటీ కోర్ట్‌ షో) – జనవరి 27

బ్రీచ్‌ – జనవరి 30

ఫ్రైడే నైట్‌ లైట్స్‌ – జనవరి 30

యు ఆర్‌ కార్డియల్లీ ఇన్వైటెడ్‌ – జనవరి 30

నెట్‌ఫ్లిక్స్‌..

అమెరికన్‌ మ్యాన్‌హంట్‌: ఓజే సింప్సన్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) – జనవరి 29

పుష్ప 2 – జనవరి 30

ద రిక్రూట్‌ సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌) – జనవరి 30

లుక్కాస్‌ వరల్డ్‌ – జనవరి 31

ది స్నో గర్ల్‌ సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌) – జనవరి 31

జీ5..

ఐడెంటిటీ – జనవరి 31

యాపిల్‌ టీవీ ప్లస్‌..

మిథిక్‌ క్వెస్ట్‌ సీజన్‌ 4 (వెబ్‌ సిరీస్‌) – జనవరి 29

సోనీలివ్‌..

సాలే ఆషిక్‌ – ఫిబ్రవరి 1

లయన్స్‌ గేట్‌ప్లే..

బ్యాడ్‌ జీనియస్‌ – జనవరి 31

ముబి..

క్వీర్‌ – జనవరి 31

ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మూవీ లవర్స్ ను ఆకట్టుకునే విధంగా ఈ వారం ఏకంగా 18 సినిమాలు వెబ్ సిరీస్ లు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అందులో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ పై ఆసక్తి ఎక్కువగా ఉంది. మరి థియేటర్లలో సక్సెస్ఫుల్ టాక్ ని అందుకున్న ఈ మూవీ ఓటిటీ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి..

Tags

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×