OTT Movie : యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలలో ఉండే రొమాన్స్ ను కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటారు. వీటిలో ఉండే కొన్ని సీన్స్ కోసమే సినిమాలను మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు. హాలీవుడ్ సినిమాలలో ఈ సీన్స్ చూసి తట్టుకోవడం కూడా కష్టమే. ఇక రాత్రిపూట నిద్ర పట్టకుండా పిచ్చెక్కిపోతూ ఉంటారు. అలా పిచ్చెక్కించే ఒక మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ రొమాంటిక్ ఎంటర్టైన ర్ మూవీ పేరు ‘సీల్ ఆఫ్ డిసైర్’ (Seal of Desire). ఒక సైకాలజిస్ట్ తన దగ్గరికి వచ్చే జంటలకు ట్రీట్ మెంట్ ఇస్తూ, వాళ్ళ ప్రైవేట్ వీడియొలు తీసి వాళ్ళ భార్యాలతోనే గడుపుతుంటాడు. అయితే ఈ ఆటలో తనను ఓడించగల స్త్రీని కలిసినప్పుడు స్టోరీ మారిపోతుంది. ఈ మూవీని ఒంటరిగా చూడటమే మంచిది. ఇందులో కొన్ని సీన్స్ చూస్తే నిద్రకూడా పాత్తకుండా చేస్తాయి. ఈ రొమాంటిక్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఒక సైకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తూ ఉంటాడు హీరో. తన దగ్గరికి వచ్చే పేషెంట్లకు ట్రీట్మెంట్ తో పాటు, కొన్ని వీడియోలు కూడా తీస్తాడు. అయితే ఆ వీడియోలు హాస్పిటల్లో కాకుండా బయట తీస్తాడు. భార్యలను మోసం చేసే భర్తల వీడియోలు తీసి, వాటిని భార్యలకు పంపిస్తుంటాడు. ఆ తరువాత వాళ్ళతో రొమాన్స్ కూడా చేస్తుంటాడు. ఒకసారి తన దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ కి ఇలానే చేస్తాడు. భర్త వేరొకరితో ఉంటే ఆ వీడియో తీసి ఆమెకు పంపిస్తాడు. ఆ వీడియోలు చూసిన ఆమె చాలా బాధపడుతుంది. ఆ తర్వాత హీరో రెచ్చిపోతూ ఉంటాడు. ఓదారుస్తూ పనిలో పనిగా పని కానిస్తాడు. రాత్రంతా ఆమెను సుఖ పెట్టి బయటికి వస్తాడు. ఇలా వీడి జీవితం ముగ్గురు అమ్మాయిలు, ఆరు మంచాలు అన్నట్టుగా సాగిపోతుంది.
ఇంతలో అతని దగ్గర పని చేసే సహ ఉద్యోగికి ఒక సమస్య వస్తుంది. భార్యతో ఆరు నెలలు దూరంగానే ఉంటాడు. వీళ్ళిద్దరికీ మన హీరోనే కౌన్సిలింగ్ ఇస్తాడు. ఆ తరువాత వాళ్ళిద్దరూ మంచం మీద రెచ్చిపోతారు. ఆ తర్వాత మరియా అనే అమ్మాయి హీరో జీవితంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె వచ్చిన తర్వాత ఇతడి లైఫ్ మారిపోతుంది. ఎంత ప్రయత్నించినా ఆ అమ్మాయి ఇతనితో డేటింగ్ కి ఒప్పుకోదు. చివరికి హీరో వీడియోలు తీయడం ఆపేస్తాడా? మరియా రావడం వల్ల హీరోలో జరిగిన మార్పు ఏంటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న’సీల్ ఆఫ్ డిసైర్’ (Seal of Desire) అనే ఈ మూవీని చూడండి.