BigTV English

OTT Movie : ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు… కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ

OTT Movie : ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు… కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ

OTT Movie : యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ ను చూడటానికి మూవీ లవర్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఒక సినిమా థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుని ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీని చూస్తే నవ్వుతూ కళ్ళల్లో నీళ్లు రావడం గ్యారెంటీ. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


యూట్యూబ్ (Youtube)

ఇది ఒక బెంగాలీ మూవీ. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆగ్రాలో నివసిస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్ లో జరిగే సన్నివేశాలు నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. అందులో హీరో పడే కష్టం ఎవరికి రాకూడదు. ఆ కష్టం ఏమిటో మూవీ చూస్తేనే తెలుస్తుంది. హీరో క్యారెక్టర్ అంతలా నవ్వు తెప్పిస్తుంది. ఈ మూవీ పేరు “ఆగ్రా” (Agra). ప్రస్తుతం ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

ఆగ్రాలో హీరో తన కుటుంబంతో కలిసి ఉంటాడు. తన తండ్రికి ఇద్దరు భార్యలు ఉండటంతో ఎప్పుడూ గోడవపడుతూ ఉంటారు. ఒక చిన్న ఇంట్లో ఈ కుటుంభం అంతా కలిసి ఉంటారు. అతను రోజూ భార్యలతో గొడవపడే సన్నివేశాలు కడుపుబ్బనవ్విస్తాయి. అయితే హీరోకి ఆ ఇంటి మీద ఉన్న కొంత స్థలాన్ని పెంట్ హౌస్ గా చేసి, తనకు పెళ్లయితే అక్కడే ఉండాలని అనుకుంటాడు. అయితే ఆ స్థలంలోనే హీరో కజిన్ డెంటల్ క్లినిక్ పెట్టాలనుకుంటుంది. వీళ్ళు కూడా ఎప్పుడూ గోడవపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే హీరో ఏ అమ్మాయికి లైన్ వేసినా ఎవరు అతన్ని లవ్ చేయరు. హీరో అంత అందంగా ఉండకపోవడంతో ఒక్క అమ్మాయి అయినా పడుతుందేమో అని చాలా ట్రై చేస్తాడు. ఎవరూ పడకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. పక్కనే ఒక అమ్మాయి ఉందని ఊహించుకుంటూ బతికేస్తుంటాడు. చివరికి ఒక డాక్టర్ ద్వారా ఇది అబద్ధమని తెలుసుకొని మళ్లీ బాధపడతాడు.

ఒకరోజు హీరోకి ఒక ఆమె పరిచయం అవుతుంది. ఆమెకు ఇదివరకే పెళ్లి చేసుకోగా, భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది. ఆమెకు ఎవరూ లేకపోవడంతో ఆమెను ఇంటికి తీసుకువస్తాడు హీరో. అయితే ఆ స్థలంలో అప్పటికే అతని కజిన్ డెంటల్ క్లినిక్ కట్టడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అది చూసిన హీరో ఈ సమస్యలన్నీ పోవడానికి హీరో ఒక ఉపాయం ఆలోచిస్తాడు. ఆ ఉపాయంతో అన్ని సమస్యలు తీరిపోతాయి. ఆ తర్వాత హీరో ఆమెని పెళ్లి చేసుకుంటాడా? హీరోకి తట్టిన ఆ ఉపాయం ఏమిటి? హీరోలో ఉన్న వేడిని ఆ అమ్మాయి చల్లార్చిందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతున్న “ఆగ్రా”(Agra) కామెడీ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీ చూస్తున్నంత సేపు నవ్వుల పండుగ చేసుకోవడం ఖాయం. మరి ఎందుకు ఆలస్యం ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీపై ఓ లుక్కేయండి.

Tags

Related News

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

OTT Movie : ఈ సైకో చేతికి అమ్మాయి దొరికితే అరాచకమే… వదలకుండా అదే పని… గూస్ బంప్స్ తెప్పించే కథ

OTT Movie : దొంగతనం చేసే పిల్లి… థ్రిల్లింగ్ ట్విస్టులు… ఊహించని సర్ప్రైజ్ లతో థ్రిల్ ఇచ్చే మలయాళ మూవీ

OTT Movie : పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన ఏజ్ లో వేషాలేస్తే ఇదే గతి

OTT Movie : మిస్టీరియస్ ప్లేస్ లో అమ్మాయి ట్రాప్… ఒక్కో ట్విస్ట్ కు మతి పోవాల్సిందే

OTT Movie : హెయిర్ కట్ కోసం ఇదెక్కడి అరాచకం సామీ… మనసును కదిలించే కన్నడ మూవీ

Big Stories

×