BigTV English

OTT Movie : అల్లుడు మీద కన్నేసిన అత్త, కూతురికి తెలిసి… ఈ వయసులో ఇవేం పనులో

OTT Movie : అల్లుడు మీద కన్నేసిన అత్త, కూతురికి తెలిసి… ఈ వయసులో ఇవేం పనులో

OTT Movie : లవ్ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం. లవ్ కంటెంట్ లేకుండా సినిమాలు దాదాపు తక్కువనే చెప్పాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా లవ్ కంటెంట్తోనే సినిమాలు వస్తున్నాయి. అయితే ముసలి ఏజ్ లో ఉన్న ఒక వృద్ధురాలు కూతురి బాయ్ ఫ్రెండ్ తో సంబంధం పెట్టుకునే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ రొమాంటిక్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

ఇప్పుడు మనం చెప్పుకునే ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘ది మదర్‘ (The mother). కూతురు బాయ్ ఫ్రెండ్ తో అత్త చేసే రొమాన్స్ సన్నివేశాలు హాట్ గా ఉంటాయి. 70 పైబడిన వయసులో ఇలా ఎందుకు చేస్తుందో స్టోరీ లోకి వెళ్లి తెలుసుకుందాం. ఈ రొమాంటిక్ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

మేరీ, విలియమ్స్ 70 సంవత్సరాలు దాటి ఉంటారు. వీళ్ళిద్దరూ సిటీలో ఉంటున్న కొడుకు కూతుర్ని చూడటానికి వెళ్తారు. మొదట కొడుకు దగ్గరికి వెళ్తారు ఈ జంట. అక్కడ కొడుకు బాబి తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటాడు. అయితే భార్యకు ఆ విషయం నచ్చదు. ఈ క్రమంలోనే మేరీ భర్త చనిపోతాడు. అయినా మేరీ కొడుకు దగ్గర ఉండటం కోడలికి నచ్చదు. ఆమెను ఇంట్లో నుంచి పంపేయమని భర్తకి చెప్తూ ఉంటుంది. చివరికి మేరీ తన కూతురు పూల దగ్గరికి వెళ్తుంది. అక్కడ తల్లిని పూల మంచిగా చూసుకుంటూ ఉంటుంది. పుల డేరిన్ అనేఒక బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ అటువంటి రొమాన్స్ చేసుకునే టైంలో మేరీ చూస్తుంది. మేరీ డేరిన్ ని ఇష్టపడుతుంది. ఒకరోజు కూతురు బాయ్ ఫ్రెండ్ తో మేరీ బయటికి వెళ్తుంది. అక్కడ వీళ్ళిద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. అలా ఏకాంతంగా కూడా గడుపుతారు. మేరీకి కూతురుతో డైరిన్ దగ్గర గా ఉండటం చూసి తట్టుకోలేకపోతుంది.

అతడు అంత మంచివాడు కాదని అతని వదిలిపెట్టమని కూతురుతో చెప్తుంది. తల్లి ఇలా ఎందుకు చెప్తుందో కూతురికి అర్థం కాదు. ఆ తర్వాత తన తల్లి డేరింగ్ తో ఇలా చేస్తుందని తెలుసుకుంటుంది. కూతురుకి ఈ విషయం తెలిసి చాలా బాధపడుతుంది. ఈ వయసులో ఎందుకిలా చేస్తుంది అనుకుంటుంది. మేరీ భర్త తనతో రొమాన్స్ అంతగా చేసేవాడు కాదు. ఆ ఫీలింగ్ ఇప్పుడు కూతురు బాయ్ ఫ్రెండ్ ద్వారా తీర్చుకుంటుంది. చివరికి ఈ రిలేషన్ ఏమవుతుంది? కూతురికి విషయం తెలిసి ఎలా రియాక్ట్ అవుతుంది? బాయ్ ఫ్రెండ్ తో ఇద్దరూ అడ్జస్ట్ అవుతారా? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది మదర్’ (The mother)  మూవీ తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×