BigTV English

OTT Movie : అమ్మాయిలను చంపే సైకోలకే చుక్కలు చూపించే అమ్మాయి.. క్లైమాక్స్ మామూలుగా ఉండదు

OTT Movie : అమ్మాయిలను చంపే సైకోలకే చుక్కలు చూపించే అమ్మాయి.. క్లైమాక్స్ మామూలుగా ఉండదు

OTT Movie : హాలీవుడ్ సైకో సస్పెన్స్ మూవీస్ మూవీ లవర్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. ఈ సినిమాలలో సస్పెన్స్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. సైకోలు చేసే కిరాతకాలను కొంచెం కొంచెం చూపిస్తూ ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యేలా చేస్తారు మేకర్స్. అటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

ఈ సైకో హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు “ఫైనల్ గర్ల్” (Final Girl). ఈ మూవీలో ఒక సైకో గ్యాంగ్ అమ్మాయిలను రేప్ చేసి చంపుతూ ఉంటారు. వాళ్లని ఒక అమ్మాయి ఎదుర్కొని, వేటాడటంతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో క్లైమాక్స్ కాస్త వైలెంట్ గా ఉంటుంది.


స్టోరీ లోకి వెళితే

వెరోనికా అనే ఐదు సంవత్సరాల అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోవడంతో, విలియమ్స్ అనే వ్యక్తి దత్తత తీసుకుంటాడు. విలియమ్స్ కి ఒక భార్య కూతురు ఉండేవాళ్ళు. వాళ్లని ఒక సైకో గ్యాంగ్ దారుణంగా చంపి ఉండటంతో విలియమ్స్ ఒంటరిగా మిగిలిపోయి ఉంటాడు. విలియమ్స్, వెరోనికాకి చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ ఉంటాడు విలియమ్స్. ఆమె ద్వారా ఆ సైకో కిల్లర్స్ ని అంతం చేయాలని అనుకుంటాడు. వెరోనికా యుక్త వయసుకు వచ్చేంతవరకు అన్ని విద్యలు నేర్పిస్తాడు. ఆమెకు ఒక సైకో కిల్లర్ గ్యాంగ్ ను చూపించి, వీళ్ళు దాదాపు పదిమంది పైన అమ్మాయిలను చంపి ఉంటారని చెప్తాడు. నా రీసెర్చ్ లో వీళ్లే చేశారని తెలిసిందని, వీళ్లందరిని నువ్వే అంతం చేయాలని వెరోనికాకు చెప్తాడు. అప్పుడు వెరోనికా ఆ గ్యాంగ్ లో ఒక వ్యక్తి  గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసుకొని వివరాలను తెలుసుకుంటుంది. అంతకుముందే ఆ సైకో గ్యాంగ్ ఒక అమ్మాయిని అడవికి తీసుకుని వెళ్లి గొడ్డలితో దారుణంగా చంపి ఉంటారు.

వెరోనికాను ఆ గ్యాంగ్ కు హెడ్ అయిన జేమ్స్ ఒక పార్టీకి ఆహ్వానిస్తాడు. వెరోనికాకు  కావలసింది కూడా అదే కావడంతో, వాళ్లతో పార్టీ చేసుకోవడానికి అడవికి వెళుతుంది. అక్కడ వెరోనికా ఆ గ్యాంగ్ కు కొంచెం డ్రింక్ ఇస్తుంది. ఆ డ్రింకులో కొంచెం మోతాదులో  డ్రగ్ కలిపి ఉంటుంది. అందరూ ఆ డ్రింకు తాగుతారు కాని జేమ్స్ మాత్రం తాగడు. ఆ తర్వాత ఒక్కొక్కరిని వేరోనికా వేటాడి చంపుకుంటూ వెళ్తుంది. చివరికి జేమ్స్ ని కూడా వెరోనికా చంపుతుందా? ఆమె ఆ అడవి నుంచి బయట పడుతుందా? ఆ సైకో కిల్లర్ చేతిలో వెరోనికా బలవుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “ఫైనల్ గర్ల్” (Final Girl) సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : ఊరికి దూరంగా విల్లా… యవ్వనాన్ని కాపాడుకోవడానికి మంత్రగత్తె అరాచకం… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : అమ్మాయంటే పడి చచ్చే సోఫా… అబ్బాయిలు చెయ్యేస్తే చావే… ఇదెక్కడి దిక్కుమాలిన చేతబడి భయ్యా ?

OTT Movie : అమ్మాయిని వదలకుండా… సొంత తండ్రి నుంచి అద్దెకిచ్చిన ఓనర్ దాకా… క్లైమాక్స్ కి పిచ్చోళ్ళయిపోతారు మావా

OTT Movie : భార్య ఉండగా పెళ్ళైన మాజీ గర్ల్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా… పక్క అపార్ట్మెంట్లోకి మారి ఆమె చేసే పనికి దిమాక్ ఖరాబ్

OTT Movie : నవ్వుతూ చంపే మిస్టీరియస్ వ్యక్తి… డబ్బు కోసం వెళ్లి అడ్డంగా బుక్కయ్యే అమాయకుడు… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

OTT Movie : HIV ఎక్కించి అమ్మాయిల్ని చంపే సైకో… ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన సామీ ?

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

Big Stories

×