BigTV English

OTT Movie : అమ్మాయి బాగుంది కదా అని ఆ పనికి కక్కుర్తి పడితే… భర్త హత్యకు ప్లాన్

OTT Movie : అమ్మాయి బాగుంది కదా అని ఆ పనికి కక్కుర్తి పడితే… భర్త హత్యకు ప్లాన్

OTT Movie : హాలీవుడ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలంటే మూవీ లవర్స్ చెవి కోసుకుంటారు. ఎందుకంటే ఈ సినిమాలలో హీరోయిన్స్ తమ అందచందాలతో కనువిందు చేస్తూ ఉంటారు. ఇటువంటి సినిమాలను మళ్లీ మళ్లీ చూస్తూ ఉంటారు మూవీ లవర్స్. వీటిలో వచ్చే కొన్ని సీన్స్ వేడి పుట్టించే విధంగా ఉంటాయి. అందులోనూ హాలీవుడ్ సినిమాలంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటువంటి వేడి పుట్టించే మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరు “ది హాట్ స్పాట్” (The Hot Spot). ఈ మూవీలో హీరో ఒక బ్యాంకు రాబరీ చేసి తన లవర్ తో ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటాడు. ఈ క్రమంలో తను అక్రమ సంబంధం కొనసాగించే ఒక అమ్మాయితో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హ్యారీ ఒక కార్ కంపెనీలో డీలర్ గా ఉంటూ, కమిషన్ తీసుకొని కార్లు అమ్ముతూ ఉంటాడు. ఇతనికి గ్లోరియా అనే ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే అమ్మాయి పరిచయం అవుతుంది. ఫైనాన్స్ తీసుకున్న వ్యక్తుల నుంచి డబ్బు కలెక్ట్ చేయడానికి ఒకసారి హ్యారీ సహాయపడతాడు. అలా వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు బాగా దగ్గరవుతారు. ఒకరోజు హ్యారీ బ్యాంకు రాబరీ చేసి ఆ డబ్బుని ఒక గొయ్యిలో దాచిపెడతాడు. ఇలా ఉంటే ఆ కంపెనీలో పనిచేసే హర్ష అనే వ్యక్తి భార్య హ్యారీతో  అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. అతనిని ఇంటికి ఇన్వైట్ చేసి సరసాలు ఆడుతూ ఉంటుంది. ఒకరోజు మిసెస్ హర్ష తన భర్తని చంపేస్తే మనకు అడ్డు ఉండదని హ్యారీతో చెప్తుంది. అందుకు హ్యారీ కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గ్లోరియా హ్యారీ తో తనకున్న ప్రాబ్లం చెప్తూ ఏడుస్తుంది. తనకి ఒక చెల్లెలు ఉండేదని చెప్తుంది. స్నానం చేస్తున్నప్పుడు మా ఇద్దరి ఫోటోలు తీసి ఒక వ్యక్తి బెదిరిస్తూ ఉండగా, నా చెల్లి సూసైడ్ చేసుకున్నదని చెప్తుంది.

ఇప్పుడు నా ఫోటోలు కూడా చూపిస్తూ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని హ్యారీతో చెప్తుంది. అప్పుడు హ్యారీ నువ్వేం భయపడకు నీకు నేను తోడు ఉన్నాను అంటూ ఆమెకు ధైర్యం చెప్తాడు. ఒకరోజు బ్లాక్మెయిలర్ ఫోటోలు బయట పెడతానని భయపెట్టడంతో, గ్లోరియా అతనితో ఏకాంతంగా గడుపుతుంది. ఇది తెలుసుకొని హ్యారీ అతనికి మద్యం తాగించి చంపేస్తాడు. ఆ తర్వాత ఆ డబ్బును తీసుకొని గ్లోరియాతో విదేశాలకు వెళ్లిపోవాలనుకుంటాడు. ఈ క్రమంలో మిస్సెస్ హర్ష తన భర్తని చంపేస్తుంది. ఆ తర్వాత హ్యారీ ఆమె వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరికి హ్యారీ రాబరీ కేసులో పోలీసులకు దొరుకుతాడా? గ్లోరియాతో జీవితాన్ని హ్యాపీగా గడుపుతాడా? మిసెస్ హర్ష వల్ల హ్యారీకి వచ్చే సమస్యలు ఏమిటి?అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

Madharaasi OTT: మదరాసి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది… ఎప్పుడంటే?

OTT Movie : ఊరికి దూరంగా విల్లా… యవ్వనాన్ని కాపాడుకోవడానికి మంత్రగత్తె అరాచకం… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : అమ్మాయంటే పడి చచ్చే సోఫా… అబ్బాయిలు చెయ్యేస్తే చావే… ఇదెక్కడి దిక్కుమాలిన చేతబడి భయ్యా ?

OTT Movie : అమ్మాయిని వదలకుండా… సొంత తండ్రి నుంచి అద్దెకిచ్చిన ఓనర్ దాకా… క్లైమాక్స్ కి పిచ్చోళ్ళయిపోతారు మావా

OTT Movie : భార్య ఉండగా పెళ్ళైన మాజీ గర్ల్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా… పక్క అపార్ట్మెంట్లోకి మారి ఆమె చేసే పనికి దిమాక్ ఖరాబ్

OTT Movie : నవ్వుతూ చంపే మిస్టీరియస్ వ్యక్తి… డబ్బు కోసం వెళ్లి అడ్డంగా బుక్కయ్యే అమాయకుడు… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

OTT Movie : HIV ఎక్కించి అమ్మాయిల్ని చంపే సైకో… ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన సామీ ?

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

Big Stories

×