E-Paper
Advertisement

Mowgli : రోషన్ కనకల నటించిన మౌగ్లీ సినిమా స్ట్రీమింగ్ అక్కడే, మరి అంత ఫాస్ట్ గా ఓటీటీలో?

Mowgli : రోషన్ కనకల నటించిన మౌగ్లీ సినిమా స్ట్రీమింగ్ అక్కడే, మరి అంత ఫాస్ట్ గా ఓటీటీలో?

Mowgli : ఛాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానల్ లో కొన్ని ప్రత్యేకమైన వీడియోలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నాడు సందీప్ రాజ్. కొంతకాలం తర్వాత దర్శకుడుగా కూడా కలర్ ఫోటో సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా ఆ సినిమా థియేటర్లో విడుదల కాలేదు. కానీ ఆ తర్వాత కాలంలో కలర్ ఫోటో సినిమాకి కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు.

తను దర్శకత్వం వహించిన ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన కూడా అవకాశాలు రాకపోవడం వలన, తను అనుకున్న ప్రాజెక్టు జరగకపోవడం వలన సందీప్ ఏకంగా ఐదు సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి ఐదు సంవత్సరాల తర్వాత మౌగ్లి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు సందీప్. సుమా కొడుకు రోషన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రేపు విడుదల కానుంది. ఇప్పటికే పలుచోట్ల చాలా సోలు ప్రదర్శించబడ్డాయి.

ఓటిటి కన్ఫామ్డ్ 

రోషన్ కనకాల నటించిన మొగ్లీ సినిమాకి ఓటిటి ప్లాట్ఫామ్ ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈటీవీ విన్ లో ఈ సినిమా జనవరి 9వ తారీఖున స్ట్రీమింగ్ కి రానుంది. ఈ సినిమా విషయంలో పలు అంచనాలు పెట్టుకున్నాడు దర్శకుడు సందీప్.

ఏదేమైనా కూడా ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ మాత్రం సక్రమంగానే జరిగిపోయింది. దాదాపు 7 కోట్లు వరకు స్ట్రీమింగ్ బిజినెస్ అయిపోయింది. కేవలం మూడు కోట్లు మాత్రమే థియేటర్స్ వద్ద ఈ సినిమా కలెక్ట్ చేస్తే చాలు ఇది బ్రేక్ ఈవెన్ ప్రాజెక్ట్. అయితే ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల చేద్దాం అని అనుకున్నారు కానీ అఖండ 2 సినిమా అదే డేటును విడుదల కావడం వలన దీనిని ఒక రోజు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది.

ఈ సినిమా వాయిదా వేసినా కూడా ఆల్రెడీ కొన్ని షోలు మొదలవడం వలన. ఈ సినిమాకి కూడా కొంత మేరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన రియాలిటీ కి దగ్గరగా కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. దానితో పోలిస్తే ఈ సినిమా ఆల్మోస్ట్ తేలిపోయినట్లు. మొత్తానికి అసలైన రిజల్ట్ ఏంటో రేపు తెలుస్తుంది.

ప్రేక్షకులు కాపాడుతారా? 

వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించి ప్రేక్షకుల కంప్లీట్ ఒపీనియన్ రేపు తేలుతుంది. కానీ ప్రేక్షకులు చూడడానికంటే ముందు కొంతమంది ప్రముఖులకు అలానే ప్రీమియర్ షోలు వేయడం వలన ఈ సినిమా  టాకు బయటకు వచ్చింది. అయితే ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అయింది అనేది తేలడానికి కొంచెం టైం పడుతుంది. అఖండ 2 సినిమాకు మాత్రం ఇండస్ట్రీలో మిశ్రమ స్పందన లభిస్తుంది.

Also Read: Bigg Boss 9 Telugu : ఇమ్మానుయేల్ కాళ్లకు గాయం, హుటాహుటిన మెడికల్ రూమ్ కి తరలింపు

Tags

Related News

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

క్రైమ్ నుంచి రొమాన్స్ వరకు… ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

ఓటీటీలోకి 7,000 కోట్ల మూవీ… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

‘మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ నుండి ‘ఆఫీస్ రొమాన్స్’ వరకు… ఓటీటీలోకి 6 హాలీవుడ్ మూవీస్

Big Stories

×