BigTV English

OTT Movie : ఆ పని కోసం అబ్బాయిలకు అందాల వల వేసే అమ్మాయి… లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా

OTT Movie : ఆ పని కోసం అబ్బాయిలకు అందాల వల వేసే అమ్మాయి… లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా

OTT Movie : ప్రేమ అంటే ఒక అనిర్వచనీయమైన అనుభూతినిచ్చే ఫీలింగ్ అని ప్రేమికులు చెబుతారు. సినిమాలలో చాలాసార్లు ఇలాంటి విషయాలని చూస్తాం మనం. కానీ చాలామంది రియల్ లైఫ్ లో లవ్ ఫెయిల్యూర్స్ ని చూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయిలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా గురించి. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? సినిమా పేరేంటి? అనే వివరాల్లోకి వెళ్తే…


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా హాలీవుడ్ మూవీ. ఇందులో స్టార్ హీరోయిన్ ఏంజలీనా జోలీ రోల్ చేసింది. ఈ మూవీ పేరు ‘ఒరిజినల్ సిన్’. పేరుకు తగ్గట్టుగానే మూవీ మొత్తం బో*ల్డ్ సీన్స్ తో నిండి  ఉంటుంది. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య గాడమైన లవ్ స్టోరీ తో పాటు క్లైమాక్స్ లో ఓ రేంజ్ లో రివేంజ్ గా మారుతుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా ఇండియాలో చూసే ఛాన్స్ లేకపోవడం అనేది డిసప్పాయింట్ అయ్యే న్యూస్. కానీ బో*ల్డ్ సీన్ల ఘాటు ఎక్కువగా ఉండే ఈ మూవీ కొన్ని వెబ్ సైట్స్ లో మాత్రం అందుబాటులో ఉంది. అయితే ఈ మూవీని సోలోగా చూస్తే మంచిదని గుర్తు పెట్టుకోండి.


కథలోకి వెళ్తే..

ఒక రిచ్ ఫ్యామిలీ వారసుడు హీరో. హీరోయిన్ అతడిని ప్రేమిస్తుంది. హీరోకి కూడా ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉండడంతో త్వరగానే ప్రేమలో పడతాడు. ఇక అతను ఇలా తన మాయలో పడిపోవడమే ఆలస్యం అన్నట్టుగా అడ్డు అదుపు లేకుండా అడిగినవన్నీ ఇచ్చేసి, అతనికి మరింత దగ్గరవుతుంది. అలా దగ్గర పడమే కాదు అతని దగ్గర తనకు కావాల్సింది కూడా ఏదో ఒక విధంగా తీసుకుంటుంది. అలా ఇద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడి, ఆ గాఢమైన ప్రేమ కారణంగా హీరో పూర్తిగా ఆమె కంట్రోల్ లో ఉంటాడు. ప్రపంచమంతా తనే అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. వేరే ఆలోచన లేకుండా ఎప్పుడు చూసినా హీరోయిన్ చుట్టూనే తిరుగుతాడు. అంతేకాకుండా ఒక అద్భుతమైన ఇంటిని చూపించి ఇక్కడ నువ్వే రాణివి, ఈ రాజకోట నీదే అంటూ ఆ ఇంటి తాళాలను అప్పజెప్తాడు. ఇక తను అనుకున్నట్టుగా అన్ని జరగడంతో ఆరాంగా ఆ ఆస్తిని అనుభవిస్తుంది హీరోయిన్. కానీ ఇప్పుడు సినిమాను మలుపు తిప్పే ట్విస్ట్ ఒకటి బయట పడుతుంది. ఆ అమ్మాయి ఆ రిచ్ పర్సన్ ను వాడుకుని అతని దగ్గర ఉన్న డబ్బుల్ని లాగుతూ ఉంటుంది. ఓ రోజు ఈ హీరోకి ఈ విషయం తెలుస్తుంది. మరి హీరో హీరోయిన్ పై రివెంజ్ తీర్చుకున్నాడా? హీరోయిన్ ఎందుకు ఇలాంటి పని చేయాల్సి వచ్చింది? అనే విషయం తెలియాలంటే ఒరిజినల్ సిన్ (Original Sin) అనే ఈ సినిమాను చూడాల్సిందే.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×