BigTV English

OTT Movies : ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండింటిని అస్సలు మిస్ అవ్వకండి..

OTT Movies : ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండింటిని అస్సలు మిస్ అవ్వకండి..

OTT Movies : జూలై నెల మరో రెండు రోజుల్లో ముగియనుంది. మరో వారం వచ్చింది అంటే కచ్చితంగా కొత్త సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుందని సినీ అభిమానులు అభిప్రాయ పడుతుంటారు. థియేటర్లలో మాత్రమే కాదు. ఈమధ్య ఓటీటీలో కూడా కొత్త సినిమాలు వస్తుండటంతో చాలా మంది ఇక్కడ వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. థియేటర్లలో ఈ వారం హరి హరి వీరమల్లు హవానే నడుస్తుంది. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనితో పాటు విజయ్ సేతుపతి ‘సార్ మేడమ్’, ఉసురే తో పాటుగా సన్ ఆఫ్ సర్దార్ 2 అనే హిందీ మూవీ రిలీజ్ కానుంది..


ఇక ఓటీటీలోకి రిలీజ్ అయ్యే సినిమాల విషయానికొస్తే.. 20కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. నితిన్ ‘తమ్ముడు’ ఈ వీకెండ్‌లోనే స్ట్రీమింగ్ కానుంది.. అలాగే చెక్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. బకైటి అనే హిందీ సిరీస్ కొంతలో కొంత ఇంట్రెస్ట్. మరికొన్ని సినిమాలు వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు ఈవారం స్ట్రీమింగ్కాబోతున్న సినిమాలు ఏవో? ఎక్కడ చూడొచ్చునో ఒకసారి తెలుస్తుంది..

ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే.. 


అమెజాన్ ప్రైమ్..

లోన్లీ ఇనఫ్ టూ లవ్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూలై 28

చెక్ (తెలుగు సినిమా) – జూలై 28

హాట్‌స్టార్..

అడ్డా ఎక్స్‌ట్రీమ్ బాటిల్ (రియాలిటీ సిరీస్) – జూలై 28

క్యుంకీ సార్ బీ కబీ బహు థీ సీజన్ 2 (హిందీ సిరీస్) – జూలై 29

బ్లాక్ బ్యాగ్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 28

పతీ పత్నీ ఔర్ పంగా (హిందీ సిరీస్) – ఆగస్టు 02

నెట్‌ఫ్లిక్స్..

ఇరాన్ చెఫ్ థాయ్ లాంట్ వర్సెస్ ఆసియా (రియాలిటీ సిరీస్) – జూలై 28

ట్రైన్ రెక్: స్ట్రోమ్ ఏరియా 51 (ఇంగ్లీష్ మూవీ) – జూలై 29

WWE: అన్ రియల్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 29

కన్వర్జేషన్స్ విత్ కిల్లర్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 30

అన్ స్పీకబుల్ సిన్స్ (స్పానిష్ సిరీస్) – జూలై 30

యాన్ హానెస్ట్ లైఫ్ (స్పీడిష్ సినిమా) – జూలై 31

గ్లాస్ హార్ట్ (జపనీస్ సిరీస్) – జూలై 31

లియాన్నే (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 31

మార్క్‌డ్ (జులు సిరీస్) – జూలై 31

తమ్ముడు (తెలుగు సినిమా) – ఆగస్టు 01

సన్ నెక్స్ట్..

సురభిల సుందర స్వప్నం (మలయాళ సినిమా) – ఆగస్టు 01

ఆపిల్ ప్లస్ టీవీ..

చీఫ్ ఆఫ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 01

స్టిల్ వాటర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 01

జీ5..

బకైటి (హిందీ సిరీస్) – ఆగస్టు 01

మొత్తానికి ఈ వారం ఓటిటిలోకి 20 సినిమాలకు పైగా రిలీజ్ కాబోతున్నాయి. గతవారంతో పోలిస్తే ఈ వారం పెద్దగా ఆకట్టుకునే సినిమాలు లేవనే చెప్పాలి.. కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే ఇంట్రెస్ట్ గా అనిపిస్తున్నాయి. థియేటర్లలో మాత్రం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ట్రెండింగ్ లో ఉంది. ఈవారం చివర్లో అనగా జూలై 31న కొన్ని సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇంకా శుక్రవారం బోలెడు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతున్నట్లు తెలుస్తుంది.. మరి ఎటువంటి సినిమాలు రాబోతున్నాయో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే…

 

Tags

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×