BigTV English

OTT Movie : పని మనిషితో యజమాని రాసలీలలు…. ఆమె ఏం చేసిందో చూస్తే నిద్ర కూడా పట్టదు

OTT Movie : పని మనిషితో  యజమాని రాసలీలలు…. ఆమె ఏం చేసిందో చూస్తే నిద్ర కూడా పట్టదు

OTT Movie : ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో ఎన్ని సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నా, ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలు మూవీ లవర్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఫీల్ గుడ్ మెసేజ్ ఇచ్చే విధంగా, మంచి కంటెంట్ తో తెరమీదకు వస్తాయి ఈ సినిమాలు. అటువంటి మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


రెండు ఓటిటిలలో 

ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘సర్’ (Sir). ఈ మూవీలో హీరోయిన్ విలువలతో కూడిన పనిమనిషిగా ఉంటూ తన కలలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్లే కథతో వచ్చింది. అలాగే లవ్ స్టోరీతో కూడా ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

రత్న తన కుటుంబ పోషణ కోసం, తన చెల్లెల్ని చదివించడానికి సిటీకి వచ్చి, అశ్విన్ అనే వ్యక్తి దగ్గర పనిమనిషిగా చేరుతుంది. అశ్విన్ ఒక అమ్మాయి తో డేటింగ్ లో ఉంటాడు. అయితే ఆ అమ్మాయి ఇతన్ని చీట్ చేస్తోందని తెలిసి ఆమెను దూరంగా పెడతాడు. రత్న అతని ఇంట్లో పని చేసుకుంటూ, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటుంది. అయితే ఆమె ఆర్థిక పరిస్థితి ముందుకు అడుగు వేయనీయదు. పనిమనిషి ప్రవర్తన అశ్విన్ కి బాగా నచ్చుతుంది. ఆమె చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో, ఇతను కూడా తన పాత జ్ఞాపకాలని మర్చిపోతుంటాడు. ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడతాడు. రత్నకి ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఉండే ఇంట్రెస్ట్ ని గమనించి ఆమెకు కుట్టు మిషన్ ఇస్తాడు. ఒకరోజు ఆమెను ఇష్టపడి ముద్దు పెట్టుకుంటాడు. అయితే నేను ఇందుకు తగ్గదాన్ని కాదు, నాస్థాయి వేరు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన చెల్లి పెళ్లి ఉందంటూ అశ్విన్ కి చెప్పి ఊరికి వెళుతుంది. అశ్విన్ ఆమె లేని సమయంలో చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు.

పెళ్లి తర్వాత మళ్లీ తిరిగి వచ్చిన ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. నన్ను పెళ్లి చేసుకుంటే సమాజంలో మీకు గౌరవం ఉండదని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉంటే రత్నం గుర్తుకొస్తుందని అశ్విన్ అమెరికాకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రత్నం ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో జాయిన్ అవుతుంది. ఆ కంపెనీ అశ్విన్ ఫ్రెండ్ దే అయి ఉంటుంది. రత్నకు ఆ విధంగా హెల్ప్ చేస్తాడు అశ్విన్. ఆమె డిజైన్ చూసిన ఆ కంపెనీ యజమాని చాలా మెచ్చుకుంటారు. ఇప్పుడు తన స్థాయి పెరిగిందని, అశ్విన్ తో మాట్లాడాలని ట్రై చేస్తుంది. చివరికి అశ్విన్ రత్నంని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకుంటారా? అనే విషయాలను తెలుసుకోవాలని అనుకుంటే ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని తప్పకుండా చూడండి.

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×