OTT Movie : రొమాంటిక్ మూవీస్ యూత్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఈ సినిమాలలో యూత్ కి కావాల్సిన మసాలా సన్నివేశాలు ఉండటంతో మూవీ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కొన్ని సీన్స్ కళ్ళు పెద్దవి చేసి చూస్తారు. ఒంట్లో వేడిని పుట్టించే ఇటువంటి సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చాలానే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అటువంటి ఒక మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఇప్పుడు మనం చెప్పుకోపోయే మూవీ పేరు “మేహజంగ్ నైట్స్” (Mahajong nights). కామంతో రగిలిపోయే స్టెప్ ఫాదర్, కూతురి వరస ఉన్న అమ్మాయిని ఏం చేశాడనే స్టోరీ చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ మూవీలో కొన్ని సీన్స్ చాలా హాట్ గా ఉంటాయి. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
అలెక్సా చాలా అందంగా ఉంటుంది. టీనేజ్లో ఉండటంతో ఆ ఇంట్లోనే ఉండే డియో హీరోయిన్ పై కన్నేస్తాడు. అలెక్సా కు తండ్రి చనిపోవడంతో, తల్లి డియో అనే వ్యక్తి తో సహజీవనం చేస్తుంది. వీళ్ళ ఫ్యామిలీకి ఒక డ్రైవర్ కూడా ఉంటాడు. అతడు అలెక్సా తల్లికి పర్సనల్ గా మసాజ్ తో పాటు ఆమెకు కావాల్సినవన్నీ చేస్తాడు. అయితే డ్రైవర్ తో హీరోయిన్ క్లోజ్ గా ఉండడం చూసి డియో అలెక్సాపై కోప్పడుతూ ఉంటాడు. ఎందుకంటే అలెక్సా పై కామంతో రగిలిపోతుంటాడు డియో. అవేమీ పట్టించుకోని అలెక్సా డ్రైవర్ తో క్లోజ్ గా ఉంటుంది. అతనితో ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ ఏకాంతంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయితే డ్రైవర్ తన తల్లితో కూడా ఎంజాయ్ చేస్తున్నాడనే విషయం తెలుసుకుంటుంది. ఒకరోజు తన తల్లికి మసాజ్ చేస్తూ కార్ లో ఉండటం స్వయంగా చూస్తుంది.
ఆ విషయం తెలిసినా గాని డ్రైవర్ తో తన కోరికలను తీర్చుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఇదంతా గమనించిన డియో గన్ తీసుకొని హీరోయిన్ తల్లిని చంపాలని చూస్తాడు. ఆమె కూడా గన్ తీసుకొని అతనికి గురిపెడుతుంది. ఇంతలో డియో అలెక్సా తల్లిని షూట్ చేస్తాడు. ఆమె అక్కడికక్కడే చనిపోతుంది. ఆ తరువాత డియో డ్రైవర్ ని కూడా వెంటాడి చంపుతాడు. చివరికి అలెక్సాను చంపడానికి డియో మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఆమె అందానికి డియో బానిస అయిపోయి ఉంటాడు. చివరికి డియో అలెక్స ను ఏం చేస్తాడు? డియో తన తప్పును తెలుసుకుంటాడా? అలెక్సాను ఎవరైనా కాపాడతారా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “మేహజంగ్ నైట్స్” (Mahajong nights) రొమాంటిక్ సస్పెన్స్ మూవీ ని తప్పకుండా చూడండి. ఈ మూవీని ఒంటరిగా చూడటమే బెట్టర్.