BigTV English

Param Sundari : బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న జాన్వీ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Param Sundari : బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న జాన్వీ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Advertisement

Param Sundari : బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉంది. కేవలం తెలుగులో మాత్రమే కాదు.. అటు బాలీవుడ్ లో కూడా సినిమాలను లైన్లో పెట్టుకుంటుంది. తెలుగులో దేవర సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే బాలీవుడ్ లో పరమ సుందరి సినిమాలో నటించింది. ఆ మూవీ రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. రిలీజ్ కి ముందే భారీ అంచనాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఒకవైపు ఈ సినిమాకు విమర్శలు అందుతున్న సరే బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్లకు డోకా లేదు. రోజురోజుకీ కలెక్షన్ సునామీ సృష్టిస్తుంది. అయితే ఈ సినిమాను ఓటీటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వివరాలను చూస్తే..


‘పరమ్ సుందరి’ ఓటీటీ డీటెయిల్స్..

పరమ్ సుందరి సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. మాడాక్ ఫిలిమ్స్ పతాకంపై దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జోడిగా నటించారు. సంజయ్ కపూర్, మంజోత్ సింగ్, ఇన్నాయత్ వర్మ, రెంజి పాణికర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.. ఆగస్టు 29న థియేటర్ లోకి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. మొదటి రోజునే పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో రెండో రోజు కూడా అదే జోరు కొనసాగింది. ఇదిలా ఉండగా ఈ మూవీ ఓటీటీ వివరాలు హాట్ టాపిక్ అవుతుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో మరో నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ కాబోతుంది. అంటే అక్టోబర్లో ఏ మూవీ అందుబాటులోకి రానుంది..


Also Read : గామా అవార్డ్స్ 2025.. దుబాయ్ లో సినీ తారల సందడి.. పుష్ప రాజ్ కు అవార్డ్..

స్టోరీ విషయానికొస్తే.. 

ఈ మూవీ ఒక డిఫరెంట్ కథతో తెరకెక్కింది. మలయాళీ అమ్మాయిగా ఈ సినిమాలో జాన్వి కపూర్ కనిపిస్తుందని గతంలో రిలీజ్ అయిన టీజర్లు ట్రైలర్లను చూస్తే అర్థమవుతుంది.. దీనిపైనే విమర్శలు కూడా అందుకుంది. అసలు ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఢిల్లీకి చెందిన పరమ్ ఏదైనా ప్రత్యేకంగా ఉండాలని వెతుకుతూ ఉంటాడు. ఏ ఐ ఆధారంగా అతను తన సోల్మెట్ ని వెతకాలని అనుకుంటాడు. ఒకరికి సరైన జోడీని కనుగొంటుందని రుజువు చేయాలని అనుకుంటాడు.. ఈ క్రమంలో కేరళకు చెందిన సుందరి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. సుందరి మామ భార్గవ్ నాయర్ కలరిపట్టు అభ్యాసకుడు. అయితే పరమ్, సుందరివి వేర్వేరు ప్రపంచాలు.. వేరే మనస్తత్వాలు. మరి వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? చివరికి ఇద్దరూ కలిశారా లేదా అన్నది ఈ సినిమా స్టోరీ.. ప్రస్తుతానికైతే భారీగానే కలెక్షన్లను వసూలు చేస్తుంది.. ఇకముందు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.. ఇక జాన్వికపూర్ సినిమాల విషయానికొస్తే.. తెలుగులో రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో నటిస్తుంది. అలాగే మరో రెండు సినిమాల్లో నటిస్తుంది.

Related News

OTT Movies: దీపావళి స్పెషల్.. ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movie : అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఆ పాడు పనులు… రివేంజ్ కోసం రగిలిపోయే పేరెంట్స్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : లవర్ ఉండగా మరొకడితో ఆ పని… నరాలు జివ్వుమన్పించే సీన్లు… సింగిల్స్ కు పండగే

OTT Movie : భర్త పోగానే మరొకడితో… రిపోర్టర్ తో మిస్టీరియస్ అమ్మాయి మతిపోగోట్టే పనులు… ఈ మూవీ కుర్రాళ్లకు మాత్రమే

OTT Movie : భర్తను కట్టేసి భార్యతో అపరిచితుడి ఆటలు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

OTT Movie : మంచాన పడ్డ తల్లి ఆఖరి కోరిక… కార్పొరేట్ వరల్డ్ తో కనెక్షన్… మనసును పిండేసే ఫ్యామిలీ మూవీ

OTT Movie : పాడుబడ్డ బంగ్లాలో తెగిపడే తలలు… పిల్ల కోసం తల్లి దెయ్యం రచ్చ… బుర్రపాడు చేసే బెంగాలీ హర్రర్ మూవీ

OTT Movie : మొగుడిని వదిలేసి చెఫ్ తో… ఆ సీన్లయితే అరాచకం మావా… సింగిల్ గా ఉన్నప్పుడే చూడండి

Big Stories

×