BigTV English

OTT Movie : హీట్ పుట్టించే రివేంజ్ హాట్ అడల్ట్ డ్రామా… చూశారంటే నిద్ర పట్టడం కష్టమే

OTT Movie : హీట్ పుట్టించే రివేంజ్ హాట్ అడల్ట్ డ్రామా… చూశారంటే నిద్ర పట్టడం కష్టమే

OTT Movie : ఓటిటీలో ఎన్నో బో*ల్డ్ సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ అందులో కొన్ని మాత్రమే చూపు తిప్పుకోనీయకుండా చేసే సినిమాలు ఉంటాయి. ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ సజెషన్ కూడా అలాంటిదే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ మూవీ సజెషన్ ను చూస్తే బోల్డ్ మూవీ అంటే ఇలా ఉండాలి రా మామ అనే ఫీల్ కలుగుతుంది. ఇక ఇలాంటి ఫీలింగ్ కలగాలి అనుకునేవారు తప్పకుండా ఈ మూవీని చూడాల్సిందే. మరి ఈ బో*ల్డ్ సినిమా ఏ ఓటీటిలో అందుబాటులో ఉంది? సినిమా పేరేంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా దిగ్గజ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న అన్ని ఓటీటీల్లో కంటే నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువగా ఇలాంటి బో*ల్డ్ సినిమాలు అందుబాటులో ఉంటాయి. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ బో*ల్డ్ సినిమాల కేటగిరి సపరేట్ గా ఉంటుంది. ఇటీవల కాలంలో బో*ల్డ్ సినిమాలకు ఆదరణ పెరిగిన నేపథ్యంలోనే ఓటీటీలు ఇలా సపరేట్ గా ఏ సర్టిఫికెట్ సినిమాలను కేటగిరి పెట్టి మరీ స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఇక ఈ బోల్డ్ సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే హీట్ పుట్టించే విధంగా ఉంటుంది. ఈ సినిమాని చూశారంటే రాత్రి నిద్రపోవడం కష్టమే. ఇక ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది సినిమా గురించి కాదు టీవీ సీరిస్ గురించి. ఇది 2022లో టెలివిజన్ లో స్ట్రీమింగ్ అయింది. కానీ ఈ సిరీస్ తెలుగులో అందుబాటులో లేకపోవడం ప్రేక్షకులకు నిరాశ కలిగించే విషయమని చెప్పొచ్చు. అయితే భాష అడ్డు కాదు అనుకునే వారు మాత్రం ఈ మూవీని ఓటిటిలో ఇంగ్లీష్ లో చూడొచ్చు.


కథలోకి వెళ్తే…

ఇదొక మెక్సికన్ సిరీస్. ఇందులో పొంచ్ అనే వ్యక్తికి తన బ్రదర్ మర్డర్ గురించి తెలుస్తుంది. అయితే అతను ఒక జర్నలిస్ట్ కావడంతో తన సోదరుడి మరణానికి గల కారణం ఏంటో ఇన్వెస్ట్ గేట్ చేస్తాడు. ఇక తనదైన స్టైల్ లో ఇన్వెస్ట్ గేట్ చేయగా దొరికిన ఒక లీడ్ మెక్సికన్ సిటీ ఫైర్ స్టేషన్ కు దారి చూపిస్తుంది. పొంచ్ అక్కడికి వెళ్లి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటాడు. అనుకున్నట్టుగానే ఫైర్ స్టేషన్ కి వెళ్లడమే కాదు అక్కడ ఒక ఎంప్లాయ్ గా జాయిన్ అవుతాడు. మరి ఆ తర్వాత ఈ ఫైర్ స్టేషన్ లో ఏం జరిగింది? తన అన్న చావుకి, ఈ ఫైర్ స్టేషన్ కి మధ్య సంబంధం ఏంటి? అసలు అతను ఫైర్ స్టేషన్ కి వెళ్లేలా దారి తీసిన లీడ్ ఏంటి? చివరికి సోదరుడి మరణానికి గల కారణాన్ని పొంచ్  కనుక్కోగలిగాడా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ‘హై హీట్‘ సిరీస్ ను చూడాల్సిందే. అయితే చెప్పుకోవడానికి ఈ సిరీస్ ఇంత ప్లెయిన్ గానే ఉంది కానీ చూస్తే మాత్రం దిమ్మతిరిగే రేంజ్ లో బో*ల్డ్ సీన్స్ ఉంటాయి. కమిటీ సింగిల్ గా చూస్తేనే బెటర్. ఈ సిరీస్ మొత్తం 39 ఎపిసోడ్ లు ఉంటుంది.

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×