E-Paper
Advertisement

Romantic Movie OTT: అబ్బా ఏం సినిమా సామి… కైపెక్కించే సీన్లు… అన్నకు మించిన చెల్లి

Romantic Movie OTT: అబ్బా ఏం సినిమా సామి… కైపెక్కించే సీన్లు… అన్నకు మించిన చెల్లి
Advertisement

Romantic Movie OTT : హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలలో మసాలా కొంచెం ఘాటుగానే ఉంటుంది. ఇలాంటి సినిమాలు చూసేవాళ్ళు కూడా తక్కువేం కాదు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలో సీన్స్ మరో లెవెల్ లో ఉంటాయి. ఇందులో హీరో అమ్మాయిల పిచ్చోడు. అతనికి ఉన్న ఈ వ్యసనాన్ని, ఈ సినిమాలో చాలా పచ్చిగా, మొహమాటం లేకుండా చూపించారు. అందుకే అమెరికాలో దీనికి NC-17 రేటింగ్ ఇచ్చారు. అంటే 17 ఏళ్ల లోపు వాళ్ళు అస్సలు చూడకూడదు. ఈ సినిమా పెద్దలకు మాత్రమే. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ ఎరోటిక్ సైకలాజికల్ సినిమా పేరు ‘షేమ్’ (Shame). 2011లో వచ్చిన ఈ బ్రిటిష్ మూవీకి స్టీవ్ మెక్‌క్వీన్ దర్శకత్వం వహించారు.
ఇందులో మైఖేల్ ఫాస్‌బెండర్, కారీ ముల్లిగాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిల్మ్4, సీ-సా ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమా ప్రస్తుతం hulu, prime videoలో అందుబాటులో ఉంది. దీనికి ఐయండిబిలో 7.2 రేటింగ్ ఉండటం విశేషం.

స్టోరీ ఏమిటంటే

Advertisement

న్యూయార్క్‌లో ఉండే బ్రాండన్ అనే కుర్రాడు చూడటానికి మంచి కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తూ క్లాస్‌గా కనిపిస్తాడు. కానీ లోపల మాత్రం అతనికి ఒక రకమైన అమ్మాయిల పిచ్చి ఉంటుంది. పొద్దున ఆఫీసులో ఉన్నా, రాత్రి ఇంట్లో ఉన్నా అతనికి అదే ధ్యాస. అంతా ఆడపిల్లల మీద, అలాంటి సినిమాల మీదనే ఉంటుంది. అది ఎంతలా అంటే, ఆ పిచ్చి వల్ల వాడు ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడలేడు, కనీసం ఒక పద్ధతైన రిలేషన్‌షిప్‌లో కూడా ఉండలేడు. అతను తన చుట్టూ ఒక గోడ కట్టుకుని, ఆ వ్యసనంలోనే బతుకుతుంటాడు.

కానీ ఒకరోజు బ్రాండన్ చెల్లెలు సిస్సీ సడన్‌గా వచ్చి అతని ఇంట్లో పడుతుంది. ఆమెది కూడా ఒక రకమైన తిక్క జీవితమే. బాయ్ ఫ్రెండ్ మోసం చేయడంతో తన అన్న దగ్గర ప్రేమ దొరుకుతుందని ఆశపడి వస్తుంది. కానీ బ్రాండన్‌కు తన పర్సనల్ లైఫ్‌లో ఇంకొకరు వేలు పెట్టడం అస్సలు నచ్చదు. ఆమె వచ్చినప్పటి నుండి వాడికి పిచ్చి లేస్తుంది. తన రహస్యాలన్నీ ఎక్కడ బయటపడతాయో అని భయం. ఒకరోజు ఆ చెల్లెలు మరో బాయ్ ఫ్రెండ్ తో అన్న లేనప్పుడు ఇంటికి పిలిపించుకుంటుంది. ఇప్పుడు బ్రాండన్ లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయటకు వచ్చేస్తుంది. చివరికి బ్రాండన్ తన చెల్లిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ? ఆ వ్యసనం నుంచి ఎలా బయట పడతాడు ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ సినిమాను ఒంటరిగా చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : రైలు పట్టాలు ఎక్కే మృత్యువు… హైజాకర్ల హైటెక్ విధ్వంసం… ఓటీటీలో ఉత్కంఠ రేపుతున్న సిరీస్

Related News

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..ఎక్కడ ?ఎప్పుడంటే?

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

Big Stories

Advertisement
×