E-Paper
Advertisement

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..
Advertisement

This Week OTT Movies: ప్రతివారం కొత్త సినిమాల సందడి ఉంటుంది.. ఈ ఏడాది చివరి నెల డిసెంబర్లో బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి.. అందులో కొన్ని సినిమాలు అయితే జనాలని ఎంతగా ఆకట్టుకున్నయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి వారం చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. క్రిస్మస్ కానుకగా 8 సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వగా… కేవలం నాలుగు సినిమాలు మాత్రమే జనాలను బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఆ సినిమాలు థియేటర్లలో సక్సెస్ టాక్ తో రన్ అవుతున్నాయి. ఈమధ్య ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని, కలెక్షన్స్ ని అందుకుంటున్నాయి.. ప్రస్తుతం అందరూ వెయిట్ చేసేది మాత్రం సంక్రాంతి సినిమాల కోసం. వచ్చి ఏడాది సంక్రాంతి పండుగకు బోలెడు సినిమాలు థియేటర్లలో అందరు చేయబోతున్నాయి.. ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలో ఉండడంతో పోటీ గట్టిగానే ఉంది. మరి ఏ హీరో సినిమా విన్నర్ గా నిలుస్తుందో చూడాలని జనాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ సినిమాల సంగతి పక్కన పెడితే ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు రాబోతున్నాయి.. ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి ఏ సినిమా రాబోతుందో ఒకసారి తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. పెద్దగా స్టార్ హీరోల సినిమాలు అయితే లేవు కానీ ఉన్నంతలో అన్ని ఆకట్టుకునేవే. దాదాపుగా 10 సినిమాలకు పైగా రాబోతున్నాయి. అందులో సుమ కనకాల కు రోషన్ నటించిన మోగ్లీ చిత్రం కూడా ఉంది.. దీంతోపాటుగా స్ట్రేంజర్ థింగ్స్ అనే వెబ్ సిరీస్ కూడా జనాలను బాగా ఆకట్టుకుంది.. ఈ సీరియస్ సీజన్ 5 ప్రస్తుతం స్ట్రీమింగ్ రాబోతుంది.. దీంతో పాటుగా మరికొన్ని హాలీవుడ్ వెబ్ సిరీస్ లు ఉన్నాయి.. మరి ఈ వారం మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఏవి? ఏయే ఓటీటీలోకి ఏవి రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే.. 

నెట్ ఫ్లిక్స్.. 

Advertisement

ఏకో – డిసెంబర్ 31

రన్ అవే – జనవరి 1

Advertisement

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 – జనవరి 1

హ్యాక్ – జనవరి 2

జియో హాట్ స్టార్..

లవ్ బియాండ్ వికెట్- జనవరి 1

చితాస్ అప్ క్లోజ్ విత్ బెర్టీ – జనవరి 2

ఈటీవీ విన్..

మోగ్లీ – జనవరి 1

సన్ నెక్స్ట్…

ఇతిరి నేరం – డిసెంబర్ 31

ఈవారం థియేటర్లోకి వచ్చినన్ని సినిమాలు ఓటీటీలోకి రాలేదు.. కానీ కొన్ని సినిమాలు మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా తక్కువ సినిమాలో వస్తున్నాయని చెప్పనక్కర్లేదు. ఇకపోతే ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలు లేవు. జనవరి నెలలో సంక్రాంతి కానుకగా కొత్త సినిమాలు చాలానే రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉండడంతో జనాలు ఆ సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగు హీరోలతో పాటుగా తమిళ హీరోలు కూడా రావడంతో అభిమానులు ఆ సినిమాలను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మరి ఈ సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలలో ఏ సినిమా విన్నర్గా నిలుస్తుందో చూడాలి…

Tags

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×