E-Paper
Advertisement
బీఎల్‌వోలు క‌నిపించ‌డం లేదు! ఇంటికొస్త‌లేరు.. ఫారాలు ఇస్త‌లేరు…! ఇట్లైతే ఎట్లా స‌ర్..?

బీఎల్‌వోలు క‌నిపించ‌డం లేదు! ఇంటికొస్త‌లేరు.. ఫారాలు ఇస్త‌లేరు…! ఇట్లైతే ఎట్లా స‌ర్..?

ప్ర‌భుత్వం ఎంత మొత్తుకున్నా.. ఎన్ని ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకున్నా.. క్షేత్ర‌స్థాయిలో చేయాల్సినోళ్లే చేతులెత్తేస్తే..! అదే జ‌రుగుతున్న‌ది ఓట‌రు జాబితా స‌వ‌ర‌ణ (స‌ర్) విష‌యంలో. బీజేపీ ఓ వైపు ఉన్న ఓట్లు తొల‌గించేందుకు ఈసారి స‌ర్ ప్ర‌క్రియ‌ను క‌ట్టుదిట్టం చేస్తోంది.. జాగ్ర‌త్త‌గా ఉండి అర్హులైన ఓటర్ల‌ను కాపాడుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచించినా.. శిక్ష‌ణ‌నిచ్చినా.. అవ‌గాహ‌న ప‌రిచినా.. ఫ‌లితం లేకుండా పోతుంది. ఫీల్డు లెవ‌ల్లో బీఎల్‌వోలు ప‌త్తా లేకుండా పోతున్నారు. అంత‌కు ముందున్నా చుట్ట‌పు చూపుగా ఇళ్ల‌లోకి వ‌చ్చి పోయే వారు.. […]

అప్పుడు జిరాక్స్ సెంట‌ర్లు.. ఇప్పుడు ఫోటో స్టూడియోలు! లాభాలే లాభాలు.. జ‌నం ప‌రుగులే ప‌రుగులు..!
ఎంత ప‌ని చేశావు మోడీ స‌ర్‌! ఓటు హ‌క్కు కోసం జ‌నం బిక్కు బిక్కు..!
రాకేశ్‌రెడ్డి కాళ్లు విర‌గొడ‌తాం! ఆర్మూర్ ఎమ్మెల్యేకు ఈర‌వ‌త్రి వార్నింగ్‌..!

రాకేశ్‌రెడ్డి కాళ్లు విర‌గొడ‌తాం! ఆర్మూర్ ఎమ్మెల్యేకు ఈర‌వ‌త్రి వార్నింగ్‌..!

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డికి .. రాష్ట్ర ఖ‌నిజాభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఈర‌వ‌త్రి అనిల్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవ‌ల ఆర్మూర్‌లో ఓ ఉర్దూ టీచ‌ర్‌పై అక్క‌డి బీజేపీ కార్య‌క‌ర్త‌లు దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. దీని వెనుక ఎమ్మెల్యే ప్రోద్బ‌లం ఉంద‌ని కాంగ్రెస్ శ్రేణులు మండిప‌డుతున్నాయి. అయితే దీనిపై ఈర‌వ‌త్రి అనిల్ తీవ్రంగా స్పందించారు. నందిపేట‌లో జ‌రిగిన స‌ర్‌..అవ‌గాహ‌న స‌ద‌స్సులో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా రాకేశ్ రెడ్డి ఉదంతంపై ఆయ‌న మాట్లాడారు. ఆర్మూర్‌లో […]

సెటిలర్లు ఇటుంటారా!? అటుంటారా!? కవిత లేవనెత్తిన ఆంధ్రా, తెలంగాణ ఓటర్ల వివాదం!
అంత‌టా ఓటు టెన్ష‌న్‌! సిటీ నుంచి ఊర్ల‌కు.. ఓటు పోతుంద‌నే భ‌యం అంద‌రిలో!
అనుభ‌వ గుణ‌పాఠాలు! ఓ వైపు పోరాటం.. మ‌రోవైపు అప్ర‌మ‌త్తం! స‌ర్‌పై రాష్ట్రంలో రాజ‌కీయ చైత‌న్యం!

