BigTV English

OTT Movie : ఐదుగురు భర్తలకు ఒకే భార్య… బుర్రపాడు చేసే బోల్డ్ మూవీ

OTT Movie : ఐదుగురు భర్తలకు ఒకే భార్య… బుర్రపాడు చేసే బోల్డ్ మూవీ

OTT Movie : డిజిటల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత మూవీ లవర్స్ థియేటర్లలో చూడలేని సినిమాలను, ఓటీటీ లో చూడగలుగుతున్నారు. అందులోనూ బో*ల్డ్ కంటెంట్ ఉన్న మూవీస్ గురించి చెప్పాల్సిన పని లేదు. స్మార్ట్ ఫోన్ లో కూడా వీక్షించడానికి అవకాశం ఉండటంతో మూవీ లవర్స్ ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తున్నారు. బో*ల్డ్ కంటెంట్ ఉన్న ఒక హిందీ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో సన్నివేశాలు కుర్రకారును చూపు తిప్పుకోకుండా చేస్తాయి. ఇటువంటి ఒక మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరేమిటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


ఈ మూవీ పేరు “పాంచాలి” (Panchali) ప్రస్తుతం ఈ మూవీ “ఉల్లు” (Ullu) ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఐదుగురు భర్తలను పొందిన ఒక భార్య చుట్టూ తిరిగే రొమాంటిక్ స్టోరీ. హీరోయిన్ కి యోగి, బల్లి, నందు, జిన్ను, వీరు భర్తలు గా ఉంటారు. వీరితో సంసారం చేస్తూ హ్యాపీగా ఉంటుంది. ఈమెకు ఒక మరిది కూడా ఉంటాడు. అతనిని హీరోయిన్ ఇష్టపడుతుంది. కానీ మరిది తనని దూరంగా పెడతాడు. సిటీ లో చదువుకుంటూ ఇంటికి వచ్చిన మరిదిని ఈమె భర్తలు పెళ్లి చేసుకోవాలని అతనిని ఒత్తిడి చేస్తారు. నేను ఈ  పెళ్లి చేసుకోను అని చెప్పి, పిల్లలు ఎవరికి పుడతారో కూడా తెలియని ఈమెను నేను పెళ్లిచేసుకోలేనని వాదిస్తాడు. దీనికి హీరోయిన్ చాలా బాధపడుతుంది. హీరోయిన్ బయటకి వెళ్లి తన జీవితం హ్యాపీగానే సాగుతోంది కదా అని అనుకుంటుండగా, అక్కడికి ఆ ఊరి అమ్మాయి వచ్చి, ఈరోజుల్లో ఒక భర్తతో సంసారం చేయడం కష్టంగా ఉంది, నువ్వు నలుగురు భర్తలతో ఎలా సంసారం చేస్తున్నావు అని అడుగుతుంది. వారు నన్ను బాగా ప్రేమగా చూసుకుంటారు. అందుకే నాకు కష్టం అనిపించదు అని చెప్తుంది. నలుగురే కాదు ఐదో భర్త కూడా నా జీవితంలోకి వస్తాడని చెప్పి నవ్వుకుంటూ వెళ్లిపోతుంది. ఇంట్లో యోగి పుస్తకం చదువుతుండగా మిగతా తమ్ముళ్లు ఒకరి తర్వాత ఒకరు పడకగదికి వెళ్ళటాన్ని యోగి చూస్తాడు. తర్వాత అతను కూడా వచ్చి ఆమెతో ఇంటిమేట్ అవుతాడు.

మరుసటి రోజు దేవుడి విగ్రహం నుంచి రక్తం వస్తుండడంతో అన్నలు చివరి తమ్ముడితో నువ్వు తనని పెళ్లి చేసుకోకపోవడంతోనే ఇదంతా జరుగుతోందని, ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని షరతు పెడతారు. నేను చేసుకోను అని చెప్పి సిటీకి వెళ్లడానికి సిద్ధమవుతుండగా తనని హీరోయిన్ ఆపుతుంది. చివరికి హీరోయిన్ ఐదవ భర్తగా తన మరిదిని పెళ్లి చేసుకుంటుందా? ఐదుగురు భర్తల నుండి ఈమెకు విభేదాలు వస్తాయా? అసలు ఇంత మందిని ఆమె ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఉల్లు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న “పాంచాలి” అనే మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఇది బోల్డ్ కంటెంట్ ఉన్న ఒక మసాలా మూవీ. ఈ మూవీ ఫ్యామిలీ తో కాకుండా ఒంటరిగా చూడడమే బెటర్.


 

 

Related News

OTT Movie : 350 ఏళ్ల నాటి శాపం… ఈ ఫ్యామిలీలో లవ్ మ్యారేజ్ చేసుకుంటే చస్తారు… అదిరిపోయే హర్రర్ రివేంజ్ డ్రామా

OTT Movie : పెళ్ళాం ఉండగానే రెండో పెళ్ళికి రెడీ… భార్యాభర్తలు మిస్ అవ్వకుండా చూడాల్సిన ఫ్యామిలీ డ్రామా

OTT Movie : తల లేని శవం, బంగారం మిస్సింగ్, మనిషి మాయం… ఊరికి ఊపిరాడకుండా చేసే గ్రామ దేవత శాపం

OTT Movie : శవాలని తవ్వి తినే సైకో.. ఒక్కో ట్విస్ట్ మెంటల్ మాస్ భయ్యా… రాత్రిపూట ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie : ఆఫీస్ పేరుతో చిన్నింటి యవ్వారం… ఆ స్మెల్ లోనే సంతోషం వెతుక్కునే భార్య… లాస్ట్ కి ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్

OTT Movie : అర్ధరాత్రి అరుపులు… లేని పెళ్ళాం మిస్సింగ్ అంటూ కేసు… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

×