BigTV English
Advertisement

OTT Movie : ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లో దెయ్యాలు, దేవుళ్ళు… పోలీసులకు చెమటలు పట్టించే కొరియన్ థ్రిల్లర్

OTT Movie : ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లో దెయ్యాలు, దేవుళ్ళు… పోలీసులకు చెమటలు పట్టించే కొరియన్ థ్రిల్లర్

OTT Movie : కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్ లను మన ప్రేక్షకులు వదిలిపెట్టకుండా చూస్తున్నారు. ఈ స్టోరీలను చాలా చక్కగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. తెలుగు సీరియల్స్ కి బదులు, కొంతమంది కొరియన్ సిరీస్ లనే ఎక్కువగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియన్ సినిమా, ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

సంగ్ మిన్-చాన్ పాస్టర్ గా ఉంటూ సమాజంలో మంచి పేరు తెచ్చుకుని ఉంటాడు. అయితే ఒకరోజు అతని కొడుకు కనిపించకుండా పోతాడు.  తన కొడుకును ఎవరో కిడ్నాప్ చేశారని తెలుసుకుంటాడు. ఇక అ క్రిమినల్ ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. దేవుడే ఈ విషయంలో తనకు దారి చూపిస్తాడాని ఆ వ్యక్తి నమ్ముతాడు. మరోవైపు డిటెక్టివ్ లీ యాన్-హీ ఒక మిస్సింగ్ పర్సన్ కేసును ఛేదిస్తూ ఉంటాడు. ఇతను దేవుణ్ణి కాకుండా తనని మాత్రమే నమ్ముతుంటాడు. ఈ ఇద్దరూ తమ నమ్మకాల ద్వారా, కిల్లర్ ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇంతలో ఒక ఖైదీ యాంగ్ రే, పాస్టర్ మిన్-చాన్ ను తను పాస్టర్ గా ఉండే చర్చిలో కలుస్తాడు. అతనే తన కొడుకును కిడ్నాప్ చేశాడని నమ్ముతాడు మిన్-చాన్.


ఇప్పుడు మిన్-చాన్ న్యాయం కోసం తీవ్రంగా పోరాడుతాడు. అదే సమయంలో, డిటెక్టివ్ యాన్-హీ, తన సోదరి హత్య వల్ల చాలా డిప్రెషన్ లో ఉంటాడు. ఆ కిల్లర్ ఎవరో కనిపెట్టడానికి ఇతను కూడా గట్టిగానే ప్రయత్నిస్తాడు. డిటెక్టివ్ యాన్-హీ, మిన్-చాన్ ఇద్దరూ కలసి ఈ మిషన్ లో పాల్గొంటారు. వీళ్ళు  వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడుతూ, కిల్లర్ ని పట్టుకోవడానికి ముందుకు వెళతారు. చివరికి హంతకుడు ఎవరో వీళ్ళు కనిపెడతారా ? అతను ఎందుకు కిడ్నాప్ చేసి మనుషులను చంపుతున్నాడు ? పోలీసులు ఎలా ఈ కేసును డీల్ చేస్తారు ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : బ్యాంక్ క్యాషియర్ దగ్గరకు పాక్కుంటూ వచ్చే డబ్బు… కష్టాలన్నీ తీరినట్టే అనుకునే టైమ్ లో బుర్ర తిరిగిపోయే ట్విస్ట్

 

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘రివిలేషన్స్’ (Revelations). 2025 వచ్చిన ఈ మూవీకి యాన్ సాంగ్-హో దర్శకత్వం వహించారు. చోయ్ గ్యు-సియోక్ రచయితగా ఉన్నారు. ఇందులో ర్యు జన్-యియోల్, షిన్ హ్యూన్-బీన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో 2025 మార్చి 21 న విడుదలైంది. ఈ మూవీ ఊహకందని ట్విస్ట్ లతో, ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేస్తుంది.

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×