అనుభ‌వ గుణ‌పాఠాలు! ఓ వైపు పోరాటం.. మ‌రోవైపు అప్ర‌మ‌త్తం! స‌ర్‌పై రాష్ట్రంలో రాజ‌కీయ చైత‌న్యం!

ఓట‌రు జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ‌ ( స‌ర్)పై తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీలు విప‌రీత‌మైన చైత‌న్యం చాటుతున్నాయి. గ‌తంలో ప‌లు రాష్ట్రాల‌లో త‌లెత్తిన ఉప‌ద్ర‌వాల‌ను ఈ సంద‌ర్బంగా గుణ‌పాఠాలుగా తీసుకుంటున్నారు. ఎవ‌రికి వారే దీనిపై అల‌ర్టుగా ఉన్నారు. దీని తీవ్ర‌త తెలియ‌క ఇత‌ర రాష్ట్రాల్లో అధికారాన్నే కోల్పోయే స్థితికి రావ‌డం, ల‌క్షల ఓట్లు గ‌ల్లంతు కావడం.. ఆందోళ‌న క‌లిగించే అంశంగా చూస్తున్నారు. ఈనెల 25 నుంచి తెలంగాణ‌లో అమ‌ల‌య్యే స‌ర్ విధానం ప‌ట్ల ఓ వైపు అప్ర‌మ‌త్తంగా ఉంటూ.. […]

స్వామికార్యం-స్వకార్యం! స‌ర్‌తో బీఆరెస్ మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ స్ట్రాట‌జీ!
అంత‌టా ఓ లెక్క‌.. ఇక్క‌డో లెక్క‌! SIRపై.. ఆ పార్టీల పారాహుషార్‌! ఎవ‌రి ఓట‌ర్ల‌ను వారు కాపాడుకునే ప‌నిలో వ్యూహాలు!
ఎస్ఐఆర్ (స‌ర్)పై బీఆరెస్ సైలెంట్‌.. రెంటికీ చెడ్డ రేవ‌డ‌వుతామ‌నే భ‌య‌మా?? దీని వ‌ల్ల తెలంగాణ‌కు ఎఫెక్ట్ ఎంత‌??

ఎస్ఐఆర్ (స‌ర్)పై బీఆరెస్ సైలెంట్‌.. రెంటికీ చెడ్డ రేవ‌డ‌వుతామ‌నే భ‌య‌మా?? దీని వ‌ల్ల తెలంగాణ‌కు ఎఫెక్ట్ ఎంత‌??

స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ (స‌ర్)పై తెలంగాణ‌లో లొల్లి మొద‌లైంది. కాంగ్రెస్ దీని అమ‌లు తీరులో పార‌ద‌ర్శ‌క‌త ఉండాల‌ని, పేద స‌బ్బండ‌వ‌ర్ణాల ఓటు హ‌క్కుకు విఘాతం క‌ల‌గ‌కుండా చూడాలని స్టేట్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌ను తెలంగాణ కాంగ్రెస్ క‌మిటీ కోరింది. టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. క‌లిసి ఎస్ఈసీని క‌లిశారు. ఓట హ‌క్కును నిరూపించుకునే క్ర‌మంలో 14 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక‌టి ఉంటే స‌రిపోతుంద‌ని, సిటిజ‌న్ చ‌ట్టాన్ని అనుస‌రించి మాత్ర‌మే ఓటరుగా ప‌రిగ‌ణించరాద‌ని […]

Supreme Court: ఎస్ఐఆర్ కంటిన్యూ చేయాల్సిందే.. రాష్ట్రాలకు క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు
SIR Issue: చనిపోయిన వారికి కూడా ఓటు హక్కు.. బీహార్ లో అంతే, SIRపై సుప్రీమ్ ఏమంది?
Venky Atluri: తెలుగు హీరోలు వద్దంటున్న యంగ్ డైరెక్టర్.. ‘సార్’ కాంబినేషన్ రిపీట్..
OTT Movie : పని మనిషితో  యజమాని రాసలీలలు…. ఆమె ఏం చేసిందో చూస్తే నిద్ర కూడా పట్టదు
Venky Atluri on Dhanush : అందుకే నా కథను తెలుగు హీరోలు రిజెక్ట్ చేశారు

Big Stories

Advertisement
×