BigTV English

OTT Movie : కీ దొరికితే ఓనర్ తో ఒక రాత్రి గడపాల్సిందే… అరాచకం అనిపించే బో*ల్డ్ గేమ్

OTT Movie : కీ దొరికితే ఓనర్ తో ఒక రాత్రి గడపాల్సిందే… అరాచకం అనిపించే బో*ల్డ్ గేమ్

OTT Movie : కొత్త కంటెంట్ అనగానే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ముందుగా గుర్తొచ్చేది హాలీవుడ్. అక్కడ చూసే వింత వింత సినిమాలను మనం ఎక్కడా చూడలేమేమో అనిపిస్తుంది. యాక్షన్ నుంచి మొదలు పెడితే సై-ఫై, హర్రర్, ఫ్యాంటసీ సినిమాల దాకా నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా ఉంటాయి.  కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నా మూవీని తెరపై చూస్తే అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఈ బోల్డ్ గేమ్ చూస్తే ఇదెక్కడి అరాచకం రా స్వామి? ఇలాంటి గేమ్ థాట్స్ వీళ్ళకు అసలు ఎలా తడతాయి? అనే అనుమానం రాకమనదు. ఇక మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ వింత బో*ల్డ్ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? కథ ఏంటి? అని వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో…

ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఈ బో*ల్డ్ సినిమా స్పానిష్ లాంగ్వేజ్ లో తెరకెక్కింది. ఇది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అయితే ఇదొక పక్కా అడల్ట్ మూవీ అన్న విషయాన్ని మర్చిపోకుండా చూస్తే బెటర్. ఈ సినిమాను మొత్తం ఆ సీన్లతో నింపేశారు మేకర్స్. బో*ల్డ్ మూవీ లవర్స్ కి నిజంగా ఇదొక విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు. ఆయితే నిజానికి ఇది మూవీ కాదు సిరీస్.


స్టోరీ ఏంటంటే…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సిరీస్ మొత్తం మూడు సీజన్లుగా వచ్చింది. అన్ని సీజన్లు కూడా బాగానే ఆడాయి. మొదటి సీజన్ స్టోరీ లోకి వెళ్తే… అడ్రియానా, సెర్గియోల అనే ఇద్దరు మాజీ హై స్కూల్ స్నేహితులు కలుస్తారు. వీరిద్దరి మధ్య వచ్చే క్యాజువల్ డిస్కషన్ కాస్థా ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ కి దారి తీస్తుంది. అయితే అదొక లాస్ట్ ఫుల్ డేంజరస్ గేమ్. ఇందులో మొత్తం నాలుగు జంటలు పాల్గొంటాయి. గేమ్ ఏంటంటే… నలుగురు కపుల్స్ ఒక దగ్గర చేరి వాళ్లకు సంబంధించిన తాళాలను ఓ బౌల్లో వేస్తారు. ఆ తర్వాత బౌల్ లో నుంచి ఒక్కొక్కరిగా కీస్ తీస్తారు. అలా ఒక్కొక్కరి కీస్ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళ దగ్గర ఆ కీకి సంబంధించిన అమ్మాయి ఒక రాత్రంతా గడపాల్సి ఉంటుంది. ఈ గేమ్ ఆ స్నేహితులతో పాటు వారి జీవితాలలో కూడా ఊహించని మలుపు తీసుకొస్తుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నిజంగా ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకునేలా చేస్తుంది ఈ గేమ్. కాకపోతే దానికి డైరెక్టర్ ఎక్కువగానే అడల్ట్ కంటెంట్ ను యాడ్ చేశాడు. ఇక ఇదే విధంగా సీజన్ 2 లో  మొదటి సీజన్ ను కంటిన్యూ చేశారు. గేమ్ ముగిసిన కొన్ని నెలల తర్వాత ఆ టీంలోని ప్రతి ఒక్కరు గతంలో తాము తీసుకున్న నిర్ణయాన్ని, వాటి వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. అయితే వారు ప్రస్తుత కోరికలకు లొంగిపోతారా? లేదంటే గతాన్ని మర్చిపోతారా అనేది ఈ సీజన్లో చూడాలి. దీనికి సంబంధించిన మూడవ సీజన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×