OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ప్రేక్షకులు ఎక్కువగా ఓటిటి ఫ్లాట్ ఫామ్ వైపే చూస్తున్నారు. ఈ ఫ్లాట్ ఫామ్ లో భాషతో సంబంధం లేకుండా ప్రతి సినిమా స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వీటిలో హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే బాడీని హీటెక్కించే సన్నివేశాలతో ఈ సినిమాలు ఎంటర్టైన్ చేస్తుంటాయి. వీటిని మూవీ లవర్స్ కళ్ళు పెద్దవి చేసి ఒంటరి గా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అటువంటి కంటెంట్ ఉన్న ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు ‘సినిస్టర్ సెడక్షన్‘ (Sinister seduction). ఈ మూవీలో ఫ్రెండ్ మదర్ తో ఏకాంతంగా గడిపే ఒక అబ్బాయి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీలో మసాలా సన్నివేశాలు అదరగొడతా యి. ఈ రొమాంటిక్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
శరన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పని చేస్తూ ఉంటుంది. ఈమెకు ఆంటోనీ అనే కుమారుడు కూడా ఉంటాడు. శరన్ భర్త ఇదివరకే ఒక ప్రమాదంలో చనిపోయి ఉంటాడు. ఆంటోనీకి పెద్ద తెలివితేటలు లేకపోవడంతో అందరూ స్కూల్లో ఏడిపిస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన డీలన్ అనే స్టూడెంట్ ఆంటోనీకి ధైర్యం చెప్తాడు. ఆంటోనీ గర్ల్ ఫ్రెండ్ ని అతనికి పడిపోయేలా చేస్తాడు. అప్పుడే ఆంటోనీ, డీలన్ ను తన ఇంటికి తీసుకు వెళ్తాడు. ఆంటోనీ తల్లితో డిలన్ అదోరకంగా ప్రవర్తిస్తాడు. ఆమెను రెచ్చగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కొడుకి ఫ్రెండ్ తో ఆ పని చేయడం తప్పు అని అనుకుంటుంది శరణ్. ఒకరోజు అంటోనీ తన గర్ల్ ఫ్రెండ్ తో డేట్ కి వెళ్లేలా చేస్తాడు డీలన్. వాళ్ళిద్దరూ బయటికి వెళ్లాక శరన్ దగ్గరికి వస్తాడు డీలన్.
ఆమె స్నానం చేస్తూ ఉండగా, అక్కడికి వచ్చిన డీలన్ ని ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. ఆ సమయంలో వీళ్ళిద్దరూ ఏకాంతంగా గడుపుతారు. ఒకరికి ఒకరు ఆకలి తీర్చుకుంటారు. ఆ తర్వాత ఒకసారి వీరిద్దరూ ఏకాంతంగా ఉండే సన్నివేశాలను ఒకరు వీడియో తీస్తారు. దానిని ఆంటోనీకి చూపిస్తుంది ఆంటోనీ గర్ల్ ఫ్రెండ్. అయితే అతడు ఎవరిని నిందించాలో తెలియక సైలెంట్ గా ఉండిపోతాడు. మరోవైపు ఆ వీడియో ఇంటర్నెట్లో వస్తుంది. ఒక వ్యక్తి శరన్ ను బెదిరిస్తూ ఉంటాడు. చివరికి ఆ వీడియో నెట్ లో పోస్ట్ చేసింది ఎవరు? తనని బెదిరిస్తుంది ఎవరో శరన్ తెలుసుకుంటుందా? డీలన్ తో ఎఫైర్ ఎంతవరకు వెళ్తుంది? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని మిస్ కాకుండా చూడండి.