BigTV English

OTT Movie : ఇదెక్కడి అరాచకం సామీ… ఈ మూవీలో ఒక్క సీన్ చూస్తే కుర్రాళ్ళు తట్టుకోవడం కష్టం

OTT Movie : ఇదెక్కడి అరాచకం సామీ… ఈ మూవీలో ఒక్క సీన్ చూస్తే కుర్రాళ్ళు తట్టుకోవడం కష్టం

OTT Movie : ఓటిటిలో ఉన్న యూత్ ఫుల్ ఎంటర్టైన్లను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారు. అందులో భాగంగా భాషతో సంబంధం లేకుండా ఎలాంటి మూవీ అయినా సరే ఒంటరిగా ఉన్నప్పుడు చూసేస్తే సరిపోతుంది అన్నట్టుగా ఆ టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వాళ్లకోసమే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఆ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…


ఆహా (aha)

కొన్ని సినిమాలను పిల్లలతో కలిసి చూడడం ప్రమాదకరం అన్న సంగతి తెలిసిందే. కానీ మరికొన్ని సినిమాలను పెద్దలతో కూడా కలిసి చూడలేము. అలాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనరే ఈరోజు మనం చెప్పుకోబోతున్న సినిమా. ఇప్పటివరకు ఇలాంటి జానర్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అలా వచ్చిన చాలా సినిమాలకు మంచి ఆదరణ కూడా దక్కింది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ‘లవ్ మౌళి‘ (Love Mouli). చాలా గ్యాప్ తర్వాత నవదీప్ మెయిన్ లీడ్ గా ట్రెండుకు తగ్గ స్టోరీ తో థియేటర్లోకి వచ్చాడు. కానీ ప్రేక్షకులు థియేటర్లలో ఈ మూవీని పెద్దగా ఆదరించలేదు. కానీ యూత్ కి కావాల్సిన అలాంటి కంటెంట్ మాత్రం సినిమాలో గట్టిగానే ఉంది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 17 నుంచి ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను ఇంకా చూడకపోతే వెంటనే ఒక లుక్కెయ్యండి.


కథలోకి వెళ్తే….

హీరోకి చిన్నప్పుడే తన తల్లిదండ్రులు విడిపోవడంతో ఒంటరిగా పెరిగి పెద్దవాడు అవుతాడు. అతడు మేఘాలయలో ఉన్న ఒక రీసార్ట్ లో నివాసం ఉంటాడు. లైఫ్ లో ఈ హీరోకి మనుషులంటే అస్సలు నచ్చదు. కానీ అతనిలో ఒక అద్భుతమైన పెయింటర్ ఉంటాడు. దీంతో పెయింటింగ్స్ వేస్తూ నచ్చినట్టుగా బతుకుతూ జీవితాన్ని గడుపుతాడు.. అయితే బతకాలంటే కేవలం పెయింటింగ్స్ వేస్తే సరిపోదు కదా? అందుకే తను వేసిన పెయింటింగ్స్ ని అమ్మేసి దాని ద్వారా వచ్చిన డబ్బుతోనే తిండి, గూడు చూసుకుంటాడు. ఈ నేపథ్యంలోనే ఓ రోజు అతనికి ఒక అఘోర వచ్చి మ్యాజికల్ పెయింటింగ్ ప్రెస్సింగ్ ఇస్తాడు. దీంతో హీరో ఆ బ్రష్ తో ఒక అందమైన అమ్మాయి బొమ్మను గీయగా, ఆమె నిజంగానే మనిషిగా మారి అతని ఎదుట  ప్రత్యక్షమవుతుంది. ఇక ఆ తర్వాత మెల్లగా వీళ్ళ మధ్య పరిచయం సాన్నిహిత్యానికి దారితీస్తుంది. ముందు బాగానే ఉన్న వీళ్ళ రిలేషన్షిప్ ఆ తర్వాత గొడవల వల్ల దూరమవుతుంది. ఆ తర్వాత మరో అమ్మాయి బొమ్మను గీస్తాడు. అప్పుడు కూడా ఫస్ట్ గీసిన అమ్మాయి రావడంతో హీరో షాక్ అవుతాడు. మరి హీరో ఆ బొమ్మని ఏం చేశాడు? ఇద్దరి మధ్య లవ్ స్టోరీ ఎక్కడదాకా వచ్చింది? అనే విషయాలు తెలియాలంటే ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడాల్సిందే. మరెందుకు ఆలశ్యం ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీపై కూడా ఓ లుక్ వేయండి.

Related News

OTT Movie : ఊరికి దూరంగా విల్లా… యవ్వనాన్ని కాపాడుకోవడానికి మంత్రగత్తె అరాచకం… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : అమ్మాయంటే పడి చచ్చే సోఫా… అబ్బాయిలు చెయ్యేస్తే చావే… ఇదెక్కడి దిక్కుమాలిన చేతబడి భయ్యా ?

OTT Movie : అమ్మాయిని వదలకుండా… సొంత తండ్రి నుంచి అద్దెకిచ్చిన ఓనర్ దాకా… క్లైమాక్స్ కి పిచ్చోళ్ళయిపోతారు మావా

OTT Movie : భార్య ఉండగా పెళ్ళైన మాజీ గర్ల్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా… పక్క అపార్ట్మెంట్లోకి మారి ఆమె చేసే పనికి దిమాక్ ఖరాబ్

OTT Movie : నవ్వుతూ చంపే మిస్టీరియస్ వ్యక్తి… డబ్బు కోసం వెళ్లి అడ్డంగా బుక్కయ్యే అమాయకుడు… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

OTT Movie : HIV ఎక్కించి అమ్మాయిల్ని చంపే సైకో… ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన సామీ ?

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

Big Stories

×