BigTV English

OTT Movie : ట్రిప్స్ వెళ్లడం అంటే ఇష్టమా? ఇలాంటి చోటుకి మాత్రం కల్లో కూడా వెళ్లొద్దు… భయంతో చెమటలు పట్టించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ట్రిప్స్ వెళ్లడం అంటే ఇష్టమా? ఇలాంటి చోటుకి మాత్రం కల్లో కూడా వెళ్లొద్దు… భయంతో చెమటలు పట్టించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఓటిటిలో ఎన్నో జానర్లకు సంబంధించిన సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్స్ కూడా ఒకటి. సాధారణంగా సస్పెస్ థ్రిల్లర్ సినిమాలు అంటేనే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక వాటికి హారర్ జానర్ ని కూడా యాడ్ చేస్తే ఆ థ్రిల్ ఎలా ఉంటుందో ఈ సినిమాను చూసి తెలుసుకోవచ్చు.. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో కాస్త డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చే సినిమాలను చూడాలి అనుకునే వారి కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీని ఎక్కడ చూడొచ్చు ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా టిప్స్ కి వెళ్లాలంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి? ముఖ్యంగా ఐలాండ్ లాంటి డ్రీమ్ ప్లేసెస్ కి వెళ్లి జీవితంలో ఒక్కసారి అయినా అందరూ ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. కానీ అలా వెళ్లిన కొంతమందికి మర్చిపోలేని పీడకలగా మారుతుంది ఆ ట్రిప్. దీన్ని చూశాక పొరపాటున కూడా ఇలాంటి టిప్స్ కి వెళ్ళద్దు అని ఫిక్స్ అయిపోతారు అంతే. హ్యాపీగా మొదలై ఎండింగ్ మాత్రం ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో ఉంటుంది. డిఫరెంట్ ప్లాట్ తో తెరకెక్కిన ఈ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రస్తుతం నెట్ ఫిక్స్ లో అందుబాటులో ఉంది.


స్టోరీ లోకి వెళ్తే…

ఒక మిడ్ ఏజ్ పర్సన్ కి ట్రిప్స్ కి వెళ్ళడమంటే మహా ఇష్టం. కాకపోతే అతనికి ఫ్రెండ్స్ ఎవరూ లేకపోవడం వల్ల ఒక్కడే వెళ్లడానికి ఇష్టపడడు. కానీ తనకున్న పిచ్చి వల్ల ప్రతిరోజూ ఆ వ్యక్తి కొంతమందితో కలిసి ఓ ఐలాండ్ లో ఎంజాయ్ చేస్తున్నట్టుగా కలలు కంటాడు. మొత్తానికి ఎలాగైనా సరే ఆ కలని నిజం చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఎవరు కనిపిస్తే వాళ్ళని ట్రిప్ కి వెళ్దామా అని రిక్వెస్ట్ చేస్తాడు. ఎవరో ఆగంతకుడు వచ్చి ట్రిప్ కి వెళ్దామంటే ఎవరైనా ఎలా ఒప్పుకుంటారో చెప్పండి? అందుకే అందరూ అతని మాటలను పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తారు. కానీ ఒకానొక టైం లో టైం బాలేక హీరో హీరోయిన్ మాత్రం తమ గ్యాంగ్ తో కలిసి అతనితో ట్రిప్ కి వెళ్ళడానికి ఒప్పుకుంటారు. వాళ్లు ఓకే చెప్పడమే ఆలస్యం తన డ్రీమ్ లో వస్తున్న అలాంటి ఐలాండ్ కె వెళ్లాలని రీసెర్చ్ చేసి మరీ ప్లేస్ ని ఫిక్స్ చేస్తాడు. ఇంకేముంది అందరూ కలిసి ఆ ఫాంటసీ ఐలాండ్ కి ట్రిప్ కి వెళ్తారు. అయితే దానిని డెత్ ఐలాండ్ అని కూడా పిలుచుకుంటారని వీళ్ళకి తెలియదు. పేరుకు తగ్గట్టుగానే అది ఒక స్కల్ రూపంలో కనిపిస్తుంది. ఇక గ్యాంగ్ అంతా కలిసి అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అంతలోనే బోట్ కాలిపోయింది అన్న విషయం తెలుస్తుంది. ఏదో అనుమానాస్పదంగా అనిపించడంతో చెక్ చేయగా, ఆ ప్లేస్లో కనిపించిన ఒక బుక్ వీళ్ళకి చెమటలు పట్టేలా చేస్తుంది. నెమ్మదిగా ఒక్కొక్కరు చనిపోవడంతో ట్విస్ట్ ల మీద ట్విస్టులు వస్తాయి సినిమాలో. అసలు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? ఈ గ్యాంగ్ లో ఎవరైనా అక్కడి నుంచి తప్పించుకోగలిగారా? ఆ బుక్ లో ఏముంది? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘ఫాంటసీ ఐలాండ్’ అనే ఈ సినిమాపై ఒక లుక్కెయ్యాల్సిందే.

Tags

Related News

OTT Movie : తోబుట్టువులతో ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… కెమెరా ముందే అంతా… డైరెక్టర్ కు చిప్పు దొబ్బిందా భయ్యా

OTT Movie : పెళ్లీడు కూతురున్న తల్లితో స్టార్ హీరో యవ్వారం… ఒంటిపై నూలుపోగు లేకుండా… ఇయర్ ఫోన్స్ డోంట్ మిస్

OTT Movie : కథలు చెప్తూనే పని కానిచ్చే అమ్మాయి… చలికాలంలోనూ చెమటలు పట్టించే సీన్లు… సింగిల్స్ కి మాత్రమే

Param Sundari on OTT: ఓటీటీలోకి జాన్వీ కపూర్ 100 కోట్ల రొమాంటిక్ మూవీ… చూడాలంటే కళ్ళు బైర్లుకమ్మే కండిషన్స్

OTT Movie : ఏం సిరీస్ గురూ… సరస్సులో అమ్మాయి మృతదేహం… ప్రైవేట్ వీడియో లీక్… క్షణక్షణం ఉత్కంఠ, బుర్రబద్దలయ్యే ట్విస్టులు

OTT Movie : 60 కోట్లతో తీస్తే 150 కోట్ల కలెక్షన్ల సునామీ… కళ్ళు చెదిరే విజువల్స్… తెలుగు మూవీనే

OTT Movie : పెళ్లి పేరుతో బలి పశువుగా… ఏ అమ్మాయికీ రాకూడని కష్టం… గ్లోబల్ అవార్డు విన్నింగ్ మూవీ

OTT Movie : కళ్ళు లేని అమ్మాయికి కోరికలు… క్లయింట్స్ చేసే శబ్దాలకు పిచ్చెక్కిపోయే పిల్ల… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Big Stories

×