BigTV English

Mystery Movie OTT : ఊహించని మలుపులు.. మర్డర్ మిస్టరీలో అన్నీ ట్విస్టులే..

Mystery Movie OTT : ఊహించని మలుపులు.. మర్డర్ మిస్టరీలో అన్నీ ట్విస్టులే..

Mystery Movie OTT : ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఒక్కోసారి ఒక్కో కంటెంట్ సినిమాలకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువగా వ్యూస్ ను సంపాదిస్తున్నాయి. అందుకే సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ కూడా ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఆ మూవీ పేరేంటి? స్ట్రీమింగ్ ఎక్కడో ఒక్కసారి తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ..

బుల్లితెర సీరియల్ యాక్టర్ జ్యోతిరాయ్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ మూవీ నైట్ రోడ్ ఓటీటీలోకి వచ్చింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కన ఈ మూవీ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.. అయితే ఈ మూవీని ప్రీగా కాదు రెంటల్ విధానంలో చూడాల్సి ఉంటుంది. నైట్ రోడ్ సినిమాలో జ్యోతిరాయ్‌తోపాటు ధర్మ, గిరిజా లోకేష్, రేణు శిఖారీ కీలక పాత్రల్లో నటించారు. గోపాల్ దర్శకత్వం వహించారు.. నిజానికి ఈ మూవీ గత ఏడాది థియేటర్లలోకి వచ్చేసింది. దాదాపు ఏడు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో నైట్ రోడ్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఆ తర్వాత కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. చూడటానికి పాజిటివ్ గా కనిపించిన ఇది ఖచ్చితంగా నెగిటివ్ షెడ్స్ లలో హీరోయిన్ నటన ఉంటుంది..


Also Read :తండ్రిని మించిపోయేలా ఉన్నాడే… యాక్టింగ్ స్కూల్‌లో గౌతమ్ వీడియో చూశారా..?

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..

ఇది మొత్తం కర్ణాటకలో ని పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు. బెంగుళూరు, కడతి హైవే మధ్యలో అమావాస్య రోజున ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆఫీసర్ దీక్ష తమ్ముడు కళ్యాణ్ ఓ డ్రగ్ అడిక్ట్‌. ఓ అమ్మాయిని లైంగికంగా వేధించిన కేసులో కళ్యాణ్‌ ను పోలీసులు అరెస్ట్ చేయాలని అనుకుంటారు. పోలీసులకు దొరక్కుండా పారిపోయే క్రమంలో కడతి రోడ్ యాక్సిడెంట్‌లో కళ్యాణ్ చనిపోతాడు. అతడిని వాహనం ఢీ కొట్టినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు కనిపించవు.. కానీ అక్కడ చాలా మంది చనిపోతుంటారు. దీక్ష ఇన్వేస్టిగేషన్‌ లో బయటపడుతుంది. ఈ రెండు హత్యలకు ఆ ప్లేస్‌కు ఉన్న సంబంధమేమిటి? నిజంగానే కళ్యాణ్ యాక్సిడెంట్‌లో చనిపోయాడా? అతడిని ఎవరైనా హత్యచేశారా? లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియలేదు.. అమావాస్య రోజు జరిగే యాక్సిడెంట్లకు అసలు కారణం ఏంటో దీక్ష ఛేదించాడా లేదా అన్నది ఈ మూవీ స్టోరీ.. ఊహించని మలుపుల తో అనుకొని ట్విస్టుల తో ఈ సినిమా స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది దాంతో సినిమా మంచి టాక్ని సొంతం చేసుకుంది. ఇక ఓటిటిలో ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. జ్యోతి రాయ్ కన్నడతో పాటుగా తెలుగులో కూడా సినిమాలు చేస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలుసు.. లేటెస్ట్ ఫోటోలకు కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది.

Tags

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×