E-Paper
Advertisement

నాని ది ప్యారడైజ్ వచ్చేది ఈ ఓటీటీలోనే…స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

నాని ది ప్యారడైజ్ వచ్చేది ఈ ఓటీటీలోనే…స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
Advertisement

The Paradise OTT: ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా నాని నటించిన ది ప్యారడైజ్ (The Paradise)సినిమా గురించి టాక్ వినబడుతుంది. ఈ సినిమా కలెక్షన్లు ఎంత వచ్చాయి ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చింది అంటూ తెగ సర్చ్ చేస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా నేడు భారీ స్థాయిలో విడుదల అయింది. గత రాత్రి ప్రీమియర్లు కూడా ప్రసారం అయ్యాయి. ఇక ఈ సినిమాకు కాస్త మిక్స్డ్ టాక్ వస్తోంది. ఇక కొంతమంది ఉదేశపూర్వకంగానే ఈ సినిమాపై నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారంటూ కూడా వాదనలు బయటకు వచ్చాయి.

నెట్ ఫ్లిక్స్ చేతికి ప్యారడైజ్ రైట్స్..

ఇలా నాని నటించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో ప్రసారం అవుతుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల కావడంతో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి పూర్తి వివరాలను నిర్మాతలు అధికారికంగా తెలియజేశారు. ఈ సినిమా హక్కులను అమెజాన్ తో పాటు నెట్ ఫ్లిక్స్ కూడా భారీ స్థాయిలో పోటీపడినప్పటికీ చివరికి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లోకి రావడంపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే ఓటీటీ రిలీజ్ ఎప్పుడన్నదే ప్రశ్న. ది ప్యారడైజ్ మూవీని నాలుగు వారాల థియేట్రికల్ విండో తర్వాత ఓటీటీలో విడుదల చేసేలా మేకర్స్ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది.

దసరా సందర్భంగా ప్యారడైజ్ స్ట్రీమింగ్..

Advertisement

ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ విడుదల కావడంతో వచ్చేనెల 20వ తేదీ అంటే దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు తమిళ, హిందీ ,మలయాళ, కన్నడ భాషలలో ప్రసారం కానుంది. అది త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి నెట్ ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా ఓపెనింగ్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు నాని కెరియర్ లోనే ఏ సినిమాకి రాని విధంగా ఓపెనింగ్స్ రావచ్చని ట్రేడర్స్ భావిస్తున్నారు. ప్యారడైజ్ సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి.

నాని టార్గెట్ రీచ్ అయ్యేనా..

గతంలో నాని నటించిన దసరా, హిట్ 3 సినిమాల పేరిట ఉన్న ఫస్ట్ డే వసూళ్ల రికార్డులను ‘ది ప్యారడైైజ్’ ఈజీగా తిరగ రాస్తుందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే 150 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. వరల్డ్ వైడ్ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం నాని ముందు 200 కోట్ల టార్గెట్ ఉందని చెప్పాలి. మరి నాని ఈ టార్గెట్ రీచ్ అయ్యేనా? లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: బిగ్ బాస్ ఆదిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన కృష్ణుడు..వ్యూస్ కోసమే అంటూ!

Related News

9 ఏళ్లుగా కనిపించని కూతురు కోసం తల్లి వెతుకులాట… దొరికిందనుకున్న వేళ చుట్టూ అనుమానితులు… గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్

ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

Big Stories

Advertisement
×