BigTV English

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 23 సినిమాలు.. ఆ ఒక్క సినిమాను మిస్ అవ్వకండి..

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 23 సినిమాలు.. ఆ ఒక్క సినిమాను మిస్ అవ్వకండి..

This Week Release OTT Movies : ప్రతి వారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఒకవైపు థియేటర్లలోకి కొత్త సినిమాల రాకతో పాటుగా ఓటీటీలోకి కూడా ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ లలోకి కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వచ్చేవారం ‘పుష్ప 2’ మూవీ థియేటర్లలోకి రానుంది. దీంతో తెలుగు చిత్రాలేవి పెద్దగా రావట్లేదు. అదే టైంలో సిద్ధార్థ్ ‘మిస్ యూ’, శివరాజ్ కుమార్ ‘భైరతి రణగల్’ లాంటి డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.


ఓటీటీలోకి 23 సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.. ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల విషయానికొస్తే.. మూడు, నాలుగు చిన్న సినిమాలు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. అలాగే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ కూడా ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏయే మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం..

హాట్‌స్టార్..


సునామీ: రేస్ ఎగైనస్ట్ టైమ్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 25

పారాచూట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – నవంబర్ 29

సన్ నెక్స్ట్..

కృష్ణం ప్రణయ సఖి (కన్నడ సినిమా) – నవంబర్ 29

నెట్‌ఫ్లిక్స్..

కోల్డ్ కేసు: హూ కిల్డ్ జాన్ బెనెట్ రామ్సే (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 25

ఆంటోని జెసెల్‌నిక్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబర్ 26

అవర్ లిటిల్ సీక్రెట్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 27

చెఫ్స్ టేబుల్: వాల్యూమ్ 7 (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 27

ద మ‍్యాడ్‌నెస్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 28

లవ్ నెవర్ లైస్: సౌతాఫ్రికా (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 29

పారిస్ క్రిస్మస్ వాల్ట్జ్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 29

సెన్నా (పోర్చుగీస్ సిరీస్) – నవంబర్ 29

సికందర్ కా మఖద్దర్ (హిందీ సినిమా) – నవంబర్ 29

ద స్నో సిస్టర్ (నార్వేజియన్ మూవీ) – నవంబర్ 29

ద ట్రంక్ (కొరియన్ సిరీస్) – నవంబర్ 29

లక్కీ భాస్కర్ (తెలుగు సినిమా) – నవంబర్ 30 (రూమర్ డేట్)

జీ5..

వికటకవి (తెలుగు సిరీస్) – నవంబర్ 28

డివోర్స్ కే లియే కుచ్ బీ కరేగా (హిందీ సిరీస్) – నవంబర్ 29

అమెజాన్ ప్రైమ్.. 

సేవింగ్ గ్రేస్ (తగలాగ్ సిరీస్) – నవంబర్ 28

హార్డ్ నార్త్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 29

లయన్స్ గేట్ ప్లే..

బాయ్ కిల్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబర్ 29

బుక్ మై షో.. 

జస్ట్ వన్ స్మాల్ ఫేవర్ (స్పానిష్ మూవీ) – నవంబర్ 29

ద వైల్డ్ రోబో (ఇంగ్లీష్ సినిమా) – నవంబర్ 29

వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 29

ఈ వారం ఓటీటీలోకి 23 సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒక్క లక్కీ భాస్కర్ సినిమా ఒక్కటే బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. మిగిలిన సినిమాలు అన్ని యావరేజ్.. థియేటర్లలో మంచి టాక్ ను అందుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×