E-Paper
Advertisement

Sundarakanda OTT: నారా రోహిత్ ‘ సుందరాకాండ ‘ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

Sundarakanda OTT: నారా రోహిత్ ‘ సుందరాకాండ ‘ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?
Advertisement

Sundarakanda OTT: ఇవాళ వినాయక చవితి సందర్భంగా థియేటర్లలోకి బోలెడు సినిమాలు వచ్చేసాయి. ఇదే చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు కానీ ఏదైనా సినిమాల వరకు అన్నీ కూడా మంచి టాక్ ని అందుకున్నట్లు తెలుస్తుంది.. ఈరోజు టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ నటించిన సుందరాకాండ కూడా థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను అందుకుందని రివ్యూలు చూస్తే అర్థమవుతుంది.ఈయన ఈ మూవీతోకమ్ బ్యాక్ ఇచ్చారని ప్రీమియర్ షోస్ రిపోర్ట్ బట్టి అర్థం అవుతోంది. ‘ప్రతినిధి 2’తో ఐదేళ్ళ లాంగ్ గ్యాప్ తర్వాత థియేటర్లలో ఆయన రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ ఆశించిన విజయం అందుకోలేదు… ఈ సినిమా ఓటీటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఆ వివరాలను చూస్తే..

“సుందరకాండ ” ఓటీటీ..

Advertisement

థియేటర్లలోకి వచ్చిన ఏ సినిమా అయినా సరే ముందుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ ను లాక్ చేసుకుంటుంది. ఒకవేళ థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అయితే సినిమా స్ట్రీమింగ్ డేట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు సుందరకాండ డిజిటల్ హక్కులను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. శాటిలైట్ రైట్స్ స్టార్ మా తీసుకుంది. గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా ఆగస్టు 27న ‘సుందరకాండ’ సినిమా వచ్చింది. థియేటర్లలో విడుదలైన నాలుగు నుంచి ఎనిమిది వారాల వ్యవధిలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మూవీతో సీనియర్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ రీ ఎంట్రీ ఇచ్చారు. మాస్ మహారాజా రవితేజ ‘వీర’లో చివరగా నటించింది.

Also Read : పల్లవి, శ్రీయాలకు కమల్ షాక్..అవని రాకతో ఇంట్లో కళ.. పార్వతికి కరెంట్ షాక్..

Advertisement

ఈ మూవీ కథ విషయానికొస్తే.. 

నారా రోహిత్ ఎప్పుడు డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు.. స్కూల్లో తన సీనియర్ వైష్ణవి ను సిద్ధార్థ్ఇష్టపడతాడు. తానెవరో రివీల్ చేయకుండా గిఫ్ట్స్ ఇస్తుంటాడు. ఆ విషయం వైష్ణవి ఇంట్లో తెలిసి ఆమె తండ్రి స్కూల్కు వచ్చి దారుణంగా కొడతాడు. అంతేకాదు వైష్ణవిని స్కూల్ కూడా మాన్పించేస్తారు. పెద్దయిన తర్వాత పెళ్ళి సంబంధాల కోసం వెళ్ళిన ప్రతిసారీ అమ్మాయిలో ఐదు లక్షణాలు ఉన్నాయా? లేదా? అని సిద్ధార్థ్ వెతకడం మొదలు పెడతాడు. వైష్ణవిలో తాను గమనించిన ఐదు లక్షణాలు ఉండాలని కోరుకుంటాడు.. ఈ హీరో పూర్తిగా మారిపోతాడు. పెద్దయిన తర్వాత ఎంత చెప్పినా కూడా తన తండ్రి ఆ లక్షణాలున్న అమ్మాయి కావాలని ఎన్నో సంబంధాలను చూస్తాడు. ఎవరికి ఓ అమ్మాయి ప్రేమలో పడి తను లైఫ్ స్టైల్ ని పూర్తిగా మార్చుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ పెళ్లి అయిందా లేదా అన్నది తెలియాలంటే ఈ మూవీని తప్పక చూడాలి. మొదటి చోటు అయితే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సుందరకాండ కలెక్షన్ పరంగా ఏ విధంగా వసూలు చేస్తుందో చూడాలి..

Related News

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

Big Stories

Advertisement
×