BigTV English

Romantic Thriller OTT: మలయాళిని పెళ్లి చేసుకున్న తమిళ అమ్మాయి.. భర్త చనిపోవడంతో..

Romantic Thriller OTT: మలయాళిని పెళ్లి చేసుకున్న తమిళ అమ్మాయి.. భర్త చనిపోవడంతో..

Romantic Thriller OTT: మలయాళం ఇండస్ట్రీలో కొత్త సినిమాలకు కొదవలేదు. సరికొత్త యాక్షన్ కథలతో పాటు రొమాంటిక్ డ్రామా కథలతో సినిమాలు వస్తున్నాయి.. అయితే ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది.. థియేటర్లలో సక్సెస్ టాక్ ని అందుకున్న సినిమాలన్నీ ఓటిటిలో కూడా అదే జోరులో దూసుకు పోతున్నాయి. మలయాళ సినిమాలు తెలుగులో కూడా డబ్బు అవుతూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతున్నాయి. ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి సినిమా ఓటీటీలో కూడా మంచి వ్యూస్ ని రాబడుతుంది. తాజాగా మరో రొమాంటిక్ త్రిల్లర్ మూవీ ఓటిటిలో సందడి చేసేందుకు రెడీగా ఉంది. ఇక ఆలస్యం ఎందుకు ఆ సినిమా పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

మలయాళ ఇండస్ట్రీలో రొమాంటిక్ మూవీగా వచ్చిన ఒరు కట్టిల్ ఒరు మురి థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను మలయాళ ప్రముఖ ఓటిటి సంస్థ మనోరమ మ్యాక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతుంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో ఈ మలయాళం మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.


ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

ఈ మూవీ మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది. శన్వాస్ కే భవకుట్టి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పూర్ణిమ ఇంద్రజీత్‌, హకీమ్ షా, ప్రియంవద కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. కాన్సెప్ట్ వెరైటీగా ఉన్నా స్క్రీన్‌ప్లే కన్ఫ్యూజింగ్‌గా సాగడం, డ్రామా అనుకున్న స్థాయిలో టాక్ ను అందుకోలేదు.. దాంతో రెండు నెలల వరకు ఎటువంటి ఓటీటీలో ప్రకటన రాలేదు చివరికి మనోరమ మ్యాక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. పూర్వకాలంలో మంచం చుట్టూ తిరిగేని అద్భుతమైన కథగా డైరెక్టర్ రాసుకోవచ్చాడు. మంచంతో ముడిపడి ఉన్న ముగ్గురి జీవితాల చుట్టూ ఈ సినిమాను నడిపించారు. ఇక ఈ రుగ్మాంగదన్ క్యాబ్ డ్రైవర్‌. ఈయనపాత జీవితానికి స్వస్తి చెప్పి బతుకుతెరువు కోసం సిటీకి వస్తాడు. కానీ కొందరు రౌడీలు మాత్రం అతడిని వెంటాడుతుంటారు. రుగ్మాంగదన్‌పై ఎటాక్ చేసేందుకు రౌడీలు ప్లాన్ చేస్తారు.. ఈ ఎటాక్ లో ఆమె భర్త చనిపోతాడు.. తమిళమ్మాయి మలయాళీ అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకుంది అతను చనిపోవడానికి ఈ పెళ్లికి ఏదైనా కారణం ఉందా అనేది ఈ స్టోరీ.

ఇక ఉద్యోగం కోసం సిటీకి వచ్చిన మధు అక్కమ్మ ఇంట్లో ఉంటుంది. తండ్రితో మధుకు విభేదాలు ఉంటాయి. కుటుంబం కోసం మధు ఏం చేసింది అన్నది మూడో కథ. ఈ ముగ్గురు వ్యక్తులకు పాతకాలం నాటి మంచంతో ఎలాంటి అటాచ్‌మెంట్ ఉందనే ఈ సినిమాలో చూపించారు. మొత్తానికి ఈ స్టోరీ మొత్తం ఒక మంచం చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. అసలు ఆ మంచానికి ఉన్న కథ ఏంటో తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే.. పీటలలో యావరేజ్ గా ఆకట్టుకున్న ఈ సినిమా ఓటిటిలో ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Tags

Related News

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

Big Stories

×