BigTV English

OTT Movies : ఈ వారం ఓటీటీల్లో చూడాల్సిన సినిమాలు.. ఆ ఒక్కటి మిస్ చెయ్యకండి..

OTT Movies : ఈ వారం ఓటీటీల్లో చూడాల్సిన సినిమాలు.. ఆ ఒక్కటి మిస్ చెయ్యకండి..

OTT Movies : ప్రతి నెలలో కొత్త సినిమాలు థియేటర్లలోకి వస్తుంటాయి. జూన్ నెలలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అదే విధంగా జూలై నెలలో కూడా కొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. సక్సెస్ టాక్ ను అందుకున్న సినిమాలు కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్ కు వచ్చినా కూడా, మిగిలిన సినిమాలు మాత్రం త్వరగా వచ్చేస్తాయి. ఈ వీకెండ్‌లో రావాల్సిన ‘హరిహర వీరమల్లు’ వాయిదా పడటంతో థియేటర్లన్నీ ఖాళీగానే ఉండనున్నాయి. మరోవైపు ఓటీటీల్లోకి ఏకంగా 20కి పైగా సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి.


ప్రతి వారంలాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు వచ్చేసాయి. సమంత ‘శుభం’, ఎలెవన్ అనే తెలుగు మూవీస్‌తో పాటు ‘జింఖానా’ అనే డబ్బింగ్ సినిమాతో పాటు ‘రానా నాయుడు’ సీజన్ 2 సిరీస్ ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి.. ఇంతకీ ఓటీటీల్లో ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. ఒక్కసారి ఇప్పుడు చూసేద్దాం..

ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే.. 


అమెజాన్ ప్రైమ్..

ద ట్రైటర్స్ (హిందీ రియాలిటీ షో) – జూన్ 12

ఇన్ ట్రాన్సిట్ (హిందీ సిరీస్) – జూన్ 13

హాట్‌స్టార్..

పడక్కలమ్ (మలయాళ సినిమా) – జూన్ 10

ద రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ మియామి సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 12

శుభం (తెలుగు మూవీ) – జూన్ 13

అండర్ డాగ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 15

నెట్‌ఫ్లిక్స్..

ద క్రియేచర్ కేసెస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 09

ఫ్యామిలీస్ లైక్ అవర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 10

ట్రైన్ రెక్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 10

అనీలా (పోలీష్ సిరీస్) – జూన్ 11

ఛీర్ టూ లైఫ్ (పోర్చుగీస్ మూవీ) – జూన్ 11

కొకైన్ ఎయిర్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 11

అవర్ టైమ్స్ (స్పానిష్ సినిమా) – జూన్ 11

టైటాన్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 11

ఫ్యూబర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 12

రానా నాయుడు సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 13

మనోరమ మ్యాక్స్..

కర్ణిక (మలయాల సినిమా) – జూన్ 09

ఆపిల్ ప్లస్ టీవీ..

ఎకో వ్యాలీ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 13

నాట్ ఏ బాక్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 13

Also Read : మోక్షజ్ఞ జాతకం పై వేణు స్వామి సంచలన కామెంట్స్..నిజంగానే అది జరగదా..?

మూవీ లవర్స్ కు పండగే.. ఈ వారం 20కి పైగా సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. మీకు నచ్చిన సినిమాను ఇక్కడ చూసి ఎంజాయ్ చెయ్యండి.. ఇప్పటివరకు ఈ మూవీలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వీకెండ్ లో శుక్రవారం కొత్త సినిమాలు ఓటీటీల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక కొన్ని సినిమాలు సడెన్ గా ఓటీటీల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎటు చూసిన జూన్, జూలై నెలలు మాత్రం కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. ఇక థియేటర్లలోకి వచ్చే సినిమాల్లో ఏది ఇండస్ట్రీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Tags

Related News

OTT Movie : నిద్రపోతే రూపం మారే విడ్డూరం… అలాంటి వాడితో అమ్మాయి ప్రేమ… ఈ కొరియన్ మూవీ క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : చెత్త కుండీలో శవం… శవం ఒకే అమ్మాయిది, ట్విస్టులు మాత్రం బోలెడు… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఒంటరిగా ఉండే అమ్మాయి ఇంటికి రోజూ వచ్చే స్ట్రేంజర్… అర్ధరాత్రి అదే పని… వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్

OTT Movie : భార్యాభర్తలు ఏకాంతంగా ఉండగా… ఈ అరాచకం చూస్తే కన్నీళ్లు ఆగవు భయ్యా

OTT Movie : పాపం పసికూన… తల్లి శవంతో 2 రోజులు ఇంట్లోనే రెండేళ్ల పాప… టెన్షన్ తోనే పోతారు భయ్యా

Madharaasi OTT: మదరాసి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది… ఎప్పుడంటే?

OTT Movie : ఊరికి దూరంగా విల్లా… యవ్వనాన్ని కాపాడుకోవడానికి మంత్రగత్తె అరాచకం… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : అమ్మాయంటే పడి చచ్చే సోఫా… అబ్బాయిలు చెయ్యేస్తే చావే… ఇదెక్కడి దిక్కుమాలిన చేతబడి భయ్యా ?

Big Stories

×