BigTV English

Sarkaar 5 Promo: ఏ రోజు నన్ను నిద్రపోనిచ్చావు సుధీర్? ఆ విషయం బయటపెట్టేసిన అరియానా, ఆటగాడే!

Sarkaar 5 Promo: ఏ రోజు నన్ను నిద్రపోనిచ్చావు సుధీర్? ఆ విషయం బయటపెట్టేసిన అరియానా, ఆటగాడే!

Sarkaar 5 Promo: సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer).. ఈయన వచ్చారంటే ఏ షో అయినా సరే నవ్వులతో దద్దరిల్లాల్సిందే.. చాలామంది లైవ్ ప్రోగ్రామ్స్ కి సుడిగాలి సుధీర్ వస్తున్నారంటే పరిగెత్తుకుంటూ వస్తారు.. అంటే లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సుధీర్ కి ఎంతలా ఉందో చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి సుడిగాలి సుధీర్ ప్రస్తుతం ఆహా (Ahaa)లో సర్కార్ 5అనే షో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ షో కి సంబంధించిన 3వ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ షోకి వచ్చిన ఓ యాంకర్ నన్ను సుధీర్ నిద్రపోనివ్వడం లేదని ఓపెన్ గానే చెప్పేసింది. మరి ఇంతకీ ఆ యాంకర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


ఆ యాంకర్ ని నిద్రపోనివ్వకుండా చేస్తున్న సుధీర్..

ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే సర్కార్ 5(Sarkaar 5 ) అనే షో కి సంబంధించి 3వ ఎపిసోడ్ ప్రోమోలో మొదటగా ఫీల్ మై లవ్ అనే బ్యాగ్రౌండ్ సాంగ్ తో సుధీర్ కనిపిస్తారు. అలా ఎన్ని రోజులు ఈ బ్యాచిలర్ లైఫ్ అనుకుంటూ ఉండగా.. సడన్గా సత్య శ్రీ (Sathya Sree) ఎంట్రీ ఇస్తుంది. సత్య శ్రీ అడిగిన కాఫీ తెచ్చేలోపే దేత్తడి హారిక (Detthadi Harika) వస్తుంది. దేత్తడి హారిక అడిగిన ఐస్ క్రీమ్ ఇచ్చేలోపే యాంకర్ అరియనా ఎంట్రీ ఇస్తుంది. ఐస్క్రీమ్ ని చూసి మొన్ననే వర్షంలో తడిచాను. ఐస్ క్రీమ్ వద్దు మిరపకాయ బజ్జీలు కావాలని అంటుంది. ఇక అరియానా(Ariana)ని చూసిన సుధీర్ నీ ఫేస్ ఏంటి అలా డల్ గా ఉందని అడగగా..” నువ్వు నన్ను ఏ రోజు నిద్రపోదిస్తున్నావ్ సుధీర్ ” అంటూ చెప్పిన డైలాగ్ కి సుధీర్ తెగ సిగ్గు పడిపోయాడు. ఆ తర్వాత మిరపకాయ బజ్జీలు తెచ్చేలోపే యాంకర్ వర్షిణి (Anchor Varshini) ఎంట్రీ ఇస్తుంది. ఇదేంటి ప్రతిసారి ఆర్డర్ తో పాటు అమ్మాయిలు మారిపోతున్నారని ఆశ్చర్యంలో మునిగిపోయే లేపే.. నలుగురు ఒకేసారి వచ్చి సుధీర్ ని సర్ప్రైజ్ చేస్తారు. అలా సుధీర్ ని ఒక ఆట ఆడుకున్న ఈ నలుగురు యాంకర్లని.. నేను మీతో ఆటాడిస్తాను చూడండి అంటూ చెబుతారు.అలా సాగిపోయిన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్లో వైరల్ అవుతుంది.


ఆసక్తికరంగా మారిన సర్కార్ -5 ప్రోమో..

ఇక ఈ ప్రోమోలో సుధీర్ తనదైన కామెడీతో పాటు ప్రశ్నలు అడుగుతూ యాంకర్ వర్షిణి, అరియనా, దేత్తడి హారిక, సత్య శ్రీ లతో ఓ ఆట ఆడుకున్నాడు. ఇక ఇందులో భాగంగా అరియనా.. నాకు – సత్య శ్రీ కి ఐపీఎల్ తో ఒక విడదీయలేని అనుబంధం ఉందని చెబుతుంది. అదేంటి అని సుధీర్ అడగగా..ఇది లైవ్ టెలికాస్ట్ షో చెబితే ఎలా ఉంటుందో అని సత్య శ్రీ అనగా.. ఈ విషయం సీక్రెట్ గా చెప్పకూడదని అరియనా అంటుంది. అయితే అరియనా, సత్య శ్రీలకు ఐపీఎల్ టైం లో ఎదురైన సంఘటన ఏంటి? వీరందరూ కలిసి ఎంత సందడి చేశారనేది? తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక ఈ సర్కార్ 5 ప్రోమో నెట్టింట వైరల్ గా మారుతున్న తరుణంలో చాలామంది ఈ ప్రోమో చూసిన నెటిజెన్స్ సుధీర్ అన్న రష్మీ (Rashmi) వదినని ఎప్పుడు తీసుకొస్తావు.. ఈ షో కైనా రష్మీ వదినను తీసుకురా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

also read:The Raja Saab: రాజా సాబ్ పై ఆ నిర్మాత కుట్ర చేశాడు.. స్టేజ్ పైనే SKN వార్నింగ్!

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×