BigTV English
Advertisement

OTT Movie : పుట్టినరోజు వేడుకలో కొట్టి చంపే స్నేహితులు.. బాబోయ్ ఇలాంటి బర్త్ డే వద్దురా అని పారిపోయేలా చేసే మూవీ

OTT Movie : పుట్టినరోజు వేడుకలో కొట్టి చంపే స్నేహితులు.. బాబోయ్ ఇలాంటి బర్త్ డే వద్దురా అని పారిపోయేలా చేసే మూవీ

OTT Movie : కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తాయి. బిగ్ స్క్రీన్ పై సందడి చేసిన రోజుల వ్యవధిలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. థియేటర్లలో మెప్పించ లేకపోయినా ఓటీటీలో మాత్రం బాగా పుంజుకుంటాయి. ఏ పబ్లిసిటీ లేకుండా వచ్చిన ఈ మూవీ ఓటిటిలో హంగామా చేయడానికి రెడీ అవుతుంది.  మేకర్స్ సినిమా ప్రీమియర్ కాబోతోంది అంటూస్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ను కన్ఫామ్ చేశారు. ఫ్రెండ్షిప్ పేరుతో వేసే వెకిలి వేషాలు ఓ మనిషి నిండు ప్రాణాలను ఎలా బలి తీసుకున్నాయి ? అనేది ఈ మూవీ స్టోరీ. ఇంట్రెస్టింగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఏమిటి? ఎందులో అందుబాటులో ఉంది? అనే విషయాలు తెలుసుకుందాం.


ఆహాలో అందుబాటులో 

ఈ మూవీ పేరు మరేమిటో కాదు ది బర్త్ డే బాయ్. ఈ మూవీకి విక్కీ దాసరి దర్శకత్వం వహించడంతో పాటు సమీర్, రాజీవ్ కనకాల వంటి తెలుగు నటులు కీలక పాత్రలు పోషించారు ఈ మూవీ జూలై 19న థియేటర్లలో రిలీజ్ అయి, పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాని మేకర్స్ ఆగస్టు 9 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ మొదలు పెట్టారు. కానీ ఇప్పటిదాకా అసలు చాలామందికి ఈ మూవీ ఓటీటీలో ఉందనే విషయం అస్సలు తెలీదు. పైగా తెలుగులోనే, తెలుగులో ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుందన్న సంగతి అంతకంటే తెలీదు. ఎందుకంటే ఎలాంటి ప్రమోషనల్ హడావిడి లేకుండానే సైలెంట్ గా సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు.


కథ విషయానికి వస్తే.. 

బాల్య స్నేహితులైన నలుగురు వ్యక్తుల మధ్య నడిచే స్టోరీ ఈ సినిమా. వీరు తమ కలలను సాధించుకోవడానికి పై చదువుల కోసం అమెరికా వెళ్తారు. అక్కడికి వెళ్ళి సంతోషంగా సెటిల్ అవుతారు.  అయితే అంతా సవ్యంగా జరుగుతుంది అనుకునే టైమ్ లోనే వీరికి ఒక సంఘటన ఎదురవుతుంది. ఈ నలుగురు స్నేహితులలో ఒకడైన బాలు పుట్టిన రోజు వేడుక ఒకటి వస్తుంది. బర్త్ డే వేడుకను సెలబ్రేట్ చేయడానికి స్నేహితులంతా ఒకటవుతారు. చిన్ననాటి స్నేహితుడు కాబట్టి బాలు పుట్టినరోజుని గొప్పగా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తారు. అనుకున్నట్టుగానే బర్త్ డే బాయ్ బాలుకి సర్ప్రైజ్ ఇస్తారు. ఇక ఆ తరువాత సరదాగా ఒకరి తర్వాత ఒకరు కొట్టడం మొదలు పెడతారు. ఆ కొట్టడంలో బర్త్ డే బాయ్ బాలు దెబ్బలు తట్టుకోలేక చనిపోతాడు. సరదాగా ఒక చిన్నగేమ్ తో స్టార్ట్ చేసిన ఈ కొట్టుడు కార్యక్రమం అతని చావు వరకు వెళ్తాది. ఇంతకీ బాలుని అతని స్నేహితులు ఎందుకు చంపారు ? వాళ్లు కావాలనే చంపారా అనుకోకుండా జరిగిందా ? పుట్టినరోజు నాడే ఎందుకలా జరిగింది ? వారు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ? వీటన్నిటికీ సమాధానాలు కావాలంటే ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ బర్త్ డే బాయ్ ని తప్పక చూడాల్సిందే. ఒకవేళ ఎవరైనా ఇంకా ఈ సినిమాను చూడకపోతే వెంటనే ఒక లుక్ వేయండి.

Related News

Arjun Chakravarthy OTT : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన స్పోర్ట్స్ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movie : బాబోయ్ ఇదేం సినిమా… పోలీస్ ఆఫీసర్ మర్డర్… కిల్లర్‌కే చెమటలు పట్టించే అమ్మాయి… కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : మాస్క్ మ్యాన్ మారణహోమం… ఒళ్లుగగుర్పొడిచేలా మర్డర్స్… ఒంటరిగా చూశారో ఫసక్

OTT Movie : అర్దరాత్రి అమ్మాయిల్ని చంపే సైకో… ఒంటరి ఆడపిల్లలే టార్గెట్… మెంటల్ మాస్ ట్విస్టులు

OTT Movie : హెర్బల్ మెడిసిన్‌తో పుట్టే అంతులేని వింత వ్యాధి… వెన్నులో వణుకు పుట్టించే సరికొత్త జొంబీ హర్రర్ మూవీ

OTT Movie : నగర శివార్లలో లవర్స్… బాడీ పార్ట్స్ ను ముక్కలు ముక్కలుగా నరికి చంపే సైకో… స్పైన్ చిల్లింగ్ రియల్ స్టోరీ

Friday OTT Movies: ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ 3 సినిమాలను మిస్ అవ్వకండి..

OTT Movie : ప్రియుడి కోసం భర్తకు తెలియకుండా పాడు పని… దిమాక్ ఖరాబ్ సీన్లు ఎన్నో

Big Stories

×