BigTV English

OTT Movie : ఈ టీనేజ్ అమ్మాయి కోరికలను తీర్చుకోవడానికి ఏం చేసిందో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే…

OTT Movie : ఈ టీనేజ్ అమ్మాయి కోరికలను తీర్చుకోవడానికి ఏం చేసిందో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే…

OTT Movie : యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలకు ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఈ సినిమాలలో వచ్చే హాట్ సన్నివేశాలు రాత్రిపూట నిద్ర పట్టకుండా చేస్తాయి. బాడీలో వేడి పుట్టించే సీన్స్ ను మూవీ లవర్స్ కళ్ళు పెద్దవి చేసి చూస్తారు. అయితే ఈ సినిమాలను మీరు ఒంటరిగానే చూడగలుగుతారు. అటువంటి కంటెంట్ ఉన్న ఒక రొమాంటిక్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘టర్న్ మీ ఆన్ గాడ్ డామ్మిట్‘ (Turn me on Goddammit). ఈ మూవీలో వయసుకు వచ్చిన ఒక అమ్మాయికి ఆ కోరికలు ఎక్కువగా ఉంటాయి. వాటిని ఎలా తెచ్చుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటుంది. కోరికలు విపరీతంగా ఉన్న ఈ అమ్మాయి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

అల్మా అనే అమ్మాయి టీనేజ్ వయసుకు వస్తుంది. అయితే హార్మోన్స్ ప్రాబ్లం వల్ల అల్మాకి ఆ కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ అదే ఆలోచనలతో ఈ అమ్మాయి మైండ్ నిండిపోయి ఉంటుంది. కోరికలు ఎలా తీర్చుకోవాలో తెలియక ఆన్లైన్ కాల్స్ వింటూ, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటుంది. అల్మా తన క్లాస్మేట్ అయిన ఆర్థర్ ను ఇష్టపడుతూ ఉంటుంది.అతని ద్వారా తన కోరికలు తీర్చుకోవాలనుకుంటుంది.  వీళ్ళిద్దరూ ఒక రోజు మాట్లాడుకుంటుండగా, ఆర్థర్ ఆమె ముందు బట్టలు లేకుండా నిలబడతాడు. ఈ విషయం తన ఫ్రెండ్స్ కి చెప్తుంది అల్మా. అయితే అతను నేను అలా చేయలేదని ఫ్రెండ్స్ తో అబద్దం చెప్తాడు. అల్మా అలా ఊహించుకుంటుందని స్కూల్లో అందరూ ఆట పట్టిస్తారు. మరోవైపు కోరికలు ఎక్కువగా ఉండటంతో ఇంట్లో సౌండ్స్ చేస్తూ విచిత్రంగా  ప్రవర్తిస్తుండటంతో, ఆమె తల్లి అల్మాని చూసి తనని మందలిస్తుంది. స్కూల్లో ఫ్రెండ్స్, ఇంట్లో తల్లి అలా అనేసరికి ఎవరికీ చెప్పకుండా తన బెస్ట్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతుంది.

అక్కడ తన ప్రాబ్లమ్స్ ని  బెస్ట్ ఫ్రెండ్స్ తో  పంచుకుంటుంది. చివరికి ఆల్మ ఇంటికి వస్తుందా? తన కోరికలను ఏ విధంగా అదుపు చేసుకుంటుంది? బాయ్ ఫ్రెండ్ అలా చేశానని నిజం ఒప్పుకుంటాడా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న  ‘టర్న్ మీ ఆన్ గాడ్ డామ్మిట్’ (Turn me on Goddammit) అనే  రొమాంటిక్ మూవీని చూసేయండి. ఈ రొమాంటిక్ మూవీలో మసాలా ఘాటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. కొన్ని సీన్స్ చూసి తట్టుకోవడం చాలా కస్టంగా ఉంటుంది. ఫామిలీతో కలసి ఈ సినిమాని అస్సలు చూడలేం. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని చూడండి.

Related News

OTT Movie : 40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మాయి కోసం వేట… టాటూతో ఊహించని ట్విస్ట్… పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : ఈ ఊర్లో అమ్మాయిల్ని పుట్టకుండానే చంపేస్తారు… అలాంటి గ్రామాన్ని మార్చే ఆడపిల్ల… ఒక్కో ట్విస్ట్ మెంటల్ మాస్

OTT Movie : అవెంజర్స్ ను జాంబీలుగా మార్చే వైరస్… ప్రపంచాన్ని అంతం చేసే డాక్టర్ డూమ్ ఈవిల్ నెస్

OTT Movie : ఆఫీస్ లో పీడకలగా మారే చివరిరోజు… ఈ కొరియన్ కిల్లర్ అరాచకం చూస్తే గుండె జారిపోద్ది మావా

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×