India vs Pakistan Final: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో…. ఫైనల్స్ లో టీమిండియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతో.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ హీట్ పుట్టింది. ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 28వ తేదీన ఫైనల్స్ లో టీమిండియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అయితే.. ఈ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో.. రెండు దేశాల అభిమానులు రెచ్చిపోతున్నారు. ఇక పాకిస్థాన్ ఫ్యాన్స్..అయితే.. ఇండియన్స్ ను వదలకండి అంటూ రెచ్చిపోతున్నారు.
ఇండియాను వదలకండి…చంపేయండి అంటూ ఓ పాక్ ఫ్యాన్ రెచ్చిపోయాడు. నిన్న ఈ సంఘటన జరుగగా…. వీడియో వైరల్ గా మారింది. పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య నిన్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సూపర్ 4 మ్యాచ్ జరిగింది. ఇక ఇందులో పోరాడి గెలిచింది పాకిస్థాన్. ఇందులో విజయం సాధించిన పాక్.. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్స్ కు చేరింది. ఈ సందర్భంగా స్టేడియంలో నిన్న పాక్ ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. హరీస్ రవూఫ్ అయితే.. పాక్ ప్రేక్షకుల దగ్గరకు రచ్చ చేశాడు. వాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చి సంబరాలు చేసుకున్నాడు. ఈ తరుణంలోనే.. అందులో ఉన్న పాక్ అభిమాని రెచ్చిపోయాడు. ఇండియాను వదలకండి…చంపేయండి అంటూ…హరీస్ రవూఫ్ కు ఎమోషనల్ గా చెప్పాడు. ఇక దానికి సరే అంటూనే… ఫ్లైయింగ్ కిస్సులు ఇచ్చాడు హరీస్ రవూఫ్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే… దానికి టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. మీరు బొచ్చు కూడా పీకలేరని వార్నింగ్ ఇస్తున్నారు. అర్ష్‌దీప్ వీడియోను చూపిస్తూ కౌంటర్ ఇస్తున్నారు ఇండియన్స్.
Also Read: Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జడేజా..షెడ్యూల్ ఇదే
Fans 🔥 pic.twitter.com/EeY6eHJrVs
— Nibraz Ramzan (@nibraz88cricket) September 25, 2025