BigTV English
Advertisement

OTT Movie : ఇల్లీగల్ గా పోలీసయ్యే క్రిమినల్… గిలిగింతలు పెట్టే ట్విస్టులు… ఓటీటీలోకి తమిళ సిరీస్ ఎంట్రీ

OTT Movie : ఇల్లీగల్ గా పోలీసయ్యే క్రిమినల్… గిలిగింతలు పెట్టే ట్విస్టులు… ఓటీటీలోకి తమిళ సిరీస్ ఎంట్రీ

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వైపే చూస్తున్నారు ప్రేక్షకులు. వీటిలో కూడా హారర్, క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక వీటికి కామెడీని జత చేస్తూ స్టోరీని నెక్స్ట్ లెవెల్ కి తెసుకెళ్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సిరీస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇందులో ఒక క్రిమినల్ పోలిస్ అవుతాడు. ఆతరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్

‘పోలీస్ పోలీస్’ (Police Police) 2025లో విడుదలైన తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. శక్తి సుబ్రమణ్యం దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో మిర్చి సెంథిల్ (రాజా), జయసీలన్ తంగవేల్ (మురళి), షబానా షాజహాన్ (లలితాంబిక), సత్య (అర్జున్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌ జియో హాట్‌స్టార్‌లో 2025 సెప్టెంబర్ 19 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. 8 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్ ప్రేక్షకులను కుర్చీల్లో కూర్చోబెడుతుంది.

కథలోకి వెళ్తే

ఈ స్టోరీ చెన్నైలోని ఒక పోలీస్ స్టేషన్‌లో జరుగుతుంది. ఇన్‌స్పెక్టర్ అర్జున్ ఒక స్ట్రీట్-స్మార్ట్ క్రిమినల్ రవిని సీక్రెట్ గా పోలీస్ ఫోర్స్‌లోకి తీసుకుంటాడు. కానీ ఇది చట్టవిరుద్ధంగా జరుగుతుంది. రవి ఫేక్ ఐడెంటిటీతో పోలీస్‌గా వర్క్ చేస్తూ, తన క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ తో కేసులను త్వరగా సాల్వ్ చేస్తూ ర్యాంకుల్లో ఎదుగుతాడు. అతని అసాధారణ మెథడ్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. కానీ రవి ఈ కొత్త లైఫ్‌లో పవర్, రెస్పెక్ట్ ఎంజాయ్ చేస్తుండగా, ఇంటర్నల్ అఫైర్స్ ఆఫీసర్ ACP మీరా అతని గతంపై సందేహం వచ్చి ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అదే సమయంలో రవి గతంలోని క్రిమినల్ శత్రువులు అతన్ని గుర్తుపట్టడం మొదలుపెడతారు. దీంతో అతని ఐడెంటిటీ బయటపడే ప్రమాదం ఏర్పడుతుంది. మరోవైపు రాజా అనే మరో పోలీస్ ఆఫీసర్‌తో రవి గొడవలు, లలితాంబిక అనే లాయర్‌తో రొమాంటిక్ ట్రాక్ కథలో ఫన్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ సిరీస్ రవి ఫేక్ ఐడెంటిటీని ఎంతకాలం హైడ్ చేయగలడు, ఈ ట్రూత్ బయటపడితే ఎవరు మూల్యం చెల్లిస్తారు అనే సస్పెన్స్‌తో సాగుతుంది.


సెకండ్ హాఫ్‌లో కథ మరింత ఇంటెన్స్ అవుతుంది. మీరా రవి గతంలోని సీక్రెట్స్‌ని కనిపెట్టడానికి ట్రై చేస్తుంది. ఇంతలో రవి గతంలోని క్రిమినల్ గ్యాంగ్ అతన్ని టార్గెట్ చేస్తుంది. ఈ సమయంలో రవి, అర్జున్ కలిసి ఒక పెద్ద కేసును సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ రవి ఫేక్ ఐడెంటిటీ కారణంగా వాళ్ల ప్లాన్స్ గందరగోళంలో పడతాయి. లలితాంబికతో రవి రొమాంటిక్ ట్రాక్ కామెడీ, ఎమోషనల్ మూమెంట్స్‌తో సిరీస్‌కి లైట్ టచ్ ఇస్తుంది. క్లైమాక్స్‌లో రవి గతం బయటపడుతుందా ? అతను తన శత్రువుల నుండి తప్పించుకుంటాడా ? అర్జున్ అతన్ని సేవ్ చేయగలడా ? అనే సస్పెన్స్ నుంచి మీరు కూడా బయట పడాలనుకుంటే, ఈ సిరీస్ ను మిస్ కాకుండా చుడండి.

Read Also : హైబ్రిడ్ అమ్మాయిని లైన్లో పెట్టే రైతు… కానీ కండిషన్స్ అప్లై… స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ

Related News

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

Big Stories

×