BigTV English

OTT Movie : స్టూడెంట్ ని ఊహించుకుంటూ భర్తతో టీచర్ పాడుపని… క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు అవుట్

OTT Movie : స్టూడెంట్ ని ఊహించుకుంటూ భర్తతో టీచర్ పాడుపని… క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు అవుట్

OTT Movie : ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ హవా నడుస్తోంది. థియేటర్లో రిలీజ్ చేయకుండానే కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లను డైరెక్ట్ గానే ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. స్మార్ట్ ఫోన్ లలో కూడా మూవీస్ ను చూసుకొనే అవకాశం ఉండటంతో మూవీ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓటిటి  లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక బో*ల్డ్ రొమాంటిక్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ చిత్రంలోని సన్నివేశాలు చాలా హాట్ గురు. ఈ మూవీ పేరు ఏమిటి? కథ ఏమిటో తెలుసుకుందాం పదండి.


ప్రైమ్ వీడియోలో

ఈ మూవీ పేరు “అన్ ఎఫైర్”. ఇది బో*ల్డ్ కంటెంట్ వున్న ఒక రొమాంటిక్ మూవీ. ఈ మూవీని ఒక టీచర్ స్టూడెంట్ ల మధ్య జరిగే రొమాన్స్ సన్నివేశాలతో చిత్రీకరించాడు డైరెక్టర్. ప్రస్తుతం ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రైమ్ వీడియో (prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఒక స్కూల్ లో జిమ్నాస్టిక్ టీచర్ గా జాబ్ చేస్తూ ఉంటుంది హిరోయిన్. ఈమెకు వివాహమైనా కూడా కొన్ని కారణాల వల్ల భర్తకి దూరంగా ఉంటుంది. భర్త ఇంకో పెళ్లి చేసుకొని సపరేట్ గానే ఉంటాడు. అలాగే ఒకరోజు టీచర్ తన స్కూల్లోని స్టూడెంట్స్ ని పరిచయం చేసుకుంటూ ఉంటుంది. అందులో ఒక స్టూడెంట్ టీచర్ ని ఇష్టపడతాడు. ఒకరోజు ఆ స్టూడెంట్ కి వేరే పిల్లలకి గొడవ జరుగుతుంది. ఈ గొడవతో స్టూడెంట్ తల్లిదండ్రులు స్కూల్ కి వస్తారు. ఆల్రెడీ వాళ్ళు జిమ్నాస్టిక్ క్లాసులో టీచర్ కి పరిచయమై ఉండటంతో పలకరించుకొని ఈ గొడవ విషయం మాట్లాడుతుండగా… స్టూడెంట్ టేబుల్ కింద నుంచి తన కాలితో ఆమె కాలును తాకుతాడు. ఈ విషయంతో ఖంగుతిన్న టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ స్టూడెంట్ తన న్యూడ్ ఫోటోలు టీచర్ ఫోన్ కి సెండ్ చేస్తాడు.

అది చూసిన టీచర్ మరుసటి రోజు ఆ స్టూడెంట్ ను తీసుకొని కారులో బయటకు వెళ్తుంది. ఇది కరెక్ట్ కాదు అని తన స్టూడెంట్ కి చెప్తుండగానే బలవంతంగా ఆ స్టూడెంట్ టీచర్ కి ముద్దు పెడతాడు. అలాగే కారులోనే టీచర్ తో ఇంటిమేట్ అవుతాడు. వీరి రిలేషన్షిప్ హద్దులు దాటుతూ ఉంటుంది. ఈ టీచర్ దగ్గరికి అప్పుడప్పుడు తన మాజీ భర్త వస్తూ ఉంటాడు. తన భర్తతో కూడా ఇంటిమేట్ అవుతున్న సమయంలో స్టూడెంట్ ని ఊహించుకుంటుంది ఆ టీచర్. అంతలా వీరి రొమాన్స్ సాగుతూ ఉంటుంది. ఈ విషయం తెలిసిన వారి పేరెంట్స్ టీచర్ ని ఏం చేస్తారు? టీచర్ స్టూడెంట్ ల ప్రేమ చివరికి ఏమవుతుంది? ఆ స్టూడెంట్ వల్ల టీచర్ కి ఎటువంటి తలనొప్పులు వస్తాయి? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న “అన్ ఎఫైర్” (AN AFFAIR)అనే ఈ బో*ల్డ్ మూవీని తప్పకుండా చూడాల్సిందే.

 

Related News

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

OTT Movie : ఈ సైకో చేతికి అమ్మాయి దొరికితే అరాచకమే… వదలకుండా అదే పని… గూస్ బంప్స్ తెప్పించే కథ

OTT Movie : దొంగతనం చేసే పిల్లి… థ్రిల్లింగ్ ట్విస్టులు… ఊహించని సర్ప్రైజ్ లతో థ్రిల్ ఇచ్చే మలయాళ మూవీ

OTT Movie : పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన ఏజ్ లో వేషాలేస్తే ఇదే గతి

OTT Movie : మిస్టీరియస్ ప్లేస్ లో అమ్మాయి ట్రాప్… ఒక్కో ట్విస్ట్ కు మతి పోవాల్సిందే

OTT Movie : హెయిర్ కట్ కోసం ఇదెక్కడి అరాచకం సామీ… మనసును కదిలించే కన్నడ మూవీ

Big Stories

×